(గత సంచిక తరువాత)
జగదేవుడు గ్రామంలోకి వెళ్ళిన కొంతసేపటికి చెరువు దగ్గరకు ఒక వనిత నీళ్ళ కోసం వచ్చి వీరమతిని చూసి నేర్పుగా ఆమె పేరు, ఆమె పెనిమిటి పేరు, మామగారి పేరు కనుక్కుని పోయి ఆ సంగతులన్నీ తన యజమానురాలితో చెప్పింది. Continue reading
(గత సంచిక తరువాత)
జగదేవుడు గ్రామంలోకి వెళ్ళిన కొంతసేపటికి చెరువు దగ్గరకు ఒక వనిత నీళ్ళ కోసం వచ్చి వీరమతిని చూసి నేర్పుగా ఆమె పేరు, ఆమె పెనిమిటి పేరు, మామగారి పేరు కనుక్కుని పోయి ఆ సంగతులన్నీ తన యజమానురాలితో చెప్పింది. Continue reading
”ఇంకా పూర్తి కాలేదా నీ పని” అంటూ వచ్చిన రేణు ఆ హాల్లోని అలంకరణ చూసి నోరు తెరిచేసింది. Continue reading
అజ్ఞానాన్ని మించిన ఆనందం లేదనేది ఒక లోకోక్తి. నిజంగానే అజ్ఞానంలో ఆనందం ఉన్నదా? Continue reading
సావిత్రి అంటే మన పౌరాణిక కాల్పనిక గాథలలోని ఒక స్త్రీ పాత్ర కాదు. మనకు తెలిసిన పతివ్రతా రాచస్త్రీ అయిన సావిత్రి కాదు. Continue reading
యాష్‌పాల్ కపూర్ గారికి రాష్ట్రీయ కొలియారి మజ్‌దూర్ సంఘ్‌లో ఉన్న పరస్పరమైన పోట్లాటల రాజకీయ వివాదం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. Continue reading
(గత సంచిక తరువాత)
నీ పేరు జస్టిన్..
”నీ పేరు జస్టిన్” (Your name is Justine) : ఇది పోలాండ్ చిత్రం. డైరెక్టర్ ఫ్రాంకో . Continue reading
సావిత్రిబాయి తన భర్త జ్యోతిరావుకు మరాఠీలో రాసిన మూడు లేఖల ఇంగ్లిష్ అనువాదాలను ఇక్కడ ఇస్తున్నాం. Continue reading
మిమ్మల్నో మాట అడగనా? ఒక చక్కని పుస్తకం… మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది? సరే, ఆ చక్కని పుస్తకం మీ రెప్పటి నుంచో వెతుకుతున్నదైతే? Continue reading
ప్రతి సంవత్సరం జరిగే పుస్తక ప్రదర్శనలో పాల్గొనడం, ఒకటికి పదిసార్లు స్టాల్స్‌ని సందర్శించడం, ఇష్టమైన పుస్తకాలు కొనుక్కోవడం… Continue reading
రెండుసార్లు జీవన సాఫల్య పురస్కారం పొందిన సీనియర్ జర్నలిస్ట్, భూమికకు అత్యంత ఆత్మీయులు వి. హనుమంతరావు గారు ఇటీవల మరణించారు. Continue reading
మరాఠీ నుండి అనువాదం : సునీల్ సర్దార్, విక్టర్ పాల్ Continue reading
నిశ్శబ్దపు నిశీథిలో నక్షత్రాలు మౌనంగా నాకు తోడైన వేళ…
నిశ్చలమైన నదిపై చంద్రవంక వెన్నెలను అలంకరించిన వేళ… Continue reading