భూగర్భజలాన్ని తాగేస్తున్న కుళాయిలు -పి. ప్రశాంతి

ట్రింగ్‌… ట్రింగ్‌… సైకిల్‌ బెల్‌ వినపడగానే తాతగారు వచ్చేశారూ.. అంటూ బైటికి పరిగెత్తింది పదేళ్ళ శాంతి. ‘ఎండలో నువ్వెక్కడికీ… వెనకనుంచి అమ్మ మందలింపు. ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం, పొలం నుంచి వస్తూ తాతగారు తెచ్చే మల్లె Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మన జీవితం మన నియమాల్లోనే సాగాలి -ఉమా నూతక్కి

”కభీ తూ మోటీ కెహతా హై

కభీ తూ ఛోటీ కెహతా హై

కభీ తూ కాలీ కెహతా హై Continue reading

Share
Posted in మంకెన పువ్వు | Leave a comment

భాషా బాగోతాలు -జూపాక సుభద్ర

ఇతర అంశాలకు మాదిరిగానే భాషకు సంబంధించిన వాదనలు, గ్రాంథిక, వ్యావహారిక భాషా ఉద్యమాలు, భాషా నిర్మాణాలు, వ్యాఖ్యానాలు, వ్యక్తీకరణలు, గ్రామ్యము, వ్యాకరణము, భాషా చరిత్రలన్నిటిని హిందూ ఆధిపత్య మగ దృష్టి కోణాన్నే Continue reading

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

రికార్డ్‌ డ్యాన్సర్‌ -వేముల ప్రభాసత్యం

ఆనాడు –

”ఈ ఊళ్ళో శ్రీపతి వాళ్ళ గోడల్ల రికార్డు డాన్సట. డ్యాన్సర్‌ చాలా అందంగా ఉందట. అచ్చం సినిమా యాక్టర్‌లాగ ఉందట. ఆంధ్రామెనట. పెద్ద పెద్ద ఊళ్ళల్ల ఆడిందట”. Continue reading

Share
Posted in కధలు | Leave a comment

మీరా సంఘమిత్ర ఇప్పుడొక సామూహిక శక్తి -కె. సజయ

మీరా సంఘమిత్రగా ఎలా సగర్వంగా నిలబడిందో తెలుసుకోవాలంటే… ఇప్పుడు మనల్ని మనం కొత్తగా సిద్ధం చేసుకుని ఆమె జీవిత కథలోకి వెళ్ళాల్సి ఉంటుంది. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ట్రెండ్‌ సెట్టర్‌ సినిమా… తెలంగాణ ‘మల్లేశం’ -నారాయణ స్వామి వెంకట యోగి

ఇవ్వాళ తెలుగు సినిమాలో ఒక కొత్త దృశ్యం కనిపించింది. ఒక కొత్త స్వరం వినిపించింది. ఒక కొత్త భాష ధ్వనించింది. ఇంతకు ముందు మనం అనుభవించని ఒక కొత్త దృశ్య శ్రవణ అనుభవం కలిగింది. మామూలు అనుభవం కాదు. సినిమా Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

అమ్మకోసం -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

ప్రపంచంలో ఎవరంటే ఇష్టం అంటే మొదటగా చెప్పేది అమ్మ పేరు మాత్రమే. ఎందుకంటే సర్వం అమ్మ ప్రేమ కనిపిస్తుంది. తండ్రి ప్రేమ కనిపించదా అంటే కనిపిస్తుంది కానీ అమ్మ ప్రేమలా బయటకు వ్యక్తమవ్వదు. ఇలాంటి ప్రేమలు రానున్న Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలుగు, కన్నడ పత్రికలలో తొలితరం మహిళలు- సాహిత్య కృషిడా|| -బి.నాగశేషు

కమ్యూనికేషన్‌ అనే పదం లాటిన్‌ భాషా నామపదమైన కమ్యూనిస్‌ (communic) మరియు క్రియా పదమైన కమ్యూనికేర్‌ అనే పదం నుండి ఉత్పత్తి అయింది. ఈ రెండు పదాల అర్ధం ్‌శీ ఎaసవ షశీఎఎశీఅ అని, అందరికీ సంబంధించినది అని అర్థం. Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

సెక్స్‌ అంటే బూతుకాదు బూతుబొమ్మా కాదు – ఆలమూరు సౌమ్య

వరంగల్‌లో పసిపాపకు జరిగిన దారుణం సందర్భంగా అనేకమంది అనేకం రాస్తూ చదువుకున్నవాళ్ళు లైంగిక హింసకు పాల్పడరు, చదువులేని వాళ్ళు, కూలీపనులు చేసేవాళ్ళు లేదా మతిస్థిమితం లేనివాళ్ళు చేస్తారన్నట్టు చాలామంది రాస్తున్నారు. Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆమె నడిచిన దారి… మహాశ్వేతాదేవి -అనిశెట్టి రజిత

కొందరు వ్యక్తులు తాము జీవించిన విధానం ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తారు. వారిని సమాజం పదే పదే జ్ఞాపకం చేసుకుంటుంది. వారు చేసిన పనులను చర్చించుకుంటుంది. సంఘంలోని సభ్యులుగా మన జీవిత గమనానికి ఒక దారంటూ ఏర్పర్చుకోవాల్సి వస్తుంది. Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

భారతదేశం మరో నైజీరియా అవుతుందా?-నరేష్కుమార్‌ సూఫీ

 

నైజీరియాలోని ఒగోనీ ప్రాంతపు చమురు నిక్షేపాలను తరలించటమే కాకుండా ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది రాయల్‌ డచ్‌ షెల్‌ కంపెనీ. అడవులు తగ్గిపోయి, Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

బక్కి శీను హత్య – నిజానిజాలు -రాంబాబు తోట

బక్కి శీను మామిడాడ గ్రామంలోని పాటిమీద ఎస్సీ పేటలో నివాసముంటున్న ముప్ఫై రెండేళ్ళ వ్యవసాయ కూలీ. వ్యవసాయం పనులు లేనప్పుడు, గృహ నిర్మాణ పనీ, మట్టి మోసే పని, ఇలా ఎవరు ఏ పని ఇచ్చినా చేసేవాడని గ్రామస్తులు చెప్పారు. తన Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

కవయిత్రులను కమలాదాస్‌ పూనుతోందా?-శ్రీనివాస్‌ సూఫీ

కమలాదాస్‌ కవిత్వానికి పరిచయం అవసరంలేని పేరు.. ఈమె రచనల ద్వారా సాహిత్య లోకంలో కలిగించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. కమలాదాస్‌ ఇప్పుడు మరోసారి పరోక్షంగా కవిత్వ కదలిక కలిగిస్తోంది. కవయిత్రులను పూని నిప్పురవ్వల Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

జెండర్‌ ఏమిటో తెలుసుకుందాం – కమలా భాసిన

జెండర్‌ సిద్ధాంతాన్ని ఉపయోగించటం వల్ల స్త్రీల సాధికారీకరణకు చెప్పుకోదగిన విధంగా తోడ్పడిందా?

సిద్ధాంతాలన్నవి ప్రధానంగా విశ్లేషణకు ఉపయోగపడే పరికరాలు; సూత్రీకరణలు, మన అభిప్రాయాలను, సామాజిక వాస్తవికతను మరింతగా క్రమబద్ధంగా పరిశీలించుకుని, Continue reading

Share
Posted in సమాచారం | Leave a comment

కన్నీటిని ఎక్కడ మోపను…- సుభాషిణి తోట

 

తరాల తీరు మారుస్తూ

అల్లాదీన్‌ అద్భుత దీపం

గూగుల్‌ అసిస్టెంట్‌ సెల్‌ ఫోన్‌కి తనే రెసిస్టెంట్‌ Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

కళ్ళు తెరవండి – డా|| బండారి సుజాత

 

పర్యావరణ రక్షణంటు

అరచి గీ పెడుతూ,

స్వార్థపు టాలోచనలు సర్వత్ర Continue reading

Share
Posted in కవితలు | Leave a comment