మరో డిసెంబర్ 1, మళ్లీ ప్రపంచ ఎయిడ్స్ దినం
సీతారాం డిసంబర్ 2007
గత పాతికేళ్లుగా వైరస్ మనిషి బలహీనతలతో చావు బ్రతుకుల ఆట ఆడుతోంది.
లైంగిక విప్లవం పుట్టిన దేశంలోనే పుట్టిన మానవరోగనిరోధక వ్యవస్థను క్షీణింపజేస్తున్న వైరస్‌పై అలుపెరుగని పోరాటాన్ని అన్ని దేశాల చేస్తున్నాయి.