-
Recent Posts
Recent Comments
- dinojp alternatif on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
September 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
బాలికల కోసం అమలులో ఉన్న పథకాలలో కొన్ని
బాలికా సంరక్షణ బీమా: 2005వ సంవత్సరం ఏప్రిల్ ఒకటి తర్వాత పుట్టిన బాలికలందరికీ ప్రభుత్వం బీమా చేస్తుంది. వీరికి 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఈ బీమా మొత్తం లక్ష రూపాయలుగా వీరికి అందుతుంది. అయితే Continue reading
తల్లిదండ్రులు, వృధ్దుల పోషణ సంక్షేమ చట్టం – 2007
సమాజంలో పీడనకు గురయ్యేవారిని గురించి చెప్పుకోవాలంటే వృద్ధులు, నిరుపేదలు, పిల్లలు, స్త్రీలు, దళితులు, గిరిజనులు, శారీరక, మానసిక అసహాయతతో బాధపడే వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు Continue reading
షెడ్యూల్డు జాతుల, తెగలపై అత్యాచార నిరోధక చట్టం – 1989
షెడ్యూల్డు జాతులు, తెగలు ఆర్థిక విద్యారంగాలలో సమాన అవకాశాలను పొందుటకు, వారికి సామాజిక న్యాయం చేకూర్చుటకు, ధనిక వర్గాలవారి అత్యాచారాల నుండి రక్షించుటకు ఏర్పాటు చేయబడిన చట్టమే, షెడ్యూల్డ్ Continue reading
స్త్రీలకు సంబంధించిన నేరాలు/శిక్షలు
ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరుగుతున్న నేరాలను గూర్చి మనం కొంత తెలుసుకోవాలి. ఆ నేరాలు 1) ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షనులు 304-బి, 306, 354, 376, 420, 494, 498-ఎ మరియు 590(2) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్‌లు 125, 161 మొ||నవి. Continue reading
వివాహిత మహిళలపై హింస – ఐపిసి 498ఏ
వివాహిత మహిళలపై హింసకి వ్యతిరేకంగా వచ్చిన చట్టం : డబ్బుకోసం భార్యని భర్తే కాకుండా అతని బంధువులు, తల్లీ తండ్రి, ఆడపడుచులు హింసిస్తున్న సంఘటనలు మనకు ప్రతిరోజూ కోకొల్లలుగా కన్పిస్తున్నాయి. ఇది Continue reading
వరకట్న మరణాలు (ఐ.పి.సి 304బి)
వరకట్న మరణం అంటే ఏమిటి?
పెళ్ళైన ఏడు సంవత్సరాలలో ఎవరైనా స్త్రీ కాలిన గాయాల వల్ల గానీ, శరీరానికి అయిన ఇతర గాయల వల్ల గానీ అనుమానాస్పద స్థితిలో మరణించి, ఆమె మరణానికి ముందు ఆమె భర్తగానీ, అతని తల్లిదండ్రులుగానీ, Continue reading
ఉమెన్ ప్రొటెక్షన్ సెల్
స్త్రీల పట్ల అన్ని రకాల వివక్షతలు నిర్మూలన ఒప్పందం (సిడా) మీద భారతదేశం సంతకం చేసిన క్రమంలోంచి మహిళల రక్షణ కోసం అనేక సంస్థల, వ్యవస్థల ఆవిర్భావం జరిగింది. జాతీయ స్థాయిలోను, రాష్ట్రస్థాయిలోను ఈ Continue reading
ఇంటర్‌నెట్ మోసాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎలా?
సమాచార విప్లవానికి దారివేసిన ఇంటర్‌నెట్ అపారమైన సమాచారాన్ని చిటికేసినంత తేలికగా అందుబాటులోకి తెచ్చింది. క్షణాల్లో వార్తల చేరవేత, అవతలి మనుష్యుల్ని చూస్తూ మాట్లాడగలిగిన డిజిటల్ వీడియోల సౌలభ్యం, Continue reading
హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
మీకు పోలీస్‌స్టేషన్లలోగాని, మరెక్కడైనా గానీ సరైన న్యాయం జరగలేదని భావిస్తే మీరు నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరం ద్వారాగాని, టెలిగ్రామ్ ద్వారాగానీ మీ విజ్ఞాపనను పంపుకోవచ్చు. Continue reading
ఎన్‌ఆర్‌ఐ వివాహాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
విదేశాల్లో ఉండే భారతీయులతో జరిగే పెళ్ళిళ్ళు అన్నీ చెడుగా ఉండవు. కానీ మీ కుమార్తె మరియు మీ కుటుంబం శ్రేయస్సు కోసం మీరు అటువంటి సంబంధాల్లోకి ప్రవేశించటానికి ముందు తీసుకొనవలసిన జాగ్రత్తలు. Continue reading
కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థలలో ర్యాగింగ్‌ని నిషేధిస్తూ ప్రభుత్వం 1997 లో ర్యాగింగ్ నిరోధక చట్టం నెం. 26 ను తీసుకొచ్చింది. ర్యాగింగ్ అంటే విద్యార్థినీ విద్యార్థులను పీడించడం, కలవరపెట్టడం, చిన్న బుచ్చడం, వారిపై Continue reading
ఉచిత న్యాయ సహాయం
న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్ప బీద అన్న తేడా లేదు. అందరికీ సమానావకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడూ ఆర్థిక కారణాల మూలంగా గాని మరే ఇతర బలహీనతల మూలంగా గాని Continue reading
ఫ్యామిలీ కోర్టులు
కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984
కుటుంబ సంబంధమైన తగాదాలను పరిష్కరించి వారి మధ్య రాజీ కుదుర్చుటకు, వివాహపరమైన తగాదాలను పరిష్కరించుటకు ఫ్యామిలీ కోర్టుల చట్టము ప్రవేశపెట్టబడినది. లా కమీషన్ యొక్క రిపోర్టు ఆధారంగా Continue reading
ప్రసూతి సౌకర్య హక్కుల చట్టం, 1961
ప్రసూతి సౌకర్య హక్కుల చట్టం గర్భవతులైన మరియు బాలింతలైన ఉద్యోగినులకు, శ్రామికులకు గర్భస్థ సమయంలో మరియు ప్రసవించిన తరువాత కొన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వంపైన, ప్రైవేటు, Continue reading
