Comments on: పేరుపాలెం బీచ్ టు పేరంటపల్లి సాహితీ యాత్ర

By: Akkiraju Bhattiprolu
ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భూమిక కు అభినందనలు.   అంతే ఉత్సాహంగా పాల్గొని ఓ సాహితీ సమూహంగా ఏర్పడటం చక్కటి పరిణామం.   వివరంగా అనుభవాలని పంచు కున్న రచయిత్రులందరినీ చూసి ఈర్ష్య పడుతున్నాను.

ఇతరత్రా జరుగుతున్న సాహితీ కార్యక్రమాల్లో, సాహితీ సమూహాల్లో రచయిత్రులకు సరయిన భాగం దొరకట్లేదనేది నేను వ్యక్తిగతంగా అంగీకరిస్తాను.    తెలుగు సాహితీ లోకంతో నాకు ఈ మధ్యనే ఏర్పడ్డ అతి కొద్ది పరిచయంతో ఈ మాట అంటానికి సాహసిస్తున్నాను.

అదే సందర్భంలో ఓ చిన్న సూచన.   ఓ రచన పట్ల విమర్శ చేసేటప్పుడు  రచన చేసింది ఆడ, మగ అని చూసి చేయాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవడం మనందరికీ మంచిది.   నేను గొరుసు జగదీశ్వర రెడ్డి కథలో గాని, ఖదీర బాబు కథలో గాని లోపాలని ఎంత ధైర్యంగా వాళ్ళకే చెప్తానో, అంతే చనువు నాకు  ప్రతిమ గారి కథో,  చంద్రలత గారి కథో చదివినప్పుడు కూడా వుండాలని కోరిక.  ఇప్పుడు లేదని కాదు.   మన మెవ్వరం ఈ గీత దాటకుండా చూసుకుందామ ని మాత్రమే…

అక్కిరాజు భట్టిప్రోలు