-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
భూమిక – జూన్, 2018
Posted in కవర్ పేజీ
Leave a comment
మాతృదేవోభవ… మహా అబద్ధం – కొండవీటి సత్యవతి
సంపాదకీయం రాద్దామని కూర్చున్నప్పుడు నా మనస్సు అల్లకల్లోలంగా ఉంది. కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
నీరు పల్లమెరగదా…! -పి. ప్రశాంతి
ట్విట్టూ… ట్విట్టూ… కిష్ కిష్ కిష్ కీష్… కిచకిచ… కిచకిచ… కుహూ… కుహూ… తెరచి ఉంచిన కిటికిలోంచి వినిపిస్తున్న పిట్టల సామూహిక గానానికి ఒక్కసారిగా మెలుకువ వచ్చింది శాంతికి. Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియమైన ‘రేవతీ’ ఎలా ఉన్నావ్?
మబ్బుల తోటలో తెల్లని హృదయంతో అలా అలా గాలికి ఎగిరొస్తూ అప్పుడప్పుడు ఊహల పల్లకీ దిగొచ్చి పలకరిస్తుంటావు కదూ! Continue reading
Posted in వర్తమాన లేఖ
Leave a comment
రజినీ తిలక్ మా ఆత్మ గౌరవ పతాక -జూపాక సుభద్ర
రజినీ తిలక్… ఈ పేరు కమ్యూనిస్ట్ ప్రజా సంగాలకు, మహిళా సంగాలకు, ఎన్జీఓ మహిళలకు, దళిత మహిళలకు, దళిత ఎన్జీఓ, కుల సంగాలకు, ఉద్యమ సంగాలకు బాగా తెలిసిన పేరు. Continue reading
ఏమిటి ఈయన ప్రత్యేకత – గొల్లపూడి మారుతీరావు
రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీకాంతరావు. రేడియో సంగీతానికి ఆయన ఒక శయ్యను రూపుదిద్దారు. Continue reading
Posted in నివాళి
Leave a comment
నవల నా మొదటి కూతురు – యద్ధనపూడి సులోచనారాణి
నేను పల్లెటూర్లో పుట్టాను. మాది సంప్రదాయమైన సమిష్టి కుటుంబం. మా నాన్నగారే అన్నీ చూసుకునేవాళ్ళు. ఆయనొక్కరు సంపాదిస్తే ఇరవై మందిమి తినేవాళ్ళం. నేను పెద్దయ్యేసరికి మా ఊరికి హైస్కూల్ వచ్చింది. నా చదువు హైస్కూల్‌తోనే Continue reading
Posted in ఇంటర్వ్యూలు
Leave a comment
నవలారాణి – యద్ధనపూడి సులోచనారాణి – భార్గవి రొంపిచర్ల
ఈ రోజు పొద్దున్నే నా మిత్రుడొకాయన నన్నడిగారు – ”యద్ధనపూడి సులోచనారాణి రచనల పట్ల నీ అభిప్రాయమేంటి? నాకైతే ఇష్టం లేదబ్బా. పైగా ద్వేషిస్తాను కూడా. చనిపోయిన వ్యక్తి మీద గౌరవం చూపిస్తూ అబద్ధాలు నేను మాట్లాడలేను” అని. Continue reading
Posted in నివాళి
Leave a comment
అమ్మ… అమెరికా – కొండవీటి సత్యవతి
ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్నవాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లిదండ్రులు. Continue reading
Posted in కధలు
Leave a comment
చిగురించిన శిశిరం -ఆకెళ్ళ భవాని
ఈ నెంబర్ నుంచి నా మొబైల్‌కి ఫోన్ రావటం నేను ఆఫీసుకి వచ్చాక ఇది మూడోసారి. అరగంట అరగంట విరామమిచ్చి మోగుతూనే ఉంది. పని ఎక్కువగా ఉండటం వలన తీసి హలో అనడానికి కూడా సమయం లేకుండా పోయింది. Continue reading
Posted in కధలు
2 Comments
గతుకుల బాటల ఎంపిక: జండర్ రాజకీయార్థిక చిత్రం వసంత్ కన్నభిరాన్
విదేశీ పర్యటనల గురించి షా కి ఎప్పుడు చెప్పారు?
క్రమంగా అతనికి చెప్పడం మొదలుపెట్టాం. అతను అంగీకరించక తప్పలేదు. అయితే విదేశీ ప్రయాణమంటేనే మానసిక ఒత్తిడి. మా ఇంట్లో అతిథులు కానీ, బంధువులెవరైనా కానీ ఉన్నప్పుడు షా కి అనుకోకుండా కోపం వచ్చి గొడవ Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
ఆమెలో నేను… నరేష్కుమార్ సూఫీ
”ఏ సమాజం అయితే వారికోసం ఏర్పడలేదో, వారివల్ల ఏర్పడలేదో ఆ సమాజంలో స్త్రీలు జీవిస్తున్నారు” – ఓషో Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
జాతిని జాతినే తవ్విపోస్తారా? -మమత కొడిదల
దారికడ్డంగా ఒక జంతువు పరిగెట్టేదాక కారు అంత మెల్లగా డ్రైవ్ చేస్తున్నానని అనుకోలేదు. రోడ్డు దాటేసి గులకరాళ్ళమీద నిలబడి కారు వైపు చూసింది. విండ్ షీల్డ్‌లోంచి ఎలా కనబడ్డానో, అక్కడే నిలబడి నా కళ్ళల్లోకి సూటిగా చూసింది. Continue reading
Posted in ప్రత్యేక వ్యాసాలు
Leave a comment
కొంచెం ఆలోచించి మాట్లాడుదాం -ఎ. సునీత, తేజస్విని మాడభూషి
గత రెండు వారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి సమాజాన్ని కుదిపేసిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ప్రజాస్వామ్య విలువల కోసం సినీ పరిశ్రమ నిలదీసింది. ఈ పరిశ్రమని స్త్రీలకనువయిన పనిస్థలంగా Continue reading
Posted in వ్యాసం
Leave a comment
మహాశ్వేతాదేవి కథ ‘ఎతోవా’ గెలిచిన పోరాటం -అనిశెట్టి రజిత
సమాజంలో ఎవరైనా, ఏదైనా మంచి చేస్తే దాన్ని స్వీకరిస్తూ సమాజంలో ఎవరు ఏ చెడు చేసినా దాన్ని వ్యతిరేకిస్తూ తాను అట్టడుగు సమూహాల కోసం నిలబడి సుదీర్ఘమైన యుద్ధం చేసిన వ్యక్తి రచయిత్రి మహాశ్వేతాదేవి. Continue reading
Posted in వ్యాసం
Leave a comment


