కులం పేరు టైటిల్‌గా రెండు సందర్భాల్లో వస్తుంది.
కుల ఆధిపత్యం చూపదల్చుకున్నప్పుడు లేదా ఆధిపత్యంపై తిరుగుబాటు చేసినపుడు. ‘అర్జున్‌రెడి’్డకి కొనసాగింపుగా దేశ్‌ముఖ్ కూడా చేరింది. ఎక్కువ సందర్భాల్లో ఆ బిరుదు తెలంగాణా ప్రజలకు క్రూర అణచివేతకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది. Continue reading




