Comments on: కవయిత్రుల నానీలు - స్త్రీ హృదయ సంవేదన

By: Dr.Acarya Phaneendra
ప్రతిభా సంపన్నమైన కలాల నుండి వెలువడే నానీలు ఎంతో ప్రభావవంతంగా ఉంటున్నాయి. అలాంటి చక్కని నానీలపై చేసిన సమీక్ష ఇది. కుప్పలు తెప్పలుగా వస్తున్న నానీలలో కొన్ని ఒకవైపు ఆ ప్రక్రియను ఖూనీ చేస్తున్నా, మరోవైపు పైన పేర్కొన్న కవయిత్రులు  ఊపిరి నింపుతుండడం అభినందనీయం. అంతే కాకుండా, “గోరంత దీపాలు”, “సూరీడి చెంపలు”, “తూనీగలు”, “నంది వర్ధనాలు” వంటి మకుటాలతో ఆ సంపుటాలకు వన్నె తెస్తుండడం మరింత అభినందనీయం. సమీక్షకురాలు, స్నేహమయి భవానీదేవి గారికి నా హార్దికాభినందనలు.

- డా|| ఆచార్య ఫణీంద్ర