Comments on: పెనం నుంచి పొయ్యికి…చైనా మహిళ ‘లాంగ్ మార్చ్‌’

by: koresh
చక్ర పాణీ గారు ఇలా రాసారెమిటండీ భీ వి రాగవులు నారాయణ గారు కార్య కర్తల తొ కొట్టీంచి చమ్పీ గల్రు. కమ్మిల కు వ్యథి రెకంగ  ఇల రస్థరు ఎలాగ. ఎంథ నిజమ ఐన.

by: vijayeswari rao
బాలా  బాగా వున్నద్

by: Shankar Lingam
గుడ్ రీడింగ్  ఆన్ చైనా..భూమిక చాలా బాగుంది ఈసారి..

by: Gottipati Shrilata
సత్యవతి గారికి,

నమస్తే!

నేను సింగపూర్ లో ఉంటాను. భూమిక క్రమం తప్పకుండా చదువుతాను. ఈ సంచిక నిజంగా అధ్బతం. డా. ఘంటా చక్రపాణి గారి చైనా కథనం ఎంత బాగుందో! సమాచారం, స్పష్ట్తత, సరళత ఆకట్టుకున్నాయి. మాకు అడపాదడపా కొన్ని విషయాలు తెలుస్తున్నా వ్యాసం చదివి ఎంతో తెలుసుకో గలిగాం. మాకు చైనాలో తిరుగుతూ, చూస్తూ ఉన్న అనుభూతి కలిగింది. డా. చక్రపాణి గారి వ్యాసాలు మిగితా పత్రికల్లో చూస్తున్నాం కానీ భూమికలో అతని కథన శైలి అధ్బుతం! ఇంకా అక్కడి విశేషాలు తెలుసుకోవాలనుంది. కేవలం మహిళల అంశాలే కాకుండా మిగితా విషయాలు కూడా ఒక కాలం లాగా రాయిస్తే మహిళలకు ఒక ప్రాపంచిక ధ్రుక్పథం ఇచ్చిన వాళ్ళు ఔతారు. అలాగే చైనా గురించి కలలు కంటొన్న మార్కెట్ జీవులకు(మాలాంటి వారికి) ఉపయోగంగా ఉంటుంది.

ప్రస్తుతం చక్రపాణి గారు యెక్కడ ఉంటున్నారు. ఫోన్/ఇమెయిల్/ఎడ్రస్ ఇవ్వగలరా?

మా భూమికకు మరోసారి ధన్యవాదాలు.

గొట్టిపాటి శ్రీలత

by: sridhar deshpande
చక్రపాణి గారు

చైనా పై మీరు రాస్తున్న వ్యాసాలు చదువుతున్నాను.

భూమిక మార్చి సంచికలో చీనాలో మహిళల స్థితిగతుల పై రాసిన వ్యాసం కనువిప్పుగా ఉంది.

చైనా లో జరుగుతున్న అభివృద్ది బూటకాన్ని అర్థం చేసుకోగలిగినాము.కృతఓతలు