Category Archives: ఇంటర్‌వ్యూలు

ఇంటర్‌వ్యూలు

‘భూమిక’ను తొలిరోజుల్లో చూసినా ఇప్పుడు చూస్తున్నా ‘మానుషి’ గుర్తొస్తుంది

ఇంటర్వ్యూ  :  సీతారాం కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.తెలుగు (1986) చదువుతూ ఉండగా టైబ్రరీ రాక్స్‌లో ఓ రోజు ‘మానుషి’ అనే పత్రిక కనపడింది. ఆసక్తిగా ఆ పత్రిక చదివాను. ఎడిటర్‌ పేరు మధుకిష్వర్‌.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘ఏ ఉద్యమానికైనా పునాదులు స్త్రీలే’ మేధాపాట్కర్‌్‌తో ఇంటర్వ్యూ

టి.యస్‌.యస్‌. లక్ష్మి , రమామెల్కోటె రమ : పర్యావరణానికి, జెండర్‌ సమస్యకి గల సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీకు తెలుసుకదా ప్రస్తుతం ‘ఎకోఫెమినిజం’ ప్రశ్న మన ముందుంది. ఎకోఫెమినిజానికి, జెండర్‌ సమస్యకి గల సంబంధాన్ని వివరించండి? ప్రస్తుతం భారతదేశంలో ఉన్న స్త్రీ ఉద్యమం గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది సరైన దిక్కుగా సాగుతోందా? … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

రచన నా ప్రాణం – కలం నా ప్రియనేస్తం

ప్రొ. ఇందిరా గోస్వామి ఇంటర్వ్యూ : కొండవీటి సత్యవతి, కొండేపూడి నిర్మల మార్చి 8న ప్రారంభమైన జాతీయ స్థాయి రచయిత్రుల సభల్లో జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత, డా. ఇందిరా గోస్వామి ప్రారంభ సమావేశంలో ఉత్తేజకరమైన ఉపన్యాసం చేశారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘రాజ్యం – విప్లవహింస’పై అరుంధతీరాయ్‌ ఇంటర్వ్యూ

ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్‌తో ‘తెహెల్కా’ కోసం ‘షోమా చౌదరి’ చేసిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగు పాఠకుల కోసం…

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘పత్రచిత్రకారిణి’ సుహాసినితో ముఖాముఖి

లాస్య స్పందన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ‘సుహాసిని’తో జరిపిన ముఖాముఖి

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 1 Comment

స్త్ర్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాల్సిందే.

కొండవీటి సత్యవతి 1975 సంవత్సరం. మా నాన్న  మా ఆవుపాలు పిండుతుంటే నేను లేగదూడను పట్టుకుని నిలబడ్డాను. రేడియోలో ఢిల్లీ నుండి వచ్చే ఏడుగంటల వార్తలు వస్తున్నాయి.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Comments Off on స్త్ర్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాల్సిందే.

మనమింకా వాదాల దగ్గరే వున్నాం

వి. గీతానాగరాణి ప్రకృతి రమణీయతకు మారుపేరైన అరకులోయలో పుట్టాను. భట్టిప్రోలు, ఏలూరు కాశిపాడు, తాడేపల్లిగూడెం,

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఆ ఇల్లొక సంస్థానం

వేల సంవత్సరాలుగా ఈ సమాజం యింత అస్తవ్యస్తంగా, అవినీతిమయంగా, అశాంతిగా వుండడానికి కారణం

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నడిచి వచ్చిన దారి

ఇంటర్వ్యూ : వి. ప్రతిమ నాకు ఊహ తెలిసినప్పుడు మా ఇంట్లోనూ మా ఊళ్ళోను కూడా విద్యుచ్ఛక్తి లేదు. ఊరి చివర ఒక మంచినీళ్ళ బావి వుంద

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఎన్నో పాత్రలు పోషిించాల్సివుంటుంది.

వై. లీలాకుమారి నేను బ్యాంక్‌ క్లర్క్‌గా పనిచేస్తున్నాను. నేను బిఎస్‌.సి. చదువుకున్నాను. మాది గుంటూరు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

మా సంతోషం మా వృత్తిలోనే వుంది.

డా|| జ్యోత్స్న , కన్సల్టెంట్‌, న్యూక్లియర్‌ మెడిసిన్‌ & ఆజూఊ:్పుఊ, డా|| మాధవిప్రసాద్‌ , ఈస్త్రఖ, ఆపరేషన్స్‌ డా|| కవిత, రేడియాలజి & న్యూక్లియర్‌ మెడిసిన్‌ క/ం ఈలిచీశి. అపోలో హాస్పిటల్‌లో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లు – భూమిక ప్రత్యేక సంచిక కోసం వారిని ఇంటర్వ్యూ

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

సొంత జీవితానికి స్థానం లేదు.

జి.విజయలక్ష్మి మాకు వినతి పేరుతో ఒక  ప్రింటింగు ప్రెస్‌ సికింద్రాబాద్‌లో వుంది. టైమ్‌ ఇస్‌ మనీ అయిపోయింది.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నా వృత్తి, ప్రవృత్తి ఒకటే.

ఎప్పుడూ చిరునవ్వు చెదరని వదనం, రోగికి ధైర్యాన్నిచ్చే మాటతీరు, మృదు మంజుల కంఠస్వరం…

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 1 Comment

మహిళలకు అవకాశాలు ఇచ్చి చూడండి

పి. అనిత నా వయస్సు 43 సంవత్సరాలు. హైద్రాబాద్‌లోని బర్కత్‌పుర ప్రాంతంలో మా నివాసం.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 1 Comment

పార్లర్‌ ఆన్‌ వీల్స్‌

రాణి హిమాయత్‌నగర్‌లోని ఒకవీధిలోని ఒక గదిలో కొడుకుతో పాటు నివాసం.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

పిల్లల పెంపకంనుంచే మార్పు రావాలి.

కొండపల్లి దుర్గాదేవి కొండపల్లి దుర్గాదేవి గారు ఖమ్మం జిల్లాలో మహిళా సమస్యల పట్ల ఎక్కువగా కృషి చేశారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 2 Comments