Comments on: గృహ హింస చట్టం 2005 - ఒక పరిశీలన

By: srikanth
70% స్త్రీలు  భారత దేశములో గృహహింసను అనుభవిస్తున్నారండమ పచ్చి అబద్దము:

RADAR  అనే సంస్థ  UN population fund (UNDP)   సైట్ ను పూర్థిగ పరిశోదించింది. అందులో ఏమీ లేదు. దాని తరువాత  google లొ వెదికి చూసింది . అందులో కూడ తమకు కావలసిన సమాచారం లభించలేదు. ఇక ఇలా ఐతే లాభం లేదనుకుని,  సరాసరి UNDP  సమాచార కార్యాలయాన్న్ని వివరన్ కోరింది. ఫలితం ఏమిటో తెలుసా.. ఈ 70% అనేది ఎక్కడనుండి వచ్చిందో దానికి సంభందించిన ఆధారాలు ( పరిషోధించి రాసినవి) మచ్చుకైనా కనిపిచలేదు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఈ 70% స్త్రీలు హింసకు గురవుతున్నరనేది కేవలం “అసత్య వాదుల ప్రచారమని అని.

చివరగా UN తమ తప్పు తెలుసుకుని లెంపలు వేసుకుని ఆ వింత గణాంకాలని బుద్దిగా వెనక్కి తీసుకుంది.

కానీ మన మంత్రివర్యులు , ప్రసిద్దిచెందిన NCW వారు ఈ కాకిలెక్కలను బూచిగా చూపించి DV act వంటి draconian laws సమర్ధిన్స్తున్నారు. ఇప్పుడు వీటిని వెనక్కి తీసుకుంటారా..? లేదు. కాల గర్భంలోకాలిసిపోయిన మనువాదానికి కాస్త అటూ ఇటూ గా వున్న ఈ చట్టాన్ని మగవారి మీద రుద్ది, వారి హక్కుల్ని ( నిష్ప్కక్ష పాతంగా  న్యాయాన్ని పొందడం) కూడా హరించి వేశారు.

http://washingtontimes.com/corrections/20061128-102228-2806r.htm

కనీసం భూమిక పత్రిక ఐనా.. ఈ అబద్దాన్ని ప్రచారం చేయకుండా అపుతుందా… వేచి చూడాలి.