దళిత బహుజన ఉద్యమాలపై సవాలక్ష ప్రశ్నల ”లక్షింపేట”

హేమలలిత

అట్టడుగు వర్గాల ఊచకోతే అభివృద్ధికి తొలిమెట్టేమో! అందుకే  కారంచేడు, ఖైర్లాంజీ, చుండూరు, నీరుకొండ…ఇప్పుడు లక్షింపేట. లక్షింపేట హత్యాకాండ సంధిస్తున్న సవాలక్ష ప్రశ్నల్ని విశ్లేషించుకోవాల్సిన సందర్భం ఇది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

మదర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్కర్‌ – శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

టీ.వీ.యస్‌. శాస్త్రి
          మదర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్కర్‌గా పిలువబడే శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ స్వాతంత్య్రం కోసం పోరాడిన తెలుగు వీర వనిత! Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆడపిల్ల పుడితే ఆనందం!

వంశోద్ధారకుడు పుడితే లాభమని, ఆడపిల్ల జన్మిస్తే అంతా నష్టమేనన్న ఛాందస భావాలు వర్ధిల్లుతున్న మన దేశంలో ఓ కుగ్రామం ఇందుకు పూర్తిగా విరుద్ధం. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

హైందవంలో – దళిత మహిళ

నంబూరి పరిపూర్ణ
 భారతజాతీయుల్లో అత్యధికులు హైందవ మతస్థులు. వీరిలో భాగమైన మాలలు, మాదిగలు, యితర దళితకులాలవారు – అందరూ హిందూమత విశ్వాసులనేది – సంపూర్ణ నిజం. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

మీరు మహిళలా? లేక కేవలం భర్తల, తండ్రుల ప్రతినిధులా?

తస్లీమా నస్రీన్‌
 అనువాదం : ఎనిశెట్టి శంకర్‌
ఆ రోజు నేను, ఓ విదేశీ వ్యక్తి బంగ్లాదేశ్‌ గూర్చి చర్చి స్తున్నాం. బహుశా ఒక మహిళ ప్రధానిగా వుండడం అతణ్ణి ఆశ్చర్యపరిచి వుండొచ్చు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

గుండె విప్పి చూస్తేనే దమ్మక్క అర్థమౌతుంది.

కొండవీటి సత్యవతి
జూపాక సుభద్ర కవిత్వసంపుటి ‘అయ్యోయ్యో దమ్మక్కా’ గురించి రాద్దామని కూర్చున్నపు నా చిన్నపుడు జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి. మా ఊరు సీతారామపురం చాలా చిన్న గ్రామం. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

Share
Posted in Uncategorized | Leave a comment

పిల్లల ప్రథమ సంరక్షకురాలు తల్లి

పదోతరగతి అప్లికేషన్‌లో మొన్న మొన్నటి వరకు తండ్రిపేరు తప్ప తల్లి పేరు వుండేదికాదు. చిత్రంగా పిల్లలు పట్టుపట్టి తల్లిపేరు చేర్పించుకున్నారు. తండ్రి పేరుతో పాటు, తల్లిపేరును అప్లికేషన్‌లో చేర్చారు. పిల్లలకున్న ఈ జెండర్‌ సెన్సిటివిటి ప్రభుత్వానికి వుండివుంటే ప్రతి దరఖాస్తులోను ఇది ప్రతిబింబించి వుండేది. Continue reading →

Share
Posted in సంపాదకీయం | 1 Comment

”నా రేడియో అనుభవాలు, జ్ఞాపకాలు”

”నా రేడియో అనుభవాలు, జ్ఞాపకాలు” పేరుతో శారదా శ్రీనివాసన్‌ గారు పుస్తకం తెచ్చిన విషయం భూమిక పాఠకులకు తెలుసు. ఆ పుస్తకం బహుళ జనాదరణ పొందింది. అయితే శారదగారి రాతకన్నా ఆమె గొంతును వినడం బాగుంటుందికదా. దేశ, విదేశాల్లో వుండే అశేష అభిమానుల కోరికను మన్నించి శారదగారు రెండువందల పేజీల పుస్తకాన్ని ఆరేడుగంటలపాటు స్టూడియోలో చదివి సి.డినీ తయారు చేసారు. ఎన్నో పాటల్ని శ్రావ్యంగా పాడారు. రచయిత్రి స్వయంగా చదివిన పుస్తకాన్ని వినడం ఖచ్చితంగా గొప్ప అనుభవంగా వుంటుంది.
కావలసిన వారు భూమిక ఆఫీసులో సంప్రదించగలరు.
ఆర్డర్‌కి అనుగుణంగా సి.డి.లను రూపొందించాల్సి వుంది.
సి.డి.వెల. రూ. 70 + పోస్టల్‌, కొరియర్‌ ఛార్జీలు రూ.30

