స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం

భూమిక మే 2008

డా.దేవరాజు మహారాజు

              రాహుల్‌ సాంకృత్యాయన్‌ రాసిన ‘ఓల్గాసే గంగా’ (కథలు), ‘విస్మృత యాత్రికుడు’ (నవల), డి.డి.

పూర్తిగా చదవండి »

‘’అందమంటే సన్నబడటమేనా…?'’

భూమిక మే 2008

డా.జి. భారతి 

‘’హలో ఆంటీ బావున్నారా?'’ బస్‌స్టాప్‌లో నుంచుని బస్సుకోసం తపస్సు చేస్తున్న నేను ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చి ప్రక్కకి చూశాను.  చిరపరిచితమైన గొంతూ, ఆ నవ్వూ. 

పూర్తిగా చదవండి »

ఉద్వేగంగా జరిగిన బహుమతుల ప్రదానోత్సవం

భూమిక మే 2008

భూమిక వరుసగా మూడోసారి నిర్వహించిన కథల పోటీకి ఈసారి కూడా మంచి స్పందన రావడం సంతోషకరమైన విషయం.

ఈ పోటీ నిరాఘాటంగా జరగడానికి స్సూర్తినిస్తున్నారు మిత్రులు, ఆరిసీతారామయ్యగారు. వీరికి  కథ పట్ల వుండే ప్రేమ అపారమైంది. ఆయన ప్రోత్సాహాంతోనే ఈ పోటీలు జరుగుతున్నాయి.

పూర్తిగా చదవండి »

కవితలు

భూమిక మే 2008

క్షణికం
ఎన్‌.అరుణ

ప్రేమా! ప్రేమా!!
విఫలమైతే ఒకప్పుడు నువ్వు
జీవితమంతా బాధపడేదానివి

పెనంపై కాలిపోయి
అగ్ని గీతాలు పాడేదానివి.

పూర్తిగా చదవండి »

అస్థిత్వాల చెలమలో ఎగిసిన పాదరసం సుమతీ నరేంద్ర కవిత్వం

శిలాలోలిత మే 2008

‘నా సృజనాత్మక హృదయంలో భావుకతలో, రచనలో యింకొక ఇల్లు వుంది.  అదే నా పదాల నివాసగృహం.’

అని   ‘నిమాన్‌ శోభన్‌’ భావించినట్లుగానే డా|| సుమతీ నరేంద్ర గారు కూడా కవిత్వ పదాల గృహాన్ని కొత్తగా ఆవిష్కరించారు.

పూర్తిగా చదవండి »

మా పెద్దమ్మ

భూమిక మే 2008

కొమ్మూరి  పద్మావతీదేవి

కొమ్మూరి పద్మావతిగారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగానాకే కాదు సుమండీ, పెద్దమ్మ!

ఇంట్లో పిల్లలకీ, మనవలకీ, మనవరాళ్లకీ, అల్లుళ్లకీ, మరుదులకీ, తోడికోడళ్లకీ - ఒకరేమిటి, బంధువులందరికీ, ఆమెను తెలిసిన అందరికీ పెద్దమ్మ!

పూర్తిగా చదవండి »

లంబాడీల వివాహ వ్యవస్థ ఒక పరిశీలన

భూమిక మే 2008

గుగులోతు విజయ, నాగారపు వెంకట్రావు

ఆచార సంప్రదాయాలు ప్రతి జాతికి సంస్కృతికి మూలాధారాలు. ఇవి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తూ సామాజిక జీవితాన్ని నియమ నిబంధనలతో నడిపిస్తూ౦టాయి.

పూర్తిగా చదవండి »

ప్రేమోన్మాదానికి మూలం

భూమిక మే 2008

లోకే రాజ్‌పవన్‌
గంగాభవాని..శ్రీలక్ష్మి.. మహలక్ష్మి.. లక్ష్మీసుజాత.. ఆయేషా మీరా..కొత్తగా మీనాకుమారి…అందరిదీ ఒకే తరహా ముగింపు.

పూర్తిగా చదవండి »

ప్రథమ కన్నడ అభ్యుదయ కవయిత్రి ..బెళగెరె జానకమ్మ

భూమిక మే 2008

రాజేశ్వరి దివాకర్ల

బెళగెరె జానకమ్మ ప్రథమ కన్నడ అభ్యుదయ కవయిత్రి. ఆమె అతి సాధారణమైన గృహిణిగా జీవితం గడిపింది. అంతంత మాత్రమే అయిన ఆర్థిక పరిస్థితుల్లో సంసారాన్ని సాగించింది.

పూర్తిగా చదవండి »

ప్రత్యేక ఆర్థిక మండలుల (సెజ్‌) చట్టాన్ని రద్దుచేయలి అభివృద్ధి పేరిట ప్రకృతి వనరుల దోపిడీని ఆపాలి

భూమిక మే 2008

ప్రజలారా!

ప్రత్యేక ఆర్థిక మండలులు (సెజ్‌లు) ఈ మధ్య కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నాయి. సెజ్‌కు భూములు అప్పగించం అని ఎదురు తిరిగిన ప్రజలను ప్రభుత్వాలు కాల్పులు, లాఠీ దెబ్బలు, అరెస్టులతో అణగదొక్కడం చూస్తున్నాం.

పూర్తిగా చదవండి »

బడా కార్పోరేట్లను గడ గడ లాడిస్తున్న ‘’ముక్తా జోడియా'’

భూమిక ఏప్రిల్ 2008

 '’మేము మాకోసం పోరాడ్డం లేదు. మా తరువాత తరం కోసం పోరాడుతున్నాం.

 ఈ అడవి మా తాత ముత్తాతలకు చెందింది.

 ఇక్కడ మేము ఎలా  ప్రశాంతంగా బతికామో మా తరువాత తరం కూడా  ఇలాగే బతకాలి.

పూర్తిగా చదవండి »

రూపాయి చొక్కా

భూమిక ఏప్రిల్ 2008

యస్‌.శ్రీదేవి

(భూమిక కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ)

‘’పెళ్ళికి రావాలని నాకెంతగా వున్నా నాన్న వప్పుకోలేదురా!
 ఎందుకురా, ఇప్పుడంత డబ్బు తగలేసి? వెళ్ళి ఆర్నెల్లవలేదు.

పూర్తిగా చదవండి »

అమ్మా!బయలెల్లినాదో!

భూమిక ఏప్రిల్ 2008

తమ్మెర రాధిక

(భూమిక కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ)

పదకొండు గంటల బస్సు రోడ్డు దుమ్మును ముసుగులా ఏసుకొని అంగడి ముందాగింది.

పూర్తిగా చదవండి »

మరకల్లో మెరుపులు

భూమిక ఏప్రిల్ 2008

ఎ.పుష్పాంజలి

(భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ)

కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా………

………. ఛీ ఛీ.  మాడు ముఖం నువ్వూను, నీ ముఖం లాగానే ఉన్నయ్‌ నువ్వు కడిగిన గిన్నెలు….

పూర్తిగా చదవండి »

నాకంటూ ఓ జీవితం

భూమిక ఏప్రిల్ 2008

ఎమ్‌.హేమలత

(భూమిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ)

‘’అమ్మా! నేవిన్నది నిజమేనా?'’.

 యింట్లోకి అడుగుపెట్టడంతోటే హ్యాండ్‌బ్యాగుని టీపాయ్‌ మీదికి గిరాటు వేసి, ఆశ్చర్యంగా తనని ప్రశ్నిస్తున్న రావధికకేసి ఒక్కమారు చూసింది సుమిత్ర.

పూర్తిగా చదవండి »

మీ ఆయుధాలు తెచ్చుకోండి

భూమిక ఏప్రిల్ 2008

రాచపాళె చంద్రశేఖర్‌రెడ్డి

అమ్మా కమలినీ!

నీకు చదువు చెప్పించిన గురజాడంటే.

ఇంకా ఒంటికాలిమీద లేస్తూనే ఉన్నారు

పూర్తిగా చదవండి »

« Prev - Next »