గౌరవనీయ రవాణా శాఖామాత్యులకు ఉత్తరం
భూమిక జూన్ 2007
18.4.07
గౌరవనీయ రవాణా శాఖామాత్యులు
శ్రీ కన్నా లక్ష్మీనారాయణగార్కి,
నేను డా. సమతా రోష్ని 3.4.07 తేదీన నిర్మల్ నుంచి హైదరాబాదుకు ఆర్.టి.సి బస్. నెం. ఎపి11 2 2406 లో ప్రయాణం చేసాను. ఆ రోజు ఆ బస్సులో స్త్రీలకు రిజర్వ్ చేసిన మూడు సీట్లలోను పురుషులే కూర్చున్నారు. ఈ బస్ ఆదిలాబాద్ నుండి వస్తోంది. నెంబర్ 1 సీటు ఒక పురుషుడికి రిజర్వ్ చేయబడింది. నేను నిర్మల్‌లో ఈ బస్సు ఎక్కాను. పూర్తిగా చదవండి »