తెలుగు రచయిత్రులందరికీ మనవి

భూమిక November 2007

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు భాషలో 1901 నుండి 2007 వరకు గల కాలంలో తెలుగులో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత్రులందరి సమాచారంతో కూడిన ”తెలుగు రచయిత్రుల సమాచార సూచిక” అను పుస్తకాన్ని ప్రచురించ తలపెట్టారు.

కవిత్వం, కథ, నవల, నాటిక, వ్యాసం, పరిశోధన, యత్రా చరిత్ర, జీవిత చరిత్ర, బాల సాహిత్యం, తెలుగులోకి అనువాదం, సంపాదకత్వం/ సంకలనం అనే ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత్రులందరి జీవిత విశేషాలను ఈ పుస్తకంలో ప్రచురించాలని నిర్ణయించాం. కాబట్టి దయ చేసి పై ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత్రులందరు తమ రచనా వివరాలను, పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫోటోను పంపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
మీ వివరాలు నవంబరు 30 లోగా వకు అందాలి. సహకరించవలసిందిగా విజ్ఞప్తి.
మా చిరునామా
స్త్రీవాద పత్రిక భూమిక
హెచ్‌ఐజి -||, బి-8,ఫ్లాట్‌-1
వాటర్‌టాంక్‌ వెనుక, బాగులింగపల్లి, హైద్రాబాద్‌ - 500 044

ఇతర వివరాలకు ఫోన్‌ 27660173 నెంబరును సంప్రదించగలరు.
ఇట్లు
కొండవీటి సత్యవతి

Share/Save/Bookmark

ఒక అభిప్రాయం

  1. అనిల్on 09 Nov 2007 at 5:33 pm

    ఇది ప్రస్థుతం ఉన్నవారికోసమేనా లేక ..

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో