పి.సత్యవతిగారి ‘’గ్లాసు పగిలింది'’ కథా విశ్లేషణ

భూమిక సెప్టెంబర్ 2008

పర్యవేక్షణ : డా కె. కాత్యాయని విద్మహే పరిశోధన : బండారి సుజాత

కథా పరిచయం : అమ్మజి వ్యాపార వేత్త వినోద్‌ బాబు భార్య.
 వీలర్‌ అండ్‌ వీలర్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ గారికి, వారి సతీమణికి డిన్నర్‌ ఏర్పాటు చేయటానికి అమాజి హడావుడి, హైరాన పడుతుండటం తో కథ ప్రారంభమౌతుంది.

పూర్తిగా చదవండి »

దేశభక్తి కవితల భారతి

భూమిక సెప్టెంబర్ 2008

రాజేశ్వరి దివాకర్ల

‘భారతి’ అన్న పేరుతో ప్రసిద్ధురాలైన శ్రీమతి తిరుమల రాజమ్మ కన్నడ భాషలో ఎంతో ప్రచారం పొందిన దేశభక్తి గీతాలను రచించింది.

పూర్తిగా చదవండి »

Front Page Aug08

పురుషసంఘాలా? పురుషాహంకార సంఘాలా?

భూమిక ఆగస్టు 2008

కుటుంబ హింసలో మగ్గుతున్న స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నుండి స్త్రీలకు రక్షణ చట్టం 2005ను పకడ్బందీగా (మగవాళ్ళ తోడ్పాటును కూడా తీసుకుంటూ) అమలు పరచాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి జూన్‌ 25న ఒక సమావేశం ఏర్పాటు చేసారు.

పూర్తిగా చదవండి »

ప్రతిస్పందన(లైలా యెర్నేని ఉత్తరానికి భూమిక పాఠకుల స్పందన)

భూమిక ఆగస్టు 2008

లైలాగారూ..!
మీ లేఖ మా పత్రిక ‘భూమిక’ద్వారా చూసాను..ఒక్క అక్షరంలో కూడా సభ్యత లేకపోవడమం నన్నీ ఉత్తరం రాయడానికి దోహదపరిచింది..

పూర్తిగా చదవండి »

ప్రపంచీకరణ విషవలయంలో స్త్రీలు

భూమిక ఆగస్టు 2008

అరణ్య


సామాజిక వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తరతరాల సామాజిక పరిణామం నిరూపించింది.  సమాజ గమనంలో, ఆధునిక తరాల అభివృద్ధి క్రమంలో మహిళల తోడ్పాటు ఎంత గణనీయమైనదో చరిత్ర నిరూపించింది.

పూర్తిగా చదవండి »

‘’ఎవరి అందం ఎవరికి ఆనందం?'’

భూమిక ఆగస్టు 2008

పోడూరి కృష్ణకుమారి

 

చేతిలో ఉన్న వీక్లీలోకి చూస్తూ నిట్టూర్చింది మీనాక్షి.  చదువుతున్న కథ పేజీ మధ్యలో పెద్ద బాక్స్‌ కట్టి ఓ నటి బొమ్మ.  దానికింద ఏదో వివరణ ఉన్నాయి. పూర్తిగా చదవండి »

‘’పెయింటింగ్సే నా పిల్లలు'’-గోపాలుని విజయలక్ష్మి

భూమిక ఆగస్టు 2008

కొండేపూడి నిర్మల


హైదరాబాద్‌లో వారం రోజులు వుండాల్సిన పని పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో వున్న మా చెల్లెలు లీల ఇంటికొచ్చాను. నిన్న పొద్దున్నే కాఫీ తాగుతూ మొగుడ్ని ఫోన్లో వింటున్నాను.

పూర్తిగా చదవండి »

ఆర్‌. వసుంధరాదేవి రచనల్లో తాత్వికదర్శనం

భూమిక ఆగస్టు 2008

రచన, సేకరణ : పుష్పాంజలి


వసుంధరాదేవి కథలు సుందర ప్రకృతికీ మానవ సహజ నైజాలకు ప్రతికృతులు.  జర, రుజ, మరణాలకు అర్థం వెదికే అన్వేషణలు.  సృష్టి రహస్యాన్ని చేధించే పరిశోధనలు.  పూర్తిగా చదవండి »

ఆమెకో అక్షర నివాళి

భూమిక ఆగస్టు 2008

రేణుక అయోల

సాహిత్య లోకంలో
ఆమె పరిచయం
 కొద్ది నెలలు కావచ్చు…..

పూర్తిగా చదవండి »

తెరతీయగ రాదా

భూమిక ఆగస్టు 2008

సువార్తమ్మ

మావోళ్ళే
మాలో వాళ్ళేనని నమ్మాం
అంబేడ్కర్‌ బొమ్మ పెట్టుకున్నారు కదా…

పూర్తిగా చదవండి »

వివాహమహోత్సవం

భూమిక ఆగస్టు 2008

  కె. వరలక్ష్మి

అందరూ రావాలి పెళ్లికి
అమ్మాయి అమ్మానాన్నల కళ్ళల్లో
ఆరిపోబోతున్న దివ్వెల్ని చూడాలి….

పూర్తిగా చదవండి »

ఆ నవ్వులిక పూయవు ఆ నడకలిక సాగవు!

భూమిక ఆగస్టు 2008

వారణాసి నాగలక్ష్మి


‘ప్రభంజనం’ చిన్నబోయింది…
ప్రవాహం ఆగిపోయింది భార్గవి అస్తమయంతో.

పూర్తిగా చదవండి »

అమ్మంటే…?

భూమిక ఆగస్టు 2008

యస్‌.వివేకానంద

అమ్మంటే రెండు అక్షరాలే!

అయినా దాగిన మాతృత్వం
ఆకట్టుకునే వాత్సల్యం…

పూర్తిగా చదవండి »

మsheన్

భూమిక ఆగస్టు 2008

టి. సంపత్‌కువర

‘’అమ్మా… అమ్మా… లెవ్వవే! స్కూలుకి టైమవుతుంది.  ఈ రోజు యూనిట్‌ టెస్టుంది…'’
సరోజనుండి ఎలాంటి స్పందనా లేదు.  గాఢనిద్రలో ఉన్నట్టుంది.

పూర్తిగా చదవండి »

టోని మారిసన్‌

భూమిక ఆగస్టు 2008

పి. సత్యవతి

పదేళ్ళకిందట అనుకోకుండా మా వూరి మైత్రీ బుక్‌హవుజ్‌లో నాకు ‘బిలవ్డ్‌’ అనే పుస్తకం దొరికింది.
 టోని మారిసన్‌ అనే రచయిత్రి గురించి వినడమే కానీ అప్పటిదాకా నేను ఆవిడని చదవలేదు.

పూర్తిగా చదవండి »

« Prev - Next »