రాజ్యాంగ నైతికతతో గౌరవ ప్రదంగా జీవించే హక్కు

కల్పనా కన్నభిరాన్‌
అనువాదం : వేపలపర్తి సుభాషిణి

”రాజ్యాంగ నైతికత సహజసిద్ధమైన భావన కాదు. దానిని పెంపొందించాలి.. Continue reading →

Share
Posted in వ్యాసాలు | 2 Comments

రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు – పర్యావసానాలు – పరిష్కార మార్గాలు

కొమర్రాజు రామలక్ష్మి
(భూమిక వార్షిక వ్యాస పోటీలలో మొదటి బహుమతి పొందిన వ్యాసం)

మహిళలు, పిల్లల పట్ల హింస తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన. ప్రతి ముగ్గురు మహిళల్లోనూ ఒకరు బాధితులు కావడం శోచనీయం.
– నికోల్‌ కిడ్‌మన్‌ Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌-8 ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి

(గత సంచిక తరువాయి భాగం)
గోరఖ్‌పుర్‌లో ఉద్యోగం వదిలేశాక ఆయన మహావీర్‌ ప్రసాద్‌ పోద్దార్‌ ఇంటికి, మణిరామ్‌కి, వెళ్లారు. Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

భూమిక కథ, వ్యాస రచనల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతుల ప్రదానోత్సవం

భూమిక నిర్వహించిన కధ, వ్యాసం పోటీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ సభ జూలై 18న, గగన్‌విహార్‌లోని హిందీ అకాడమీ కాన్ఫరెన్సు హాలులో ఉత్సాహంగా జరిగింది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | 1 Comment

జోగినీ స్త్రీలను రంగమెక్కించే తంతు రద్దు చేయాలి

జూపాక సుభద్ర
ఈ వారం పది రోజుల్నించి జంటనగరాలు మొత్తం బోనాల కుండలైనయి. Continue reading →

Share
Posted in Uncategorized | 2 Comments

పట్టమ్మాళ్‌తో కాసేపు…

భైరవి
తొమ్మిది పదుల నిండుజీవితం గడిపి, రాగం, తానం పల్లవులను పదిలంగా మనకొదిలి తాను ప్రశాంతంగా కన్ను మూశారు డి.కె.పట్టమ్మాళ్‌. Continue reading →

Share
Posted in నివాళి | 1 Comment

ఒక్కటైతేనేమి?

ఇంద్రగంటి జానకీబాల
క్రిందటిసారి ఒకే ఒక పాటగానీ, రెండు మూడు పాటలు గానీ వ్రాసి శాశ్వితమైన కీర్తిని సంపాదించుకున్న సినిమా వులగురించి మాట్లాడుకున్నాం కదా! Continue reading →

Share
Posted in పాటల మాటలు | 2 Comments

‘మనలో మనం’ రచయిత్రుల ఉమ్మడి వేదిక రాష్ట్ర స్థాయి సదస్సు

సుభాషిణి

‘మనలో మనం’ రచయిత్రుల ఉమ్మడి వేదిక రాష్ట్ర స్థాయి సదస్సు జూన్‌ 27, 28 తేదీలలో యోగి వేమన విశ్వవిద్యాలయంచ కడపలో జరిగింది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

‘నడుంనొప్పి ‘

డా: రోష్నీ
‘నడుంనొప్పి ‘ అనేదాన్ని వర్ణించడం, అది ఎందువల్ల వస్తుందో వివరించడం కొంచెం కష్టమయిన పనే. Continue reading →

Share
Posted in ఆలోచిద్దాం | 2 Comments

ఆమె కవితకి ”కభి అల్విదా న కెహనా”

స్త్రీకి శరీరం ఉంది, ఇంటిపని మొత్తం నెత్తికెత్తుకోడానికి, భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి!! Continue reading →

Share
Posted in రాగం భూపాలం | 2 Comments

హం చలేంగే సాత్ సాత్

కొండవీటి సత్యవతి

చుట్టూ అనంత జలరాశి. నౌక నడుస్తున్న శబ్దంతప్ప మహా నిశ్శబ్దం అలుముకుని వుంది. పున్నమి రేయి. వెండి వెన్నెల బంగాళాఖాతం మీద తెల్లటి కాంతుల్ని పరుస్తోంది. అంత వెన్నెల్లోను ఆకాశం నిండా చుక్కలు. Continue reading →

Share
Posted in కధలు | 3 Comments

నా దృష్టిలో స్త్రీవాదమంటే…

ఇటీవల బాల కార్మిక వ్యతిరేక దినాన సంబంధించిన ఒక సమావేశంలో తిరుపతి నుండి వచ్చిన ఒక మిత్రురాలు అన్న ఒక మాట నన్ను చాలా కలవరపెట్టింది. Continue reading →

Share
Posted in చర్చ | 4 Comments

నో మోర్‌ టియర్స్‌

కొండేపూడి నిర్మల
కొత్త ఇంట్లోకి వచ్చాను. లారీలో సామాన్లు దిగాయి. గ్యాస్‌ స్టవ్‌ బర్నర్స్‌కి హటాత్తుగా ఏం జబ్బు చేసిందో గానీ సరిగ్గా మండటం లేదు. Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

పేమ రాహిత్యంలో నాలుగు ముఖాల సంచలనం

శిలాలోలిత
మాధవి కుట్టి ఒక సీతాకోకచిలుక, కమల ఒక మంచుకొండ, కమలాదాస్‌ ఒక లావా ప్రవాహం. Continue reading →

Share
Posted in మనోభావం | Leave a comment

స్పందించండి

ప్రముఖ రేడియో ప్రయోక్త, రచయిత, అరసం సభ్యులు చిరంజీవిగారికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి నేను, శారదా శ్రీనివాసన్‌ గారు చూడ్డానికి వెళ్ళినపుడు ఆయన నా చేతికి 25-5-09 నాటి ఈనాడు పేపర్‌, రెండు కాయితాలు ఇచ్చారు. Continue reading →

Share
Posted in ఆహ్వానం | Leave a comment

హిజ్రాల నాట్యం…

మూలం- కమలా (దాస్‌) సురయ్యా
తెలుగుసేత- పసుపులేటి గీత

హిజ్రాలు వచ్చేదాకా ఒకటే ఉక్కపోత
చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్ద లంగాలు, Continue reading →

Share
Posted in కవితలు | 1 Comment