-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Cover Inner
Posted in కవర్ పేజీ
Leave a comment
గుడంబానే ఎందుకు? మద్యం షాపులు మూసేయండి – సత్యవతి, ప్రశాంతి
”కల్లు తాగొచ్చు, బీర్ తాగొచ్చు, బ్రాందీ తాగొచ్చు కానీ గుడంబా తాగొద్దంట, గుడంబా చెయ్యొద్దంట. మరి మా పెద్దోళ్ళు ఏం తాగాలి? క్వార్టర్ కొనాలంటే వంద కావాలి. వందతో నాలుగు బాటిళ్ళ గుడంబా సేసుకుంటాం కదా! Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
ప్రతిస్పందన
భూమిక పత్రికా సంపాదకులకు,
నమస్కారములు. నేను భూమిక మాసపత్రిక చదివాను. ఈ పత్రికలో వచ్చిన సంపాదకీయాలు, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక పరిచయాలు నన్ను చాలా ఆకర్షించాయి. Continue reading
Posted in ప్రతిస్పందన
Leave a comment
మానసిక అనుబంధాల ఛాయలో మసకేసిన ”పెళ్ళిబంధం” -పి. ప్రశాంతి
ఎటుచూసినా జనం… కోలాహలంగా ఉంది. రంగురంగుల గాజులు, రిబ్బన్లతో మెరుస్తున్న దుకాణాలు కొన్ని, చిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తున్న ప్లాస్టిక్ కార్లు, గన్నులు, రైళ్లు, జంతువులు, బ్యాట్లు… అబ్బో ఎన్నో రకాల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉన్న దుకాణాలు కొన్నిబీ రకరకాల సైజులు, రంగులు, Continue reading
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
పియ్యెత్తిన చేతుల్తో ముద్దెత్తలేక -జూపాక సుభద్ర
మా దగ్గర మూసీ పక్కనే మున్సిపల్ కార్మికుల ఇండ్లున్నయి. అవన్ని మాదిగల ఇండ్లు. ఈ మాదిగ మహిళలు తాళ్ళగడ్డ కార్వాన్, పురాణాపూల్, జియాగూడ జర్రంత వూడుస్తరు. Continue reading
వర్తమాన లేఖ -శిలాలోలిత
ప్రియమైన జూపాక సుభద్రా!
ఎలాఉన్నావ్? తెలంగాణ విమోచనోద్యమ కవిత్వ సభలో కలిసామా రోజు. కొన్ని గంటలపాటు కలిసే వీలు కుదిరింది. ‘భూమిక’లో చాలా ఏళ్ళుగా ‘కాలమ్స్’ రాస్తూ కాలంతో పాటు ప్రయాణిస్తున్నామనుకో. కృపాకర్ మాదిగ ఎలా ఉన్నారు? Continue reading
Posted in వర్తమాన లేఖ
Leave a comment
రాళ్ళు మాట్లాడగలిగితే -మమత కొడిదెల
ఉదయం పది గంటలవుతోంది. పొద్దున్నే లేచి బయల్దేరినా నా మ్యాప్‌పై గుర్తుపెట్టుకున్న ప్రదేశాన్ని కనిపెట్టలేకపోయాను. టెన్నెస్సీ రాష్ట్రంలోని న్యాష్ విల్ పట్టణం నడిబొడ్డున ఉత్తర అమెరికా ఆదివాసీ తెగల్లో (నార్త్ అమెరికన్ నేటివ్స్) ఒకటైన చెరోకి తెగకు సంబంధించిన గుర్తుల కోసం చూస్తున్నాను. Continue reading
Posted in కధలు
Leave a comment
మనం మారాలి -డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి
ఆ రోజు ఆదివారం. ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. నాన్న హాల్లో కూర్చుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. అమ్మ వంటింట్లో టిఫిన్ తయారుచేసే పనిలో ఉంది. నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడంతో అప్పటిదాకా చదువుకుని టిఫిన్ అయిందేమో చూద్దామని వంటింట్లోకి వచ్చాను. Continue reading
Posted in కథలు
