భూమిక జనవరి 2008
కొండవీటి సత్యవతి
పాపికొండల ప్రయాణం తొలి ప్రణయంలా తీపిగుర్తుల్ని గుండెల్లో నింపడంతోను, ఆ గుర్తుల్ని అందమైన
అనుభవాలుగా మలిచి అందరితో పంచుకోవడంతోను మా రెండో ప్రయణానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
ఆర్. శాంతసుందరి
భూమిక ఏర్పాటుచేసిన కార్తీకమాసపు విహారయత్రలో అడవు లు, సరస్సు లు ఉన్నాయని తెలిసిన వెంటనే నా పేరు ఇచ్చేశాను.
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
వి. ప్రతిమ
‘స్త్రీలకి ముప్పయ్యేళ్ళు దాటితే అంతా అయిపోయినట్లే’ అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్…. ఆ మాటనీ, తలకోన వంటి అడవిలో మీరంతా ఒంటరిగా ఎలా వుంటారు? అంటూ మమ్మల్ని వెనక్కి లాగాలని చూసిన చాలా మంది మాటల్నీ బద్దలు కొడుత అంతా ముప్ఫయి పై బడినవారే ముప్పయి మంది చేసిన సాహసయాత్ర యిది….
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
అనిశెట్టి రజిత
గూడూరులో రైలు దిగగానే
ఎదురొచ్చిన స్నేహస్వాగతం.
సముద్రునితో కలిసి
సూర్యోద యాన్ని ఆహ్వానించాలని
తూపిలిపాలెంవైపు బస్‌లో
ఉద్విగ్న ఊపిర్ల వెచ్చదనం..
సముద్ర దర్శనం ఆదిత్యుని ఆగమనం
అలలతో ఆటలాడుతూ
సేదతీరిన రచయిత్రుల గణం..
నాయుడుపేటలో ప్రతిమ నివాసంలో
ఆత్మీయ ఆతిథ్యం ఆహ్లాదపు విడిది.
ప్రళయకావేరి కోసం పరుగులు
పులికాట్ సరస్సుపై పడవ షికారులో
పోటెత్తిన అలల కవ్వింపులకు
మన కేరింతల జవాబులు..
రాత్రి చీకటిని సవాల్ చేస్తూ
మామండూరు పర్యాటక ప్రాంతంలో
మరో మజిలీ..
పచ్చని పర్యావరణం ఒడిలో
పరవశించిన మన సంచారాలు
చెట్టు చేమా తీగలు డొంకలు
వాగులు వంకలతో చెలిమిలు..
తిరుపతిలో నిలిచి స్త్రీవాదంపై
అభిప్రాయలు స్పష్టీకరించి
తలకోనలో బసకు పయనించాం.
దిట్టమైన చెట్ల నడుమ
పగలే చీకటి వాతావరణంలో
ఆత్రంగా తలకోన జలపాతం చూడాలని
కోతుల దండులతో తలపడుత
దీర్ఘమైన శిఖరారోహణాపర్వం..
కొండల లోయల్లో వాగుల ప్రవాహ ధ్వనులు
చిట్టచివరికి కనిపించింది
కోనతలపై అల్లదిగో ఆకాశ జలపాతం..
చిరునవ్వుల మువ్వల సవ్వడుల్లా
అడవిలో అతివల సందడి
అడవి పొదరింట
తరువులపై ఊయల నడకలు
వన సమాజాన కథల కవితల విహారాలు
ప్రకృతికి ప్రణమిల్లి సృష్టికి జేజేలం టూ
తిరుగు ప్రయాణం… చంద్రగిరి కోట వైచిత్రం
కళ్యాణి డ్యామ్ నిర్మాణ విశేషం
తిరుపతి మహతి ప్రాంగణంలో
సాహితీ బ్రహ్మోత్సవాల సంరంభంలో
మరో మజిలీ…
భూమిక జనవరి 2008
మూలం - సరాషా గుఫ్తా
అనువాదం - కల్పనా రెంటాల
పంజరం నీడ కూడా ఖైదులో వుంది
నేను నన్ను కప్పిన వస్త్రాల నీడగా మారుతున్నాను
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
కె. శ్యామల గోదావరి శర్మ
స్వప్నాన్ని వీక్షించడానికే
అలవాటు పడ్డ ఈ కళ్లు
వెలుగులో సైతం చీకటినే చూస్తున్నాయి
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
డా|| జి. భారతి (గత సంచిక తరువాయి)
మధ్యకాలంలో తారిక్ తండ్రికి హార్టు ఎటాక్‌లు వచ్చి చాలా బలహీనపడిపోయాడు. మంచంలోంచి లేవలేని పరిస్థితి.
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
పి. సత్యవతి
ఇప్పటివరకూ రాగం భూపాలం శీర్షికలో స్త్రీవాదోద్యమ రెండవ దశగా భావించే 1960-80ల మధ్యకాలంలోనూ, అంతకు ముందూ స్త్రీల చైతన్యాన్ని మెరుగుపరిచే దిశగా కృషి చేసిన అనేకమందిని గురించి చెప్పుకున్నాం.
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
డా. రాజ్యలక్ష్మీ సేఠ్
(వడ్డాది సౌభాగ్య గౌరి (సౌభాగ్యమ్మగా బంధువులకి, స్నేహితులకి పరిచయం) 1915 మార్చి 18న కాకినాడలో గోపరాజు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారా
వు గార్ల నాల్గవ కుమార్తె.
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
జె.సుభద్ర
అడివిల ఆకసోంటోల్లం. మేము వాల్లజోలికిబోలే… వాల్ల వార్తకు బోలే…. వాల్లను నల్లనండ్లే….. తెల్లనండ్లే….. ఎత్తులు జిత్తులు ఎర్కలేనోల్లం.
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
సీతారాం
నిజమే!
అయిడియాలు జీవితాల్ని సమూలంగా మార్చేస్తాయి. మార్పును కోరుకునే వాళ్లు కొత్త ఐడియాలతో ముందుకు పోతారు.
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
ఇంటర్వ్యూ సేకరణ: హసేన్
ఆంధ్రప్రదేశ్ మహిళా సమత సొసైటీి అనే స్వచ్ఛంద సంస్థకి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆమె. ఆమె పేరు ప్రశాంతి పేరు లాగే ప్రశాంతంగా కనిపిస్తారు ఆమె.
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
కొండేపూడి నిర్మల
లూసియనాలో చదువుకుంటున్న అల్లం రాజయ్య కంటిదీపం కిరణ్‌కుమార్ హత్య వార్త విన్నప్పటినుంచీ మనసు మనసులో లేదు. అంతకు ముందు ఎ.బి.కె. ప్రసాద్ మనవడి మరణం ఇలాంటిదేనని గుర్తొచ్చింది.
పూర్తిగా చదవండి »
భూమిక జనవరి 2008
15వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం
కె. వెన్నెల
ఈ మధ్య వచ్చే సినిమాల్లో పిల్లలకు అవసరమైన అంశాలే ఉండడం లేదు. పిల్లలను జోకర్లుగా, రౌడీలుగా చూపిస్తున్నారు. ఒక కుటుంబంలోని వారు సినిమాలకు వెళితే అందులో పిల్లలు ఎక్కువ, పెద్దలు తక్కువ ఉంటారు.
పూర్తిగా చదవండి »