భూమిక సెప్టెంబర్ 2007
రాజ్యంసిన్హా
(గ్రామాలు అన్ని రకాలుగాను విధ్వంసం వేపు అడుగులేస్తున్న ఈనాటి ప్రపంచీకరణ నేపధ్యంలో 1985 రాజ్యంసిన్హా రాసిన ఈ వ్యాసం ప్రచురించడం ఒక అవసరంగా భావించాం. ఈ వ్యాసాన్ని అందించిన వి. హనుమంతరావుగారికి ధన్యవాదాలు.)
పూర్తిగా చదవండి »
భూమిక సెప్టెంబర్ 2007
డా. మానేపల్లి
గృహహింస అంటే ఒక కుటుంబంలో భర్త భార్యను గానీ, లేదా అవిభక్త/ఉమ్మడి కుటుంబంలో అత్తమామలూ, ఆడపడుచూ - పై ఇంటినుంచి కోడలుగా వచ్చిన ఇల్లాలిని పెట్టే హింసగాని, కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములు, లేక బావలు, మరుదులు పెట్టే హింసగాని - అని అర్థం చెప్పుకోవచ్చు. అది అన్ని ఇళ్ళల్లో అన్ని కులాల్లో అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. ఆ యింటి స్థాయి, కుటుంబసభ్యుల ఆర్థికస్థాయి, ఆస్తిపాస్తులు, కులంమతం సంప్రదాయం వంశాచారాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. గృహహింస-ఈ సమాజం అంత వైవిధ్యమైనది. కుటుంబం అంత పురాతనమైనది.
పూర్తిగా చదవండి »
భూమిక సెప్టెంబర్ 2007
బండారి సుజాత
కథా పరిచయం : ఉత్తమ పురుషలో నడిచే ఈ కథలో కథనం చేసే స్త్రీకి పెద్ద కూతురు కమల, రెండవ కూతురు శ్యామల కాక ఇద్దరు మగ పిల్లలు.
పూర్తిగా చదవండి »
భూమిక సెప్టెంబర్ 2007
పుష్ప, డిగ్రీ 3వ సం||,
కోఠి ఉమెన్స్స్ కాలేజీ
వేరేవాళ్ళ ప్రోత్సాహం కొంత, నేను ఏదైనా సాధించగలను అనే ధీమా, 100% కష్టపడి చదివితే మన భూమిక లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవా అనే ఆశ కొంత, అన్నీ కల్సి నన్ను చదువుకొని పై దిశగా ఆలోచించడానికి కారణం అవుతున్నాయి.
పూర్తిగా చదవండి »