Share
Posted in ప్రకటనలు | Leave a comment

చాకలి ఐలమ్మ (పాలకుర్తి)

నా పేరు చిట్యాల ఐలమ్మ చిట్యాలోల్లంటరు. నా పెనిమిటిదేంలేదు. నా కొడుకులదేంలేదు. ఎక్కడవోయిన ఏంజేసిన ముందుగ నాపేరేజెప్తరు. ఎప్పటి కొత్తనేవుంటరు, సంగపోల్లు. Continue reading →

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

‘స్త్రీల చరిత్ర’ అంటే……

‘స్త్రీల చరిత్ర, అనే ప్రశ్న గురించి ఆలోచించటం మొదలుపెడితే అది చిన్నప్పుడు చదువుకున్న చరిత్రపాఠాల వరకు వెళ్తుందనేది మన ఆలోచనల్నే సరిదిద్దే అనుభవం అవుతుంది. తాజ్‌మహల్‌ కట్టడానికి షాజహాన్‌ను ప్రేరేపించిన ముంతాజ్‌మహల్‌ సౌందర్యం, తన భర్త సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి పోరాటం చేసిన ఝాన్సీలక్ష్మిబాయి శౌర్యం-మన జ్ఞాపకాల మీద చెరగని ముద్రవేశాయి. Continue reading →

Share
Posted in స్త్రీల చరిత్ర | Leave a comment

అడివిలో… పిడుగు

డా|| మల్లెమాల వేణుగోపాలరెడ్డి
ఆకాశం బ్రద్దలౌతున్నట్లు, కొండలు విరిగి పడుతున్నట్లు, ఉరుములు మెరుపులు, మండువేసవిలో వడగళ్లవాన, దగ్గర్లో పిడుగు పడిన శబ్దం. కరెంటు ఆగిపోయింది. అమావాస్య చీకటి. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

అపరాజిత

బి. కళాగోపాల్‌ 
మరోసారి సునామీ రాలేదు
ప్రకృతి కాళరాత్రిలా విరుచుకపడలేదు. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

గీతలు దాటుతున్న సీతలు

మల్లీశ్వరి
”మహాసాధ్వి సీత అన్నింటినీ పరిత్యజించి భర్త అయిన రాముడి వెంట అడవులకు వెళ్ళి పధ్నాలుగేళ్ళు అన్యోన్య దాంపత్యం కొనసాగించింది. భార్యంటే యిలా వుండాలి.” Continue reading →

Share
Posted in లోగిలి | 2 Comments

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 36

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌    అనువాదం : ఆర్‌. శాంతసుందరి
(గత సంచిక తరువాయి)
”ఆ సంగతి నువ్వే చూసుకోవాలి. నీకూ, నాకూ ఉన్నంత శ్రద్ధ మిగతావాళ్ళకి ఎందుకుంటుంది? చెదలు పట్టాయంటే పుస్తకాలన్నీ పాడైపోతాయి!” అన్నారు. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ప్రతిబింబాల్ని ద్వేషించే భావ దాస్యం

కొండేపూడి నిర్మల
మీ పిండాన్ని ఎప్పుడు బడిలో జేర్పిస్తున్నారు…?
ఇలా అడిగితే ఏదోలా వుంది కదూ, పోనీ మీ గర్భస్థ పిండాన్ని ఏ బడిలో చదివిస్తున్నారు….? ఇదీ బాలేదా….? సరే అయితే కాస్త గంభీరంగా, అర్థవంతంగా వున్నట్టున్నాయి. Continue reading →

Share
Posted in మృదంగం | Leave a comment