-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Monthly Archives: November 2026
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
(గత సంచిక తరువాయి…) ` అనువాదం: ప్రభాకర్ మందార ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే పథకాల్లో కొన్నింటిని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) నిర్వహిస్తుండేది. వాటి గురించి వివరాలు తెలుసుకునేందుకు 1986లో నేను ఆ కేవీఐసీ కార్యాలయానికి వెళ్లాను. ఖాదీ నూలు వడికే యÖనిట్ ఒకటి పెట్టుకునేందుకు మంచి అవకాశం వుందని వాళ్లు చెప్పారు. … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
ఆత్మహత్యే శరణ్యమా?! – మంగళా కందూర్
బండివాడి వద్ద కాయగూరలు కొని ఇంట్లోకి వెళ్తున్న సుజనకు, పక్కింటి ఇద్దరు పిన్నిగార్లు తనను గురించి మాట్లాడుకోవటం విని, ఆగిపోయింది. తమ ఇంటి మెట్ల వద్ద. వదినా! ఈ మనుష్యులకు సిగ్గు, ఎగ్గు ఏమి లేవా? ఇంత జరిగినా ఏమి జరగనట్టు ఎలా తల ఎత్తుకొని జీవిస్తున్నారో చూడు.
Posted in కథలు
Leave a comment
ప్రొ.వనజా అయ్యంగార్ గణిత శాస్త్రం, విద్యారంగం, మహిళల హక్కులు… – డా. నాగసూరి వేణుగోపాల్
తెలుగు ప్రాంతంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గానే కాకుండా, గణిత శాస్త్రంలో దిట్టగా పేరు గాంచిన వనజా అయ్యంగార్ 1987లో ‘పద్మశ్రీ’ అందుకున్నారు. అందం, ప్రతిభ, అత్యున్నత మానవీయ విలువలతోపాటు గణితం మీద ప్రేమ కలగలిసిన రూపమే వనజా అయ్యంగార్ అని ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. పి.ఎం. భార్గవ కొనియాడారు.
Posted in సైన్స్ ఆకాశంలో సగం
Leave a comment
వెలితి ఎక్కడ? – అర్చనరావు మానుకొండ
గత ఇరవైకి పైగా సంవత్సరాలుగా హెచఐవీ నివారణ కార్యక్రమాల నేపథ్యంలోనూ, మన చరిత్రలోనూ స్వలింగ సంపర్కులు, హిజ్రాలు, ట్రాన్స్ వ్యక్తుల గురించి ప్రస్తావన ఉన్నప్పటికీ, వారి జీవితాల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదు. సమాజంలో వారి ఉనికి గురించి చర్చలు జరిగినా, వారి జీవనోపాధి, విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక గౌరవం, మానవ హక్కులు వంటి … Continue reading
Posted in ప్రతిబింబం
Leave a comment
ఆదివాసీ అభివృద్ధి నమూనాకి ఏది మూలాధారం? – పి. ప్రశాంతి
అదో చిన్న ఆదివాసీ గ్రామం. కోయదొర జాతి కుటుంబాలు అరవై దాకా ఉన్నాయి. మహిళలతో సమావేశం ఏర్పాటు చేయడానికి వచ్చింది దేవి. అక్కడేమో మహిళలు ఒక్కొక్కరూ, ఇద్దరేసి హడావిడిగా ఒక సందులోకి వెళ్తున్నారు. దేవిని చూసి ‘వచ్చావా మేడమ’ అని ఒకపక్క పలకరిస్తూనే ఆగకుండా వెళ్ళిపోతున్నారు. ఒకామెని ఆపి ఏమైందని అడిగింది.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
గుత్తా జ్యోత్స్నతో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో కూడా తరగని ఉత్సాహం ఆమెది. అలుపెరగని ప్రయాణం ఆమెది. కౌమారం నుంచి నేటి దాకా చెదరని ఆత్మవిశ్వాసం ఆమెది. కులం గోడలను బద్దలు కొట్టడానికి ఆమె నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. మరణం తర్వాత కూడా మళ్ళీ జీవించవచ్చని అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్నారు.
Posted in ఇంటర్వ్యూలు
Leave a comment
‘ధిక్కార స్వరం’ – ఆర్ వెంకట్ రెడ్డి
కవిత పులి ‘అరుంధతీయం’ వ్యాసాలు ఆది నుండి అంతం వరకు సాధికారికత చుట్టూ తిరుగుతాయి. అంబేద్కర్ చెప్పిన ప్రాధమిక సూత్రమైన “సామాజిక సమానత్వం లేకుండా ప్రజాస్వామ్యం సంపూర్ణం కాదు’ అనే భావన చుట్టే ఈ వ్యాసాలు ఉంటాయి. గ్రేడె డెడ్ కాస్ట్ సొసైటీలో అది ఎంత జటిలమో తన స్వీయ అనుభవాలనే కాకుండా ప్రాపంచిక దృక్పథంతో … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
‘నేనేమీ భయపడను’ – జిజ్ఞాస మిశ్రా / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: సుధామయి సత్తెనపల్లి ఎన్నికల వ్యవస్థలో సరళత, పారదర్శకత కోసం తమ డిమాండ్ల విషయంలో గొంతెత్తకుండా ఉండటానికి నిరాకరించిన రూబీ వంటి అనేక మంది మహిళలు, 2026 అక్టోబర్ 2న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు.
Posted in Uncategorized
Leave a comment
భారతదేశంలో మహిళల పని మరియు కార్మిక చట్టాల సంస్కరణ: కొత్త కార్మిక సంహితల (Labour codes) పై లింగ-ఆధారిత విశ్లేషణ – సి.హెచ్. కృష్ణారావు, యం.యం.డి. ఇర్ఫాన్ బాషా
సారాంశం: 2019 మరియు 2020 మధ్య భారతదేశ కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్లుగా ఏకీకృతం చేయడం, స్వాతంత్య్రం తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన కార్మిక చట్ట సంస్కరణలలో ఒకటిగా నిలిచింది. ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం కార్మిక నియంత్రణను సరళీకృతం చేయడం, నిబంధనలను పాటించడాన్ని సులభతరం చేయడం మరియు కార్మిక రక్షణ పరిధిని విస్తృతం … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
Arunodaya Vimala – The Revolutionary Balladeer – శివరాత్రి సుధాకర్
చరిత్ర పుటల్లో చెరగని నిలువెత్తు నెత్తుటి సంతకం తెలంగాణా ప్రజల సాయుధ పోరాటం. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన సమరమిది. అది గడ్డిపోచల్ని మరఫిరంగుల్లా మార్చింది. ‘బాంచెన్ నీ కాల్మొక్త’ అన్న జనాన్ని బరిగీసి నిలబడి కలబడేలా చేసింది. దోపిడీ, పీడనపై తిరుగుబాటు చేయించింది.
Posted in వ్యాసాలు
Leave a comment
చలం చెప్పిన “స్త్రీ” ఆమె! – శివలక్ష్మి
నాకు డాక్టర్ కామేశ్వరిగారు చలసాని ప్రసాద్ గారి ద్వారా లభించిన అమూల్యమైన ఒక వరం. ప్రాణం నిస్త్రాణమైన వేళ, మనసు నిస్తేజమై గుబులు మేఘాలు కమ్మిన వేళ ఓపిక కూడదీసుకుని కామేశ్వరి ఆంటీ దగ్గరికి శరీరాన్ని చేరవేస్తే చాలు ఆమె చూపించే ప్రేమ, ఆప్యాయతలకు కోయిల రాగం తీసినట్లు పలికే చిలక పలుకులకి దిగులంతా దూదిపింజలా … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
చాంద్ బీబీ: చరిత్ర మరుగున పడిన ముస్లిం మహిళల రాజకీయ ప్రతిఘటన – ది వైర్ టీం
2026 జూన్లో వెలువడిన సారా వహీద్ రచించిన ‘చాంద్ బీబీ: ది లైవ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ ఏ వారియర్ క్వీన’ పుస్తకం, పదహారో శతాబ్దపు దక్కన్ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరైన చాంద్ బీబీ అసాధారణ జీవితాన్ని, ఆమె మరణానంతరం రూపుదిద్దుకున్న వివిధ కథనాలను మరోసారి పరిశీలిస్తుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
ఎల్ నినో విపత్తు – డా.బండారి సుజాత
ప్రపంచ ప్రజలువాతావరణాన్ని అస్తవ్యస్తం చేస్తుంటే పర్యావరణం ప్రశ్నార్ధకమవుతోంది ఎల్ ని నో తో విపత్తులు కళ్ళెదురుగా నృత్యం చేస్తోంటే
Posted in కవితలు
Leave a comment
