భూమిక ఆగస్టు 2008
ఇంటర్వ్య సేకరణ: డాక్టర్ జె. భాగ్యలక్ష్మి
‘’సిరియాలో స్త్రీలకు ఎంత భద్రత ఉంది?'’ అని అడిగిన ప్రశ్నకు సిరియా ప్రథమ మహిళ శ్రీమతి అస్మా అల్-అస్సాద్ చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో ఇచ్చిన సమాధానం, ‘’చాలా భద్రత ఉంది.
పూర్తిగా చదవండి »
భూమిక ఆగస్టు 2008
జూపాక సుభద్ర
భూమిక గత సంచికలో ‘మనతల ఎవరి పాదాల మీద వుంది’అంటూ కొండేపూడి నిర్మల చాలా నిజాలు జర్నలిష్టుల అవస్థలు, అవకాశాల మీద వచ్చే అడ్డంకులు వెరసి జర్నలిస్టుల తలలు ఎవరి పాదాల పాలవుతున్నాయి అనే వాస్తవాల్ని చాలా బాగ చెప్పడం జరిగింది.
పూర్తిగా చదవండి »
భూమిక ఆగస్టు 2008
జ్వలిత
గ్రామాలే భారతదేశానికి పట్టు గొమ్మలు. గ్రామాలధికంగా ఉన్న గ్రామీణదేశం మనది.
అందుకే నిజమైన భారతదేశం, భారతీయత గ్రామాల్లోనే జీవిస్తుందని అన్నారు గాంధీగారు.. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా వరింది.
పూర్తిగా చదవండి »
భూమిక ఆగస్టు 2008
డా|| కత్తి పద్మారావు
ఇటీవల రాష్ట్రంలో స్త్రీలను అవమానించే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించి వారిని కౌన్సిలర్లుగా, మేయర్లుగా, ఎమ్.ఎల్.ఏ లుగా, ఎంపీలుగా ఎన్నుకుంటున్నారు.
పూర్తిగా చదవండి »
భూమిక ఆగస్టు 2008
యం.ఆర్. అరుణకుమారి
'’చిన్నా! నువ్వు బాగా సదివి… పోలీసై… ఎక్కడా తప్పులు జరక్కుండా సూసుకోవల్లగాని… నువు యా తప్పూ సెయ్యగూడదు.'’
జలజలా…రాలుతున్న కన్నీటి చుక్కలు! గుండెకు బాధనే చిల్లుపడి ఉబుకుతున్న కన్నీరు. వేదనాసుడులు తిరుగుతూ సాగుతున్న కన్నీరు. ఎద లోతుల్లోంచి ఎగిసిపడ్తూ కళ్ళ కాసారాల్లోంచి ఎదపైకి దూకుతున్న కన్నీటిప్రవాహం! మనసు మంటల్తో కలసి బడబాగ్నులు చిమ్ముతున్న కన్నీరు. ఎంత చింతపడితే కారేను అన్ని కన్నీళ్ళు? ఏ చితినెక్కితే ఆగేను ఆ కన్నీళ్ళు!
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
కాత్యాయనీ విద్మహే
కందాల శోభారాణి
తెలుగులో ప్రాచీన కాలంలో సరే, ఆధునిక కాలంలో కూడా కవయిత్రులు ఎక్కువ మంది కనిపించరు.
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
శారద
అవును! నేను తపస్సు చేయాలని అనుకుంటున్నాను. దైవదర్శనం కోసం.
దైవమంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనో కాక ఆ జగన్మాత దుర్గాదేవినే ధ్యానిస్తాను.
గుళ్ళో గోపురాల్లో వున్న దేవుడితో మొరపెట్టుకుని లాభం లేదు.
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
కె.వాసవదత్త రమణ
‘’అమ్మా!'’ సుధ పిలుపుకి గదిలో మూల కూర్చున్న నేను కళ్లు విప్పాను. ‘’ఏంటమ్మా! నువ్వే ఇలా అయిపోతే, మేమంతా ఏమైపోవాలి చెప్పు?'’ తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ బేలగా అంది సుధ!
