తూనీగలు, కవిత్వ పరిశీలన : పుస్తకావిష్కరణ
భూమిక ఏప్రిల్ 2007
తెలంగాణా విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ ప్రొ. వి. త్రివేణి రచించిన తూనీగలు (నానీలు), చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి కవిత్వ పరిశీలన అనే రెండు గ్రంధాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎన్. గోపి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య సుమతీ నరేంద్ర మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్ధిని అయిన త్రివేణి చక్కటి పరిశోధకురాలిగా, కవయిత్రిగా ఎదిగినందుకు హర్షాన్ని వ్యక్తపరిచారు. పూర్తిగా చదవండి »