భూమిక మే 2008
ప్రజలారా!
ప్రత్యేక ఆర్థిక మండలులు (సెజ్‌లు) ఈ మధ్య కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నాయి. సెజ్‌కు భూములు అప్పగించం అని ఎదురు తిరిగిన ప్రజలను ప్రభుత్వాలు కాల్పులు, లాఠీ దెబ్బలు, అరెస్టులతో అణగదొక్కడం చూస్తున్నాం.
పూర్తిగా చదవండి »
భూమిక డిసంబర్ 2007
ప్రతిరోజూ వేలాదిమంది స్త్రీలు కిటకిటలాడే బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. నగరాల్లో తిరిగే స్త్రీలకి ఇది నిత్యపోరాటం. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఈ రద్దీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ,ఇంటా, బయటా వుండే పని ఒత్తిడికి ఈ బస్సు ఒత్తిడి తోడై చాలా సతమతమవుతుంటారు.
పూర్తిగా చదవండి »
భూమిక అక్టోబర్ 2007
కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తిగారు తేది 29-8-1863 నాడు ప్రస్తుతం ఒరిస్సాలో పర్లాకిమిడిలో జన్మించారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వం కలిగిన మనిషి.
పూర్తిగా చదవండి »