ఫిబ్రవరి, 2008 సంచిక

భూమిక హెర్బల్‌ డైరీ-2008

భూమిక ఫిబ్రవరి 2008

‘భూమిక స్త్రీవాద పత్రిక’ గురించి మీకు తెలుసు. ‘భూమిక’ మహిళల సమస్యల కోసం, మహిళల అభివృద్ధికోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక.

పూర్తిగా చదవండి »

ప్రతి స్పందన

భూమిక ఫిబ్రవరి 2008

సత్యవతిగార్కి

మీ గుండె మీటి రాసిన ‘రచయిత్రుల క్యాంప్‌’ చదివాను. తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రులకు చోటు తక్కువ. ఆ ఆక్షేపణలు, అవహేళనలు ఎక్కువ.

పూర్తిగా చదవండి »

వివాహ వ్యవస్థ మారాలి

భూమిక ఫిబ్రవరి 2008

రమేష్‌ ఉపాధ్యాయ

“కేర్‌ కల్చర్‌ మరియు సిటిజెన్‌షిప్‌, ఛేజింగు కిన్‌షిప్‌, ఫ్యామిలీ, జెండర్‌ రిలేషన్‌షిప్‌ ఇన్‌ సౌత్‌ ఏషియ, షిప్టింగు సర్‌క్లాస్‌ ఆఫ్‌ సోసైటీ, స్టక్‌చర్స్‌ అండ్‌ స్టైటజి, మ్యారేజ్‌, మైగ్రేషన్‌ అండ్‌ జెండర్‌” అనే పుస్తకాల రచన, సహ-రచన, సహ-సంపాదకత్వం, చేసిన రజనీ పాలడీవాలా (జననం 1955) ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సమాజశాస్త్ర విభాగంలో ప్రొఫెసరు.

పూర్తిగా చదవండి »

స్త్రీని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న ‘నవీన’

భూమిక ఫిబ్రవరి 2008

కె.సత్యవతి

ప్రతిరోజూ టీవీ9లో ప్రసారమవుతున్న స్త్రీల కార్యక్రమం ‘నవీన’ నూతన స్త్రీని ఆవిష్కరించిన అత్యంత నవీన కార్యక్రమం. ప్రధాన స్రవంతి ఎలక్ట్రానిక్‌ మీడియలో, ఆధునిక స్త్రీ రూపాన్ని రూపుకట్టించింది నవీన.

పూర్తిగా చదవండి »

ఎ థౌజండ్స్‌ స్ల్పండిడ్‌ సన్స్

భూమిక ఫిబ్రవరి 2008

డా.జి భారతి
(గత సంచిక తరువాయి భాగం)

ఆ తరవాత కాబూల్లో అల్లకల్లోలం మరింత అవుతుంది. రషీద్‌ వారంపాటు షాపుకి కూడా వెళ్ళడు.

పూర్తిగా చదవండి »

గర్ల్‌ పవర్‌

భూమిక ఫిబ్రవరి 2008

పి. సత్యవతి

1980ల తరవాత స్త్రీవాద ఉద్యమ ఉధృతి తగ్గిందనీ, స్త్రీలకి కూడా ఉద్యమంపై ఆసక్తి సన్నగిల్లిందనీ, అటు ఇంటిని నిర్వహిస్తూ, ఇటు తన ఉద్యోగం, వ్యక్తిగత అభిరుచుల క్రియశీల కార్యక్రమాల నిర్వర్తించడం కష్టమని తేలిపోయింది కనుక, అన్నీ కావాలనుకోడం అత్యాశ అవుతుందంటూ పత్రికల నిండా వ్యాసాలు రావడం మొదలైంది.

పూర్తిగా చదవండి »

విడి ఆకులు

భూమిక ఫిబ్రవరి 2008

పాతూరి అన్నపూర్ణ

కొత్త చెప్పులు నడవడానికి ఇబ్బందిపెడుతున్నాయి.అలవాటయ్యేంతవరకు కష్టం. వానకూడా వచ్చేటట్లుంది.

పూర్తిగా చదవండి »

‘గుంట’గుండె చప్పుడు

కొండవీటి సత్యవతి ఫిబ్రవరి 2008

కొండవీటి సత్యవతి

అమ్మా ! ఓ అమ్మా!
నన్ను మగ్గం కేసి అలా వొత్తియ్యకే..

నేను నలిగిపోతున్నానే…
నువ్వు సగం గుంటలో కూర్చుని
మగ్గం నేస్తుంటే
నీ పొట్ట పలకకి ఆనుతుంటే..

పూర్తిగా చదవండి »

కవితలు

భూమిక ఫిబ్రవరి 2008

నిషేధం నవ్వింది
పంతం సుజాత

నీకూ నాకూ మాటతేడాలొచ్చిన ప్రతిసారి
చిత్రంగా ఇంట్లో వస్తువులకి ప్రాణమొస్తుంది.

