వాళ్ళు – వీళ్ళు = మేము – భండారు విజయ

వాళ్ళప్పుడప్పుడూ
వచ్చి పోతూ ఉంటారు Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక, అక్టోబర్, 2016

Cover front

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

Cover back

CoverBack

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ప్రతిస్పందన

మణిపూర్‌ ముఖచిత్రం మహాగొప్పగా ఉంది. పూర్తిగా ఆ వెన్నెల్లో ఉన్నట్లు ఇరోమ షర్మిలని నిజంగా చూసిన అనుభూతి కలిగింది. Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

జెండాల పోరాటం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

ఎన్నికల వెంటనే బొగ్గు గనుల యజమానులు రామ్‌గఢ్‌ పార్టీ లెజిస్లేటర్‌ మంజూర్‌ హుసేన్‌ను (ఇంకా వారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు) హత్య చేయించారు. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | 1 Comment

తఱిగొండ వెంగమాంబ – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి

క. కందువమాటల సామెత | లందముగా గూర్చి చెప్ప నవి తెనుగునకుం

బొందై రుచియై వీనుల | విందై మరి కానిపించు విబుధులకెల్లన్‌.

తఱిగొండ వెంగమాంబ వసిష్ఠ గోత్రికుడను, నందవరీక బ్రాహ్మణుడును అయిన కృష్ణయ్య అనునతని పుత్రిక. Continue reading

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగురవ్వలు | Leave a comment

కుటుంబమే కాదంటే…!?!? – పి. ప్రశాంతి

తనలో ఏం జరుగుతోంది.. తనకెం దుకిలా అనిపిస్తోంది..? టీనేజ్‌ అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవు తారని… అది సహజమేనని… ఇంకా ఏవేవో చెప్పిన టీచర్‌ మాటలు శుద్ధ తప్పనిపిస్తు న్నాయి. Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వర్తమానలేఖ – శిలాలోలిత…

ప్రియమైన హైమవతీ,

ఎలా ఉన్నావ్‌? మనం కలుసు కొని కూడా చాలా రోజులైంది కదూ! పి.సత్యవతిగారెలా ఉన్నారు? మొన్న 11కి అవార్డ్‌ ఫంక్షన్‌ విజయవాడలో జరిగింది కదా! Continue reading

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

పీడిత జనబాంధవుడు, ప్రజా న్యాయవాది – బొజ్జా తారకం – టి.డి.ఎఫ్‌.

ప్రజా ఉద్యమాల పక్షపాతి, దళిత, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి, పీడిత ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక, మేధావి, ఉద్యమకారుడు బొజ్జా తారకం గారు Continue reading

Share
Posted in నివాళి | Leave a comment

అడవి పిలిచింది – సుజాత బెడదకోట

నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికే ఇష్టపడతాను. కుళ్ళి కృశించి, నశించడానికి బదులు నాలోని ప్రతి అణువూ భగభగ మండే మంటల్లో ఆహుతవాలనుకుంటాను! Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఓల్గా నుంచి గంగకు… ఉమా నూతక్కి

విస్తృత ప్రాతిపదికమీద రచనల్ని మౌలికంగా రెండు విధాలుగా విభజించి చూడవచ్చు. మొదటి రకం కల్పితాలు. రెండవ రకం వాస్తవాలు. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇంకేటుంది… గట్టున పడ్డ సేప తీరే! కదిలిస్తే కన్నీరౌతున్న పోలవరం నిర్వాసితులు – యం.విష్ణుప్రియ

జులై నెలలో ఒక రోజు కాత్మాయనీ విద్మహే గారు ఫోన్‌ చేసి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో రెండు రోజుల రచయిత్రుల సమావేశం తర్వాత పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితుల వద్దకు వెళ్దామన్నారు. Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

పెద్ద మనిషి – రుక్మిణి గోపాల

రామాయమ్మకు భర్త ఉన్నంత కాలం డబ్బు వ్యవహారాలు ఏమీ తెలియవు. అన్నీ ఆయనే చూసుకునేవారు. కాని అకస్మాత్తుగా గుండెపోటుతో భర్త మరణించేసరికి ఆ వ్యవహారాలలో ఆమెకు తల దూర్చవలసి వచ్చింది. Continue reading

Share
Posted in కధానికలు | Leave a comment

స్వేచ్ఛ ఎంత చిన్నదయినా… – ఉదయ మిత్ర

బిత్తిరి బిత్తిరి జూసుకుంటూ బస్సెక్కిందామె. సరాసరి వొచ్చి మా శ్రీమతి పక్కన కూచుంది. Continue reading

Share
Posted in కధానికలు | Leave a comment

ఫ్యూయల్‌ యువర్‌ లైఫ్‌ – వి.ప్రతిమ

మేమంతా మూడు నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. జనవరి 22, 2016 సాయంత్రం నాలుగింటికి నెల్లూరులో బయల్దేరినట్లుగా విజయ ఫోన్‌ చేసి చెప్పింది. Continue reading

Share
Posted in యాత్రానుభవం | Leave a comment

ఏది నేరం? ఏది నివారణ? పి ఎ దేవి

ఏది నేరం? నేరమంటే ఏమిటి? అనే ప్రశ్న అడిగితే వారిని అమాయకుల్లా పరిగణించి అందరూ జాలిపడతారు. కానీ ఏది నేరం? నేరమంటే ఏమిటి? అని అడిగితే తడబడతారు. Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment