Comments on: డోరిస్‌ లెస్సింగ్

By: Nagaraju Pappu
డోరిస్ లెస్సింగ్ పై ఇంతవరకూ తెలుగు అంతర్జాలంలో ఎవ్వరూ వ్రాయలేదే అన్న లోపాన్ని భర్తీచేసారు.

డోరిస్ లెస్సింగ్ రాసిన కనోపస్ ఇన్ ఆర్గోస్:అర్కవ్స్ అనే ఐదు నవలల సంపుటినీ స్పేస్ ఫిక్షనంటారు. ఈ నవలలతో ఆవిడ స్పేస్ ఫిక్షన్ అనే కొత్త జాన్ర్ సృష్టించింది. ఈ సంపుటి, ప్రపంచ ప్రఖ్యాతి గడించింది. సైన్సు ఫిక్షనుకి స్పేస్ ఫిక్షనుకి తేడా ఉంది.

ఇది కాకుండా, తాను రచయిత్రిగా ప్రఖ్యాతి గడించిన తర్వాత, తన రచనలు తన పేరు చూసి ప్రచురిస్తున్నారా, లేక రచనని చూసా అని తెలుసుకోడానికి లెస్సింగ్ జేన్ సోమర్స్ అనే కలం పేరుతో కొన్ని నవలలు ప్రచురించింది.

ఇద్రిష్ షా అనే సూఫీ తాత్వికుడితో పరిచయం ఈమెని సూఫి మార్గం వైపు మళ్ళించాయి.

ఇవి కాకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్సురల్ రీసెర్చిలో ఇప్పటికీ లెస్సింగ్ క్రియాశీలక పాత్రని పోషిస్తున్నారు.