Comments on: ”అందమంటే సన్నబడటమేనా…?”

By: Phani
ఇన్ని రోజులూ ఎలా మిస్సయ్యానబ్బా? అబ్బబ్బబ్బబ్బా! ఏం విశ్లేషణ,ఏం విశ్లేషణ!! చావగొట్టారండీ భారతిగారూ. మగాళ్ళు సన్నబడ్డానికి ప్రయత్నించరనీ, లావుగా వున్న ఆడపిల్లలు మాత్రమే హేళన చెయ్యబడతారనీ ఒక్క ముక్కలో తేల్చేశారన్నమాట. మేడంగారూ, అయితే మీకు ప్రతీ జిమ్ములోనూ ఆడవాళ్ళుమాత్రమే కనిపిస్తారన్నమాట. మీరు ఎప్పుడైనా ఉదయమే లేచి అలా ఒక లుక్కేస్తే ఆడవాళ్ళు మాత్రమే మార్నింగ్ వాక్ లు చేస్తూ కనిపిస్తారన్నమాట. ఆవు వ్యాసం రాసినట్లు  ఎలాంటి టాపిక్ లోనయినా మగవాళ్ళని దుమ్మెత్తి పోయడం మీకు బాగా అలవాటనుకుంటా. అసలు సన్నబడటమనే టాపిక్ క్రింద చీరలూ, జుట్ల ప్రస్తావన దేనికో నాకర్థం కాలేదు. కావాలంటే మీరూ సమ్మరు క్రాపు చేయించుకోండి, ఎవడొద్దన్నాడు? పాంట్లూ షర్టులేం ఖర్మ, చాలామంది అమ్మాయిలు అంతకన్నా తక్కువ బట్టలేసుకునే తిరుగుతున్నారు కాబట్టి మీరా విషయంలో బాధపడక్కరలేదు. మీ ఊళ్ళోని ఆఫీసుల్లో ఆడవాళ్ళు కూర్చునే కుర్చీలు ప్రత్యేకంగా తయారు చేసి వేస్తారా మేడం? పేజీ నిడివి పెంచుకోవటానికి రాసిన సోదే ఎక్కువ ఇందులో. అసలు దీనికింత బారు విమర్శ కూడా అనవసరం.

By: Anonymous
చా లా బగా చెపారు…..ఈ కాలమ అమ్మయలకు………..

By: Sunitha
చాలా బాగుంది భారతి గారు మీ ఇంటిలొ ఎమొ గాని మా ఇంటిలొ వంటింటిలొ సొఫా వెయించు కుంటా నండి

By: రాజేంద్ర
ఈ వ్యాసాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చే దారి కనిపెట్టండి

By: koresh
మీరు ఆసించిన రొజులు వ చ్చ యి కుడాను సాఫ్ట వెరు ఉద్యొగా ల పున్యమా అని

By: ramadevi
చాలా బాగా రాశారు.

By: విజయలక్ష్మి
చాలా చాలా బాగా రాశారండి.ఈరొజుల్లొ అమ్మాయిలు సన్నగ అవ్వడానికి ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారొ చక్కగా చెప్పారు.