పూర్తిగా చదవండి »

మౌనరాగాలు ఆలపించిన ‘అరుణా’క్షరాలు

శిలాలోలిత ఫిబ్రవరి 2008

డా. శిలాలోలిత

‘మనుష్యుల మధ్య మనుష్యుల కోసం బ్రతకడమే మంచితనం’. అని ‘టాల్‌స్టాయ్‌’ అన్నట్లుగానే కవయిత్రి అరుణ కూడా ఆ కోవలోకే వస్తారు.

పూర్తిగా చదవండి »

మాది స్జేజి కింది బతుకేనా

భూమిక ఫిబ్రవరి 2008

జూపాక సుభద్ర

గా మద్దెన ఓ బహుజన పెద్దమనిషి మా దళిత బహుజన కులాలల్ల ఆడోల్లకు మస్తుగ స్వేచ్ఛలు, సమానత్వాలున్నయి, పెద్దకులాల ఆడోల్లకున్నన్ని కట్లు, కచ్ఛడాలుండయి. వాల్లు బడ్తున్న సెరలు మా ఆడోల్లు బడ్తలేరని తీర్పిచ్చిండు.

పూర్తిగా చదవండి »

కల్లోల అస్సాంలో కవితా విహారం-సాహిత్య అకాడమీ నేషనల్‌ పొయెట్స్‌ మీట్‌-2007

గీత ఫిబ్రవరి 2008

డా. కె. గీత

అస్సాంలో కజిరంగా నేషనల్‌ పార్క్‌కు దగ్గర్లో వున్న బోకాహాట్‌లో జె.డి.ఎస్‌.జి. కాలేజీ, సాహిత్య అకాడమీ కలిసి నిర్వహిస్తున్న నేషనల్‌ పొయెట్స్‌ మీట్‌ - 2007లో పాల్గొనడాన్కి ఆహ్వానం అందింది నాకు.

పూర్తిగా చదవండి »

గాంధారి లోకంలో శ్రీలేఖ పోరాటం

కొండేపూడి నిర్మల ఫిబ్రవరి 2008

కొండేపూడి నిర్మల

చాలా రోజుల నుంచీ మీకు శ్రీలేఖ గురించి చెప్పాలనుకుంటున్నాను.

దాదాపు పదిహేనేళ్ల క్రితం ‘’శావీ'’ అనే ఆంగ్ల పత్రికలో ఆమె ఆత్మకథ చదివి దాచుకున్నాను. ఆవిడ ధైర్యం, ఆత్మవిశ్వాసం లాగే సంఘర్షణ కూడా నన్ను వెంటాడుతూ వుంటుంది. కేరళ పోలీసు శాఖలో మొదటి తరం మహిళా అధికారి శ్రీలేఖ. నేరస్థుల పాలిట సింహ స్వప్నంలా అవినీతినీ, అక్రమాల్నీ చీల్చి చెండాడినంత సులువుగా తన మీద అమలయిన వివక్షను జయించలేక పోయాననీ స్వయంగా చెప్పుకుంది.

పూర్తిగా చదవండి »

మహిళలు - వర్గరాజకీయాలు : ఒక పరిశీలన

భూమిక ఫిబ్రవరి 2008

డా. మానే్పల్లి

అంతర్జాతీయంగా 1975ను - మహిళా సంవత్సరంగా పరిగణించారు. తరువాత 1975-85 మహిళా దశాబ్దం అన్నారు.

1980ల్లో తెలుగు దినపత్రికలన్నీ ఒక పూర్తి మహిళా పేజీతో ప్రకటించేవి. మూడేళ్లు దాటేసరికి ఆ పేజీలన్నీ వంటలు వార్పులు, కుట్లు-అల్లికలు,

పూర్తిగా చదవండి »

ఆధునిక భారతదేశంలో స్త్రీలపై పెరుగుతున్న నేరాలు - ఒక విశ్లేషణ

భూమిక ఫిబ్రవరి 2008

తాళ్ళపెల్లి సంజీవ్‌, లింగబత్తిని మల్లయ్య, గజవాడ ప్రభాకర్‌

స్త్రీ ఆత్మగౌరవాన్ని ఏ సమాజం అర్థం చేసుకుంటుందో ఆ సమాజంలో సంస్కారం వికసిస్తుంది.

పూర్తిగా చదవండి »

గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005ను సమర్దవంతంగా అమలు చేయాలి.

భూమిక ఫిబ్రవరి 2008

గృహహింసనుండి మహిళలకు రక్షణ చట్టం 2005లో చట్టంగా రూపొందిన విషయం, ఆ తర్వాత 2006 సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన విషయం మనకందరికి తెలుసు.

పూర్తిగా చదవండి »