Leave a comment
‘మేమే మా సైన్యం’ -ఆదూరి హైమావతి
దినకరుడు తన రథంలో తిరిగి తిరిగి అలసిపోయినట్లున్నాడు, విశ్రాంతి కోసం ఇంటిదారి పట్టాడు. సూర్యుడు కనుమరుగవుతూనే చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి. అంతా స్పష్టంగా కాక నీడగా కనిపిస్తోంది. Continue reading
Posted in కధానికలు
Leave a comment
రిజర్వేషన్లుండాలె -రాజమణి
”మా అమ్మకి గానీ, మా నాన్నకి గానీ అసలే విషయాలు తెలీదు. నేను, మా చెల్లె. మాకు ఎట్లనో స్కూలులో జాయిన్ చేసిచ్చిన్రు. అప్పుడు ఒక రూపాయి ఫీజుండె. ఎన్ని సంవత్సరాలో డేటాఫ్ బర్త్ తెలవది. Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
సరస్వతీ మూర్తి – పాకాల యశోదమ్మ
”మా వూరి ముచ్చట్లు” చెప్పిన పాకాల యశోదారెడ్డిది మా ఊరు కావడం నా పూర్వజన్మ సుకృతం. ఈమె 08.08.1929 నాడు సరస్వతమ్మ వొనకల్లు కాశిరెడ్డి దంపతులకు జన్మించింది. Continue reading
Posted in నివాళి
Leave a comment
భారతీయ చలన చిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క భారతీయ చలన చిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క గురుదత్ -భార్గవి రొంపిచర్ల
నా అభిమాన దర్శకుడూ, నా అబ్సెషన్ గురుదత్. ఇవ్వాళ్టికి సరిగ్గా 53 ఏళ్ళ క్రితం ఇదే రోజు అంటే అక్టోబర్ 10వ తేదీన 1964వ సంవత్సరంలో ఈ లోకంతో నాకేమి పని అని నిష్క్రమించాడు గురుదత్. Continue reading
Posted in సినిమా లోకం
Leave a comment
ఎర్రని ఆకాశం -కోడిహళ్ళి మురళీమోహన్
ఇది ఒక అరుదైన పుస్తకం. సాధారణంగా ఎవరూ స్పృశించటానికి సాహసించని అంశాలలో ఒకటైన వేశ్యలకు సంబంధించిన విషయాన్ని తీసుకుని ఇటు భారతీయ సాహిత్యంలోను, అటు పాశ్చాత్య సాహిత్యంలోను ఆ అంశానికి సంబంధించిన ప్రస్తావనల గురించి విస్తారంగా చర్చించిన రచన ఇది. Continue reading
Posted in పుస్తక పరిచయం
Leave a comment
మహిళల వస్త్రధారణ : రాజకీయాలు -సింగరాజు రమాదేవి
మహాత్మా గాంధీ చొక్కా తీసివేసినా, అంబేద్కర్ సూటు, బూటు తొడిగినా, రెండింటి వెనుకా ఉన్నది రాజకీయమే.. అంటాడు రజనీకాంత్ సరికొత్త సినిమా ‘కబాలి’లో కథానాయకుడు. Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
మనం చేస్తే ఫర్లేదు, కానీ ఎదుటివాడు అంటేనే నేరం శ్రీధర్ .ఎం
When the pundits contradict each other so flagrantly the field is open to enquiry – E.H. Carr
(పండితులు విభేదించినపుడు, సత్యాన్వేషణ సమాజంలో అందరిదవుతుంది – జు.న. కార్)
గత మూడు వారాలుగా (సెప్టెంబరు మొదటి వారం నుండి) ఒక వార్త పదే పదే దినపత్రికలలో, ప్రసార మాధ్యమాలలో వస్తూ ఉంది. Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
బంజార ఆడపడుచుల సంప్రదాయ వేడుక తీజ్ పండుగ -డా|| జి.వెంకటలాల్
పరిచయం: గిరిజన తెగలలో ప్రధానమైన తెగ బంజార. ఈ బంజారులు జరుపుకునే వేడుకల్లో ఈ తీజ్ పండుగ ప్రధానమైనది మరియు ప్రత్యేకమైనది. Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment



