పాజిటివ్స్ పట్ల సానుభూతితో మెలగాలి
కొండవీటి సత్యవతి డిసంబర్ 2006
- భార్గవీ రఘురాం , ఇంటర్‌వ్యూ: కె. సత్యవతి
వ్యాధులను ఎదుర్కొనే శక్తిని, ప్రతిఘటించే శక్తిని నాశనం చేసే వైరస్ హెచ్.ఐ.వి. అయితే హెచ్ఐవిని పూర్తిగా సొంతం చేసుకుని పెంచుకోవడమే ఎయిడ్స్ అని నా అభిప్రాయం.ఒక మంచి లక్షణాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒక మంచి పుస్తకాన్నో, ఒక పూదోటనో సొంతం చేసుకోవచ్చు. పూర్తిగా చదవండి »