బాల సాహిత్యంతో అక్షర ప్రపంచంలోకి

నడకుర్తి స్వరూపరాణి
అవి 1950ల నాటి మాట.
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామ సాహితీ పతాకలు శ్రీ నడకుర్తి వెంకట రత్నకవి (1915-1989) శ్రీమతి మరియాంబ (ఉపాధ్యాయిని) (1923-1973) విద్యార్థుల కోసం విన్పించే సాహిత్య వినోదం, వాళ్ళతోబాటు వారి బిడ్డలమైన మేము కూడ వింటుండే వాళ్ళం. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

అంగట్లో అద్దె గర్భాశయాలు

 రాజేందర్‌ రెడ్డి, పత్తి వెంకటరాం రెడ్డి
అద్దె గర్భాలకు భారత్‌ వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఈ అవసరం కోసం భారత్‌లో వాలిపోయే విదేశీ జంటలకు లెక్కేలేదు. 2002లో ఈ ప్రక్రియ చట్టబద్ధత సంతరించుకోగానే… అద్దె గర్భాశయ పర్యాటకం క్రమంగా జోరందుకుంది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

ఆపన్న హస్తం అందని ద్రాక్షేనా??

పత్తి  వెంకటరాంరెడ్డి, గుండపనేని స్వప్న
దేశంలో స్త్రీ శిశు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లు పథకాల ప్రచార హోరు జోరు తప్ప… ఆచరణాత్మకంగా పూర్తిస్థాయిలో అమలవుతున్నవి వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

coverpage

Share
Posted in Uncategorized | Leave a comment

అంటరాని పాట

డియర్‌ మున్నీ, బాగున్నావా?
నువ్వెప్పుడూ ‘నీ గొంతుకు దండమే..నిన్ను చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. ఎన్ని బాధలున్నా నీఒళ్ళో పడుకొని నీ పాటవింటే చాలు బాధలు మర్చిపోయి బ్రతికే అదృష్టం ఎవరికుందో ”అంటూ వుండేదానివి. నా పాటలు విని ఎంతమంది వెర్రివాళ్ళు నా వెంట పడ్డారు! నన్ను పెళ్ళి చేసుకుంటానని ఎన్నెన్ని అప్లికేషన్లు! అన్నీ తిరస్కరించానే. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment

లక్ష్మింపేట ఘటన మానవత్వానికి మాయని మచ్చ

పరుచూరి జమున
 ఆంధ్రప్రదేశ్‌లోని అందరి నోళ్ళలో నానుతున్న లక్ష్మీపేట విశాఖపట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో, రాజాంకి 35 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో ఉంది.
Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

రాళ్ళూ…మనుషులూ

కొండేపూడి నిర్మల

ఎంతకీ అతను రావడం లేదు. వస్తాడనుకుని ఎదురుచూస్తోంది. నాలుగింటికల్లా వచ్చి బైటికి తీసుకెడతానన్నాడు. మాటిమాటికి గదిలోంచి బైటికి చూస్తోంది మేరీ. Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

చిక్కని కవిత్వానికి చక్కని ఆవిష్కరణ సభ

డా. రోష్ని

28 జూలై, 2012న ప్రముఖ రచయిత్రి కొండేపూడి నిర్మల రచించిన ”కొండేపూడి నిర్మల కవిత్వం”, ”నివురు” పుస్తకాల ఆవిష్కరణ సభ సుందరయ్య కళానిలయం, దొడ్డి కొమరయ్య హాలులో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో జరిగింది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

కమలమ్మ (వరంగల్‌)

మా పుట్టిన ఊరు మైనాల గ్రామం. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

భండారు అచ్చమాంబ సచ్చరిత్ర

రమాదేవి చేలూరు

భండారు అచ్చమాంబ సచ్చర్రిత పుస్తకాన్ని కొండవీటి సత్యవతి రాశారు. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ప్రతీక

డా|| సి. భవానీదేవి
నా బొమ్మ
నాకెప్పుడూ ఇష్టమే !
కానీ
ఎవరో కట్టిన ఫ్రేములో కాదు
నా పాట
నాకెంతో ఇష్టం !
నా ఆత్మను మేలుకొల్పినప్పుడేగానీ
ఎవరో కూర్చిన బాణీలో కాదు
ఇన్ని సముద్రాలు దాటినా
నిరంతరం వెదుక్కునేది
నా కోసమే !
నేను కలలు కంటున్న గమ్యాన్ని
నీ మాటల అద్దాల్లో చూడమంటున్నావు
నా చూపులకది
ఇరుకైన ఇనప గోడే గానీ
ఎగర దలచిన ఆకాశం కాదు Continue reading →

Share
Posted in కవితలు | 1 Comment

ఒక వాక్యం – రెండు వివక్షలు!!

మల్లీశ్వరి
అయిదున్నర అడుగుల ఎత్తు, నల్లని బక్కపలచని శరీరం, చురుకయిన ముఖవర్ఛస్సు, ముప్ఫయ్యేళ్ళ వయస్సు ఉన్న వ్యక్తిగా అతన్ని మనం గుర్తించదలుచుకుంటే అతనిలాంటి వాళ్ళు సవాలక్ష మంది లోకంలో కన్పిస్తారు. Continue reading →

Share
Posted in లోగిలి | 1 Comment

సాహిత్య శిఖరాలపై సాధారణ గృహిణి ఎం.కె.ఇందిర

 డా. దేవరాజు మహారాజు
ఎం.కె. ఇందిర ఓ మామూలు గృహిణి. గ్రామీణ మహిళల సాధక బాధకాలు తెలిసిన మహిళ. ఈ అనుభవమే ఆమెను ఓ రచయిత్రిగా మలచింది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

సిగ్గుపడదాం

పసుపులేటి గీత
‘లాంగ్‌లివ్‌ ఆఫ్ఘన్‌ ముజాహిదీన్‌…!’ నినాదాలు మిన్నంటుతుండగా ఆమె తలలోకి లెక్కలేనన్ని తూటాలు దూసుకు వెళ్ళాయి. Continue reading →

Share
Posted in కిటికీ | Leave a comment

పూరీ జగన్నాథ్‌ ‘బూతుల బిజినెస్‌మేన్‌’

సామాన్య

ఐ బిలీవ్‌ ఇన్‌ వార్‌, నాట్‌ ఇన్‌ మొరాలిటీ. యుద్ధం చేతగాని వాడే మొరాలిటీ గురించి మాట్లాడు తారు. మన దర్శకులకీ, అందులోనూ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టరుగా పేరు గడించిన వారికి సినిమా తీయడానికి స్థిరమైన ఫార్ములా ఒకటి వుంటుంది. ఇటువంటి ఫార్ములా దర్శకుల్లో శంకర్‌ ఒకరు. Continue reading →

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

చంద్రశ్రీకి ‘మట్టిపూల’ నివాళి

జూపాక సుభద్ర
చంద్రశ్రీ ఒక అందమైన పాట, ఆకుపచ్చని పాట, నల్లనల్లని పాట, పరిగెత్తిన పాట. ఎన్నో విప్లవ, దళిత వేదికలు చంద్రశ్రీ చిందేసిన పాటల్తో ఉర్రూత లూగినయి. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment