వరంగల్‌ రుద్రమతో నా అనుబంధం – ఇందిర

రజిత మేడం రచయిత్రిగా సామాజిక చైతన్య స్ఫూర్తిగా దేశమంతా పరిచయమే, ఆ అగ్నిపాలి వెనుక మృదువైన సున్నితమైన హృదయం ఉంది. సాటి మనుషులు, వృద్ధులు, శ్రామికుల పట్ల రజిత మేడమ్‌ ఆలోచన అంతు పట్టనిది. అమ్మ అని ముసలి వాళ్లు చెయ్యి చాచితే హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి ఎంత చేతికి వస్తే అంతా సహాయం చేసేస్తారు. హనుమకొండ మిషన్‌ హాస్పిటల్‌ దగ్గర ఉన్న ఇద్దరు ముసలి దంపతులకు అన్ని విధాలా సహాయ సహకారాలను అందించేవారు. Continue reading →

Share
Posted in రజిత స్మరణలో | Leave a comment

ఎగిసిపడే ఉద్యమ కెరటం- తెలంగాణ సాహిత్య వనం – అనిశెట్టి రజిత బాల్యం – విద్యాభ్యాసం – భండారు విజయ

కాకతీయ సామ్రాజ్ఞి రాణీ రుద్రమదేవి పరిపాలించిన ప్రాంతం, అనేక విప్లవాల పోరుగడ్డ, సాహిత్య సాంస్కృతికల వేదిక ఓరుగల్లు మహానగరంలో పుట్టిన మరో రుద్రమ వంశ అనిశెట్టి రజిత. ఏప్రియల్‌ 14వతేదీ 1958లో జయలక్ష్మీ, బాలరాజు దంపతులకు హన్మకొండ కుమారపల్లిలో ఆమె జన్మించారు. ఆమెకు ఒక సోదరి ఉన్నారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘బుక్‌ బ్రహ్మ’తో ప్రయాణం – తగుళ్ళ గోపాల్‌

ఈసారి (ఆగస్టు 8 నుంచి 10 వరకు) బెంగుళూరులో జరిగిన బుక్‌ బ్రహ్మ ఫెస్టివల్‌లో పాల్గొనడం గొప్ప అనుభవం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం భాషలకు సంబంధించిన సాహిత్య పండుగ. ఇతర భాష సాహిత్యాల గురించి తెలుసుకోవడానికి, వాళ్ళను కలుసుకోవడానికి ఇదొక మంచి సందర్భం. ముఖ్యంగా ఇతర భాషల్లో ఎలాంటి సాహిత్యం వస్తుందో తెలుసుకోవడానికి ఇలాంటి కలయికలు అవసరం అని అనిపించింది. Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

పిల్లలు పుట్టేశాక బిడ్డసంచి దండుగేనా – పి. ప్రశాంతి

నొప్పితో మెలికలు తిరిగిపోతోంది భారతి. కాసేపు కూర్చుంటోంది, కాసేపు ముడుచుకు పడుకుంటోంది, ఇంకాసేపు విరుచుకుని కూలబడుతోంది… నొప్పి భరించలేక ఆయసంతో పాటు గొంతులోంచి బాధతో కూడిన మూలుగు తన్నుకు వస్తోంది. కళ్ళల్లోంచి సన్నగా నీళ్ళు కారుతున్నాయి. తను కూర్చున్న చాప మీద పక్క చిందరవందరగా ఉంది. ఒకపక్క అన్నం తింటూ వదిలేసిన కంచం, సగం నీళ్ళతో ఉన్న మంచినీళ్ళ చెంబు… Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఎమోషనల్‌ ఇడియట్స్‌ – అపర్ణ తోట

తిరగేసి మరగేసి ఎన్ని మాట్లాడిన చుట్టూ చేరేది ఒకే మాట.
మగవారు భావాత్మకులు కారు, ఆడవారు భావాత్మకులు
ఆడవారు ఎమోషనల్గా ఉంటారు, మగారు అంతగా ఎమోషనల్గా ఉండరు. Continue reading →

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

ట్రాన్స్‌ జెండర్‌ ఏ స్త్రీవాదం – ఎ. సునీత

మనం ఆడవాళ్లుగా పుట్టం, సమాజం మనని ఆడవాళ్లుగా తయారు చేస్తుంది అన్న ఫ్రెంచ్‌ స్త్రీవాది సిమోన్‌ డి బువర్‌ సిద్ధాంతీకరణ అందరికీ సుపరిచితమే. స్త్రీ, పురుష జననాంగాలతో (సెక్స్‌) పుట్టిన పిల్లల్ని, స్త్రీలు పురుషులు అనే రెండు రకాల అసమాన మనుషులుగా (జెండర్‌) తయారు చేసేది సమాజమే అంటే, సెక్స్‌ వేరు, జెండర్‌ వేరు. దీన్ని అనేక మంది స్త్రీవాద మానవ శాస్త్రవేత్తలు, రాజనీతి శాస్త్రజ్ఞులు, ఆర్ధిక వేత్తలు, చరిత్ర కారులు సామాజిక శాస్త్ర జ్ఞాన రంగంలో తమ వివిధ రకాల పరిశోధనల ద్వారా విశ్లేషించి చూపించారు. Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను, వ్యాసాలు | Leave a comment

ఇంద్రగంటి జానకీబాల – ఒక పరిశీలన – గిరిజ పైడిమర్రి

వాళ్ళ కుటుంబం సంగీత సాహిత్యాలకు నిలయం. సుప్రసిద్ధ రచయిత ఇంద్రగంటి హనుమచ్భాస్త్రి కోడలు, రచయిత ఇంద్రగంటి శ్రీకొంత శర్మ సహచరి, తనదైన ప్రత్యేక ముద్రవేసిన ప్రఖ్యాత సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తల్లి ఇంద్రగంటి జానకీబాల గారు. రచన, సంగీతం, సంపాదకత్వం. ఇలా పలు రంగాలలో రాణించారు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

మరాఠ్వాడా: ‘మనిషి చనిపోయినా అప్పు మాత్రం తీరిపోదు’- ఇరా దేవుళ్‌గావ్‌కర్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

చనిపోకముందు తన భర్త ఒక ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారి వద్ద తీసుకున్న భారీ రుణాన్ని తిరిగి చెల్లిస్తూనే, సంజీవని బేడగే ఒక మహారాష్ట్ర ప్రభుత్వ పథకం ద్వారా వచ్చే పింఛను పొందేందుకు గత ఐదేళ్ళుగా కష్టాలు పడుతున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఎప్పుడో కానీ పుట్టని ధీశాలి నిశీధి – శ్రీనివాస్‌ వాసుదేవ్‌

సోషల్‌ మీడియాలో తన రచనల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని
తను ఎవరో చెప్పకుండా నిశ్శబ్దంగా నిష్క్రమించిన ఓ ఉత్తేజం నిషేధి Continue reading →

Share
Posted in నివాళి | Leave a comment

ద్రావిడ రాష్ట్రాల ఐక్యతకు చిహ్నంగా మారాలి – బాలసుధాకర్‌

ఏటా దక్షిణ భారతదేశానికి చెందిన కొంతమంది సృజనకారులు ఒక దగ్గర కూడుకోవడం, ఆలోచనలను కలబోసుకోవడం మంచి ప్రయత్నమే. ఈ కలయిక ద్రావిడ ప్రాంతాల, ద్రావిడ భాషల ఐక్యతకు ఎంతోకొంత మేర చిహ్నంగానే పనిచేస్తుంది. Continue reading →

Share
Posted in సమాచారం | Leave a comment

నేనూ నమస్కరిస్తున్న- నాంపల్లి సుజాత

యుగాల నుంచీ
చెరిగిపోని
కావ్యానికి జీవం పోసిన Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పరుగుల తల్లి – నిర్మలాదేవి.యన్‌

పురి బిగించి వదిలిన బొంగరం ఆమె
తిరుగుతున్న భూగోళం
చుట్టూ వున్న పన్నెండు ఇళ్ళలో పని Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నేటి పప్రంచానికి బుద్ధుని మార్గమే గమన సూత్రం – కత్తి పద్మరావ్

పర్యావరణ సంక్షోభంలో ప్రపంచం
మంచుకొండలు కూడా
కాలిపోతున్నాయి
నగరాలు నదులను Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

పిల్లల భూమిక

అందమైన పూలు

అందమైన పూలు
అపురూపమైన పుష్పాలు
కనకము వంటి కనకాంబరాలు జాలువారే జాజులు
సొగసైన సంపెంగలు
ముద్దొచ్చే ముద్దమందారాలు మనసును దోచే మల్లెలు
కవ్వించే కమలములు
పరిమళించే పసుపు పువ్వులు, పచ్చని చేమంతులు
గుండె దోచే గులాబీలు
బంగారు బంతి పువ్వులు, పరిమళాలు వెదజల్లే పూలు
ఈ భూమికి అలంకారాలు
– ఎ. వైష్ణవి, 9 వ తరగతి

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

రంగురంగుల పువ్వులు

రంగురంగుల పువ్వులు
శాంతిని పంచేమల్లెలు
సుగంధాల సన్నజాజులు Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

చెట్టు
పచ్చని చెట్లు
ప్రగతికి మెట్లు Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment