పి. సత్యవతి మార్చ్ 2007
- ఇంటర్వ్యూ: అమ్మూ జోసెఫ్ (అనువాదం: పి.సత్యవతి)
గ్లోరియా స్టీనం అనగానే సెకండ్ వేవ్ ఫెమినిజం ఉత్తుంగ తరంగం, సివిల్ రైట్స్ ఉద్యమం, వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం అన్నీ గుర్తుకొస్తాయి. ఎంఎస్ పత్రిక వ్యవస్థాపకురాలు, రచయిత్రి, ఉద్యమ కార్యకర్త 72 ఏళ్ళ వయస్సులో ఆశకి మారుపేరులా వుండే గ్లోరియా ఇటీవల జరిగిన విమెన్ జర్నలిస్టుల సమావేశానికి బెంగుళూరు వచ్చారు. పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2007
- సోమంచి పద్మావతి
ఒకరోజు వాసా ప్రభావతి గారినుండి ఫోను వచ్చింది. “పద్మావతిగారూ! ఇది విన్నారా? మల్లాది సుబ్బమ్మగారు, మంచం మీద నుంచి లేవటం లేదు పడిపోయారు, నేను వెళ్ళి చూసొచ్చేను” అని.
నేనీమధ్య జమ్మూ-కాశ్మీర్, అమృతసర్, పాకిస్థాన్కి, భారత్కి గల “వాఘా” బోర్డర్, చంబాలోయలు, కురుక్షేత్రం మొదలైన ప్రదేశాలు చూసిరావడానికి వెళ్ళేను. పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2007
- మంజుల
భూమిక ఆధ్వర్యంలో రచయిత్రుల సమావేశం 08.02.07 తేదీన జరిగింది. షుమారు పదిహేను మంది రచయిత్రుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా రచయిత్రులు తమనుతాము పరిచయం చేసుకున్నారు. పూర్తిగా చదవండి »
వి. ప్రతిమ మార్చ్ 2007
‘ఆనందం అన్నది నిరంతర పయ్రాణం
కానే కాదు ఎప్పటికీ అది గమ్యం….’
సెల్ఫోన్కి, ఎమర్జెన్సీ లైటుకీ యింకా యివ్వాళ మన
యింటినిండా వున్న అనేక రకాల ఎమర్జెన్సీ వస్తువులకి పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2007
- శివలక్ష్మి
స్నేహ సౌరభాలు వెదజల్లే
కలయికలు కాంతిపేటికలు
వెలుగులు చిమ్ముతూ జీవిత పరీవాహకాన్ని సేదదీర్చేవాటికలు
మనిషిని మనిషి కలవడం పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2007
- టి. దేవకీదేవి
పూర్వకాలంలో రచ్చబండ ద్వారా ప్రజలు వార్తలను తెలుసుకునేవారు. ముద్రణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాక వార్తా పత్రికలు ప్రారంభమయ్యాయి. దాంతో ప్రపంచంలోని నలుమూలల వార్తలన్నీ ప్రజల అందుబాటులోకి వచ్చాయి. తెలుగులో మొదట మత పరంగా అటుపై సాహితీ పరంగా వార్తాపత్రికలు వెలువడ్డాయి. ఆ తర్వాత విభిన్న సమాచార విభాగాలు వార్తాపత్రికల్లోకి ప్రవేశించాయి. పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2007
పుస్తకావిష్కరణ సందర్భంగా అరుణా మోహన్ గారి ప్రసంగ వ్యాసం
ముఖ్యంగా ఈరోజు మనమంతా సమావేశమవడానికి కారణం ఈ విద్యా సదస్సు ఏర్పాటు చెయ్యడం. ఇక్కడ అందరం నేర్చుకుంటున్నాం. అందరం నేర్చుకొంటున్నాం అంటే అందరం మనల్ని సరిదిద్దుకొవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సరిదిద్దడం అంటే ఒకరిపట్ల ఒకరికున్న శ్రద్ధ.ముఖ్యంగా ఇక్కడ ఈ పుస్తకంలో నాకేం కన్పించిందంటే పిల్లలు, పిల్లలకున్న కోరిక. పూర్తిగా చదవండి »