Category Archives: కవితలు

కవితలు

డగ్స్ర్ డగ్స్ర్ … మాదకం …. – యన్. నిర్మలాదేవి

ఆర్దరాత్రి ఆదురుతున్న గుండెలతో ముచ్చమటలతో తడిచి ముద్దై భర్త ఒడిలో కరుచుకుపోతుంది పీడకల దుస్వప్నం అంటూ జోకొడతాడు…

Share
Posted in కవితలు | Leave a comment

వెలుగులాంటి వాళ్ళు – హిమజ

ప్రభాత ఉదయం ఇంకా కళ్లెత్తి చూడని వీధుల్లో తొలి తొలి వెలుగు నిస్సవ్వడిగా పని చేస్తుంది

Share
Posted in కవితలు | Leave a comment

తెల్లవారని పొద్దు – రామిశెట్టి కావ్య

ఆ పొద్దు తెల్లవారలేదు… ముంగిలి తనకు కల్లాపి చల్లి, సేదతీర్చే చేతుల కోసం ఎదురు చూసింది.

Share
Posted in కవితలు | Leave a comment

మా అవ్వ – తోకల రాజేశం

బురద నుంచి పుట్టిన నల్లదామెర మా అవ్వ మట్టిగోడలతో మొలిచిన గుడిసెకు గడ్డి కిరీటం పెట్టుకున్న రాణి మా అవ్వ

Share
Posted in కవితలు | Leave a comment

“నేను… స్తీన్రి” – రామిశెట్టి కావ్య

నేనొక స్త్రీని… కడుపులో ఉన్నప్పుడే వద్దనుకునే నిషిద్ధ జీవిని… పుట్టిన క్షణానికే

Share
Posted in కవితలు | Leave a comment

మనుషులను చదవడం నేర్వాలి – నాంపల్లి సుజాత

పుస్తకాలదేముంది… అక్షరాల్ని అచ్చులుగా పేర్చి అరచేతిలో పెట్టిన సిద్ధమైన ముద్దలు అవి !

Share
Posted in కవితలు | Leave a comment

“నా అక్షరాలే నన్ను పశ్న్రిస్తున్నాయి…” – గిరిధర్

నిన్నటి దాకా నన్ను సమాధానపరిచి, ముందుకు నడిపిన… నా అక్షరాలే నన్ను ప్రశ్నిస్తున్నాయి…

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె ఒకటి మÖడు దృశ్యంతాల్రు! – జనజ్వాల

ఆమె రెప్పల మధ్య కొడుకుకు పెట్టిన ముద్దు వేలాడుతూనే ఉంది.

Share
Posted in కవితలు | Leave a comment

ఆమె ఇక లేదు – జీ. శ్యామల

ఆమె రోజులాగే తన ఇంటి ముందే ఉంది ఆమె రోజులాగే అందరి మధ్యే ఉంది ఆమె చుట్టూ రోజులాగే

Share
Posted in కవితలు | Leave a comment

గిదేం నాయం – డాక్టర్ ఆవుల రేణుక

ఏడు దినాలకు మా ఇంట్ల పెండ్లుంది అంతా మస్తు మÖరుస్తుండ్రు.

Share
Posted in కవితలు | Leave a comment

“యుద్ధం పై యుద్ధం పక్రటిద్దామా! శాంతి బాకా ఊదేద్దామా!” – గిరిధర్

అదిగో… ఎంతెంత భారీ భేరీ శబ్దాలు! ఇదిగో..ఎన్నెన్ని యుద్ధ విమానాల స్వైర విహారాలు!! హమ్మో.. ఇన్నిన్ని కళాత్మక హింసా విన్యాసాలు!!!

Share
Posted in కవితలు | Leave a comment

ఐకమత్యం – డా. బండారి సుజాత

నాడు రాజ్యాల నేలిన రాజుల నుండి నేటి ప్రజా ప్రభుత్వాల వరకు కవులను గౌరవిస్తూ, కవిత్వాన్ని ఆస్వాదిస్తూ….

Share
Posted in కవితలు | Leave a comment

జీవనది వేదన..! – నాంపల్లి సుజాత

నేనో జలప్రవాహాన్ని ఎచ్చోట ఆవిర్భవించితినో మరెచ్చోట ఐక్యమైతనో ఎరుగకనే

Share
Posted in కవితలు | Leave a comment

వారసుడే కావాలా? – డా. ఆవుల రేణుక

వారసుడే కావాలని నా గర్భాన్ని ప్రశ్నించిన రోజు స్త్రీని కాదు నేనొక మర మనిషినని తెలిసింది.

Share
Posted in కవితలు | Leave a comment

మహాతల్లి – నిర్మలాదేవి.యన్

ఆమెకు ప్రపంచం పొగచూరిన చిత్రం కాని, ఆమెకు ప్రస్ఫుటమైన ‘అద్దమే’ ఆవశ్యకము, ఆధారం అద్దంలో ప్రతి బింబము

Share
Posted in కవితలు | Leave a comment

“మెనోపాజ్ మహిళ అంతరంగం” – వి వరలక్ష్మి

“ఏంటి ఇంకా బాలాకుమారి అనుకుంటున్నావా!?” “అమ్మమ్మ/ నానమ్మ అయ్యే వయసులో….!?” ముసుళోల్లకి ఈ దసరా పండుగలేంటో!?”

Share
Posted in కవితలు | Leave a comment