భూమిక డిసంబర్ 2006
మానవ ప్రవృత్తి వైపరీత్యాల ఫలితం…
ఒకటిన్నర దశాబ్ద కాలంగా స్త్రీల సమస్యల గురించి, స్త్రీల అంశాల గురించి భూమిక చేస్తున్న కృషి మీకందరికి తెలుసు. ఈ కృషిలో భాగంగానే గత సంవత్సరం, అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా, స్త్రీల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న హెచ్ఐవి/ ఎయిడ్స్ పై ప్రత్యేక సంచికను వెలువరించాం. రెండో ప్రయత్నంగా, ఆంధ్రదేశాన్ని మరింత అతలాకుతలం చేస్తున్న ఈ సమస్యమీద మేము తెచ్చిన ప్రత్యేక సంచిక మీ చేతుల్లో వుంది.
పూర్తిగా చదవండి »
భూమిక డిసంబర్ 2006
ఆంధ్రప్రదేశ్ 2001 జనాభా లెక్కల ప్రకారం 76.2 మిలియన్‌ల జనాభాతో భారతదేశంలో ఐదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా వుంది. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎక్కువగా వున్న ఆరు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. మిగతా ఐదు రాష్ట్రాలు: మణిపూర్, నాగాలాండ్‌లతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. పూర్తిగా చదవండి »
భూమిక నవంబర్ 2006
‘పరవశంలో ముంచిన పాపికొండల యాత్ర’ పేరుతో నేను రాసిన వ్యాసానికి వచ్చిన ప్రతిస్పందన ఫలితమే రెండోయాత్ర. నేననుభవించిన అద్భుత ఆనందాన్ని, ఉల్లాసాన్ని నా మిత్ర రచయిత్రులందరికీ పంచాలనే తపనే నన్నీ సాహసం చేయించింది. లేకపోతే ‘భూమిక’లాంటి బుల్లి సంస్థ ముప్ఫై మందితో మూడురోజుల పర్యటనను ఆర్గనైజ్ చెయ్యగలగడం సాధ్యమయ్యేది కాదు. పూర్తిగా చదవండి »