-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: సంపాదకీయం
మహిళలు పనిచేసే చోట్లు భద్రమైనవిగా ఉండాలి
మహిళా వ్యతిరేక కారుమేఘాలు సర్వత్రా వ్యాపిస్తున్నవేళ మహిళల భద్రత కోసం చేసిన పలు చట్టాల గురించి మాట్లాడుకుంటున్నాం.
Posted in సంపాదకీయం
Leave a comment
అమలుకాని చట్టాలు – వంద ఉంటేనే? లక్ష ఉంటేనే? – కొండవీటి సత్యవతి
అదొక భారీ కర్మాగారం విస్తరించి ఉన్న ఆవరణ. డిఫెన్స్‌కి సంబంధించిన అనేక వస్తు సముదాయం అక్కడ తయారౌతుంది. అంచెలంచల రక్షణ వలయంలో ఆ ఫ్యాక్టరీ కాపాడబడుతుంది. రక్షక దళంలో స్త్రీలూ, పురుషులూ ఉంటారు. రాత్రీ పగలూ విధులుంటాయి. స్త్రీ పురుష గార్డులు
Posted in సంపాదకీయం
Leave a comment
బ్రాహ్మణీయ శాసనాలు ధిక్కరించమని ఎలుగెత్తిన సావిత్రీబాయి పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
సావిత్రీబాయి ఫూలే… భారతదేశ స్త్రీలు నిత్యం తలుచుకోవాల్సిన పేరు. కానీ పురుషాధిక్య సమాజంలో బతుకుతున్నాం కదా!
Posted in సంపాదకీయం
Leave a comment
సంపాదకీయం
హింసలేని సమాజం కోసం… పితృస్వామ్య భావజాలం, ఫ్యూడల్ సంస్కృతి బలంగా పట్టి ఉన్న భారతీయ సమాజంలో స్త్రీలు భిన్నరూపాల్లో హింసని అనుభవిస్తున్నారు.
Posted in సంపాదకీయం
Leave a comment
అత్తింటి పెనం మీంచి… షెల్టర్ హోమ్ పొయ్యిలోకి… కె. సత్యవతి & పి. ప్రశాంతి
ముప్ఫై సంవత్సరాలు… మూడు దశాబ్దాలుగా నేను స్త్రీల అంశాలమీద పనిచేస్తున్నాను. స్త్రీల మీద పెరుగుతున్న హింసని అతి సమీపంగా గమనిస్తున్నాను. మారుతున్న స్త్రీల సమస్యలు, ఆ సమస్యల కొత్త రూపాలు, ఆఖరికి టెక్నాలజీ సృష్టిస్తున్న అనేకానేక
Posted in సంపాదకీయం
Leave a comment
బహిరంగ వేదికలపై మణిపూర్ ముఖచిత్రాన్ని ఆవిష్కరించబోతున్న ఇరోమ్ షర్మిల – కె.సత్యవతి & పి. ప్రశాంతి
ఇరోమ్ షర్మిల…. పోరాటానికి ప్రతిరూపం. పదహారు సంవత్సరాలు ఒకే లక్ష్యంతో తన పోరాటాన్ని కొనసాగించిన వజ్ర సంకల్పురాలు. బలమైన భారత ప్రభుత్వాన్ని తన నిరాహార దీక్షతో గడగడలాడించింది.
Posted in సంపాదకీయం
Leave a comment
మేరు నగ ధీర – మహా మనీషి – మహాశ్వేత
మహాశ్వేతను మొదటిసారి చూసినపుడు, ఆమె మాటలు విన్నప్పుడు నేను ఎలా స్పందించానో, ఎలాంటి సంచలనం నాలో కలిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
Posted in సంపాదకీయం
Leave a comment
నిర్వాసితులను ప్రాజెక్టుల లబ్దిదారులను చెయ్యాలి
నలభై మంది రచయిత్రులు ఉత్తరాంధ్ర ఉద్యమ ప్రాంతానికి యాత్ర చేసినపుడు, గంగవరం పోర్ట్ నిర్వాసిత కుటుంబాలతో ముఖ్యంగా మహిళల్ని కలిసినపుడు ”మా సముద్రం పోనాదండి బాబో” అంటూ భోరున విలపించారు.
Posted in సంపాదకీయం
Leave a comment
సంపాదకీయం
స్త్రీలు లబ్దిదారులు కాదు… హక్కుదారులు భారతదేశ స్త్రీలు లబ్దిదారులేనా… రాజ్యంగం ప్రకారం సమాన హోదాకల పౌరులు కాదా?! స్త్రీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమా…
Posted in సంపాదకీయం
Leave a comment
బహిష్టు అపవిత్రమైతే మరి నీ పుట్టుక….??
నాకు పదకొండు సంవత్సరాలు. ఒక రోజు క్లాసులో ఉన్నప్పుడు నా శరీరంలో ఏదో జరుగుతున్నట్టనిపించింది. ఏడో, ఎనిమిదో తరగతిలోనో ఉన్నాను. స్వరాజ్యమని సంస్క ృతం మాస్టారి కూతురు లంగా మీద వెనక ఎర్రటి రక్తం మరక చూసి నన్ను బయటకు లాక్కొచ్చి ఇంటికి వెళ్ళమని చెప్పింది.
Posted in సంపాదకీయం
Leave a comment
చట్టాలూ – సహాయ సంస్థలూ… మనం – కె. సత్యవతి, పి. ప్రశాంతి
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినం అభినందనలు. ‘హేపీ న్యూఇయర్’ లాగా ‘హేపీ ఉమన్స్ డే’ ఒక గ్రీటింగ్‌లాగా పడికట్టు పదంగా మారిపోయింది. ఎన్నో సవాళ్ళ మధ్య, హింసాయుత పరిస్థితుల్లో, మతమౌఢ్యపు
Posted in సంపాదకీయం
Leave a comment
స్త్రీవాదాన్ని పరిపుష్టం చేసిన ఓల్గా – కె. సత్యవతి & పి. ప్రశాంతి
ఓల్గా… ఈ పేరును నేను స్త్రీవాద రచయిత్రి ఓల్గాతో పరిచయం కాకముందే విన్నాను. నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటైన ”ఓల్గా నుండి గంగాతీరం” – రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం చదువుతూ-
Posted in సంపాదకీయం
Leave a comment
ఇప్పుడు మౌనం మరణ సదృశ్యం – కె. సత్యవతి & పి. ప్రశాంతి
”చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో ప్రార్థనలు, దీపాలు వెలిగించడం, సరస్వతీ పూజలు చేయడం వుండేది కాదు. కార్యక్రమాలన్నీ చాలా సెక్యులర్‌గా
Posted in సంపాదకీయం
Leave a comment
భూమిని ప్రేమించే మహిళలు భూమిని దున్నడం ప్రారంభిస్తే… – పి. ప్రశాంతి, కె. సత్యవతి
”వ్యవసాయంలో 80% కఠినమైన, నడుములు విరిగే పనిని స్త్రీలే చేసినప్పటికీ వారి పనిని నైపుణ్యం లేని పనిగా తీసిపారేయడం సర్వ సామాన్యం. వేతనాల్లో కూడా ఎంతో వ్యత్యాసముంటుంది.
Posted in సంపాదకీయం
Leave a comment
