హింసలేని సమాజం కోసం…
పితృస్వామ్య భావజాలం, ఫ్యూడల్ సంస్కృతి బలంగా పట్టి ఉన్న భారతీయ సమాజంలో స్త్రీలు భిన్నరూపాల్లో హింసని అనుభవిస్తున్నారు. Continue reading
హింసలేని సమాజం కోసం…
పితృస్వామ్య భావజాలం, ఫ్యూడల్ సంస్కృతి బలంగా పట్టి ఉన్న భారతీయ సమాజంలో స్త్రీలు భిన్నరూపాల్లో హింసని అనుభవిస్తున్నారు. Continue reading
స్కూల్ రిక్షా గంట గణగణలాడించు కుంటూ వచ్చేస్తోంది. గేటు దగ్గరే నిలబడి ఎదురు చూస్తున్న అక్కాచెల్లెళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ ఇంట్లో కొచ్చారు. Continue reading
ప్రియమైన బి.పద్మావతీ!
కుశలమేనా! నువ్వెప్పుడు గుర్తొ చ్చినా నీ కవిత ‘దాదర్ ఎక్స్‌ప్రెస్సే’ గుర్తొస్తుంది. Continue reading
మా అన్న కొడుకు దొరబాబు దావుకాండ్ల చనిపోయిండనే దుర్వార్త వూరికి వురికొచ్చింది. Continue reading
స్త్రీయ స్తథా పాఠనేయా యధా తా: కార్యవస్తుని
పుంవత్ ప్రవృత్తి మాధాయ సాధయేయు రనాకులా: Continue reading
నేషనల్ కోల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జాతీయకరణ తర్వాత నాన్-కోకింగ్ కోల్ మైన్స్‌ని ఆధీనం చేసుకుంది. Continue reading
భూమిక పనితీరు నచ్చి చాలామంది భూమికతో కలిసి పనిచేయాలని లేదా భూమిక కుటుంబంలో భాగంగా వారి కార్యక్రమాలలో పాల్గొనాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. Continue reading
”ఓ నాటికి ఈ భూమండలం నాగరికతా ముఖచిత్రాన్ని మార్చివేయగల శక్తివంతమైన నవ కల్పన సినిమా. Continue reading
శాఖా గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివేటపుడు వెనక చివరి పేజీ వరకూ పుస్తకం మిగిలి ఉందా లేదా చెక్ చేసుకుని చదవాలని చాలా పుస్తకాలు అసంపూర్ణంగా మిగిలిపోయినా నేను నేర్చుకోని పాఠం. Continue reading
ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి, చదువూ సంధ్య, తెలివీ, చాకచక్యం, సమయస్ఫూర్తి, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి. Continue reading
బాల్కనీ తలుపు తెరిచాను, చల్లని గాలిని లోపలికి ఆహ్వానించడానికి. మనస్సు ఎప్పటిలాగే ఏదో ఆలోచిస్తూ ఉంది. మెదడు అన్నింటిని గుర్తు చేస్తూనే ఉంది. Continue reading
హక్కులకూ బాధ్యతలకూ అర్థం తెలియకుండా మనిషి జీవించిన యుగాలూ, కాలాల నుండీ క్రమేణా మానవ సమాజమంతా ఏర్పడి గుర్తింపబడిన వ్యవస్థలు, భూమ్మీద పుట్టిన మానవ ప్రాణికి హక్కులూ బాధ్యతలూ ఉంటాయని గ్రహిస్తూ గుర్తించడం జరిగింది. Continue reading
స్త్రీలు అన్ని రంగాల్లో అడుగిడినారు. మెరుగైన జీవితానుభవాలను పొందుతున్నారు. ఇంకా చర్చలు, సమావేశాలు, సదస్సులు, సాహిత్యం అవసరమా అనే ప్రశ్న పురుషుల నుండి ఎదురవుతోంది. Continue reading
ఆధునిక ప్రపంచంలో అనేక రంగాల్లో మార్పులు కలిగినట్లుగా పర్యావరణంలో కూడా అనేక పరిణామాలు సంభవించాయి. Continue reading
మన కోర్టులు కొన్నిసార్లు క్లిష్టమైన తీర్పులు ఇస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు కర్నాటక దంపతుల కేసులో విడాకులకు సంబంధించి ఇచ్చిన తీర్పులో భార్య కనుక వేరే కాపురం పెట్టాలని పట్టుబడితే భర్త విడాకులు ఇచ్చేయొచ్చని తీర్పు చెప్పింది. Continue reading
నోట్ల రద్దుమీద కొంతమంది మిత్రుల అభిప్రాయాలు చూశాక ఇది రాయాలనిపించింది. నోట్ల రద్దు ఫలానా కంపెనీలకు లాభం చేకూర్చడానికి అని మోదీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫలానా ఫలానా వారికి ముందే తెలుసు అని ఆరోపిస్తున్నారు. Continue reading