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
పి.మేరీ మాదిగ
ఏప్రిల్ 5 వ తేదీన బాబుజగ్జీవన్‌రామ్‌గారి 101 జయంతి ఉత్సవాల సందర్భంగా మా దళిత పురుషులు కూడా దళిత మహిళలను అవమానించారు.
ఈ మధ్య డిఫ్యూటీ స్వీకర్‌గా అసెంబ్లీ లో కుతహలమ్మను దళిత స్త్రీ కాబట్టే చంద్రబాబునాయుడు (టి.డి.పి ప్రతిపక్షనేత) అవమానించాడని గొంతు చించుకున్నారు మా దళిత అన్నలు.
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
కొండేపూడి నిర్మల
అనగా అనగా ఒక ఇరమై ఏళ్ళ అమ్మాయి.. అప్పుడే డిగ్రీ పరీక్ష రాసి, ఎప్పటినుంచో కలలు కంటున్న విలేఖరి ఉద్యోగం కోసం పత్రికలో చేరింది. చేరిన కొత్తలోనే ఉగాది ప్రత్యేక సంచిక కోసం బాపు బొమ్మకి ప్రేమ కథ రాయమన్నారు. తెల్లవార్లూ నిద్రకాచి మనసంతా వొలకబోసి ముఖ చిత్ర కథ రాసి భయం భయంగా సంపాదకుడికి సమర్పించింది.
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
స్వప్నమజుందార్
అనువాదం : హేమంత కాకాని
‘భారతదేశంలో అభివృద్ధి కొరకు నిర్వాసితం : మహిళలపై ప్రభావం’ పేరుతో ఈ సంవత్సర ఆరంభంలో విడుదలైన ఈ అధ్యయనం ‘’మహిళలపై నిర్వాసిత ప్రభావాన్ని అర్థం చేసుకోడంలో ఎంతో తోడ్పడింది.
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
పి. సత్యవతి
ఎనిమిది సంవత్సరాల వయసు నించీ జీవితంతో పోరాడుతూ ఇప్పుడు ఎనభై సంవత్సరాల పరిపక్వ ప్రాయంలో తనుంటున్న దేశంలో ఒక ఉన్నత మహిళగా ఎదిగిన మాయా ఏంజిలో ఆత్మకథ పేరు ఈ శీర్షికది.
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
పంజాబీ మూలం : సుఖ్‌విందర్ అమృత్
తెలుగు : డాక్టర్ దేవరాజు మహారాజు
ప్రతి యుగంలో తల్లులు
తమ కూతుళ్ళకు తప్పకుండా
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
యాకూబ్
ఆమె నిన్ను ప్రేమిస్తుంది
ఆమె నీ ప్రేయసి, అందరి కంటే భిన్నం కద!
పడకటింట్లో నిన్ను ఉన్నత జీవన క్షణాల
అపురూప సందర్భంలో భాగస్వామిని చేస్తుంది.
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
తమ్మెర రాధిక
ప్రవహించే నదులు
పక్కవాళ్ళ కళ్ళల్లోంచి దూకుతే
చిరునవ్వులు అంతమయిన మొహాల్లో
వసంతాలే తీరున విరబూస్తాయి?
పూర్తిగా చదవండి »
భూమిక జులై 2008
టి. వనజ
విఫలమయిన రెండు పార్శ్వాలకి చిరునామాని నేను…
నాతిచరామి అని నిలువునా దగాచేసినా
అనుకోని అతిథిలా వచ్చి కొండంత ప్రేమని
కఠినశిలలా మార్చి దిగాలుతో కుదిపేసినా
జీవచ్ఛవాన్ని కాలేదు… కానీ
మళ్ళీ మళ్ళీ వసంతం వస్తుందంటే నమ్మని మోడుని నేను…
అదేం చిత్రమో!
పూర్తిగా చదవండి »