ఆ పుస్తకం పేరు చెబుతారా…!

 సామాన్య
మా ఇల్లు చాలా బాగుంటుంది. ఇంటి చుట్టూ బాగా ఎత్తుగా, పకడ్బందీగా, అందంగా కట్టిన బండ రాతి గోడలూ, ఇంటి ముందు చక్కటి లానూ, ఇంటి ఆవరణలోనే చిన్ని పళ్ళ తోటా, ఆర్గానిక్‌ కూరగాయల తోట, వాటి మధ్యన రెల్లు కప్పు వేసిన వెదురు గుంజల గుండ్రటి గది ఒకటి. Continue reading →

Share
Posted in కథలు | 23 Comments

పాండిచ్చేరిలో యెత్తిపోసుకున్న యెతలు

 జూపాక సుభద్ర
పోయిన్నెల ఏప్రిల్‌ (19.4.12 నుండి 22.4.12) నాలుగు రోజులు స్పారో  అనే మహిళా ఆర్గనైజేషన్‌ వివిధ రాష్ట్రాల దళిత కవయిత్రులు/ రచయిత్రులతో పాండిచ్చేరిలో ఒక వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసింది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

కాకినాడ సెజ్‌లో మహిళా చైతన్యం

హేమావెంక్రటావ్‌
తూర్పు తీరంపై విరుచుకుపడ్డ సునామీలా మొదలైన ‘కాకినాడ సెజ్‌’ ఇప్పటికే అనేక గ్రామాల్ని మింగేసింది. ఇళ్లన్నీ కూల్చివేయబడ్డాయి. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

రెండవ గిన్నె రాజకీయాలు

మల్లీశ్వరి
”నేనో అద్భుతమయిన స్త్రీని చూశాను.” ఈ మధ్య కలిసిన మిత్రుడొకరు కళ్ళని మెర్క్యురీ లైట్లలా వెలిగిస్తూ అన్నాడు. Continue reading →

Share
Posted in లోగిలి | 1 Comment

తెలుగులో సరికొత్త ప్రక్రియ ఛాయాచిత్ర కథనం

కొండవీటి సత్యవతి
అబ్బూరి ఛాయాదేవిగారు ఏ పని చేసినా ఎంతో కొత్తగా, సృజనాత్మకంగా వుంటుందనడానికి తార్కాణం ఆవిడ ఇటీవల తయారు చేసిన 1948 నుండి 2011 దాకా ఛాయాచిత్ర కథనం. (రాజమండ్రి నుంచి రాజమండ్రిదాకా) Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 36

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌

అనువాదం : ఆర్‌. శాంతసుందరి
(గత సంచిక తరువాయి)
1936 నాటి మాట. ఒకరోజు ఈయన ఉదయాన్నే వ్యాహ్యాళికి వెళ్ళివచ్చారు. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

బాదల్‌ సర్కార్‌కి క్షమాపణలతో….

డా. కల్లూరి శ్యామల
ఆ వారమంతా కాలేజీలో డ్రామా ఫెస్టివల్‌ అవుతోందని శారద ప్రతిరోజు లేటుగానే ఇంటికి వెళ్తోంది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

May 2012 issue title

Share
Posted in Uncategorized | Leave a comment

అగ్నిపుత్రి

టెెస్సి థామస్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఖండాంతర క్షిపణి అగ్ని ఖీ ప్రయోగం విజయవంతమవుతూనే అప్పటివరకు ఎవరికీ తెలియని టెస్సి అమాంతం మీడియాలో ప్రముఖవ్యక్తిగా మారిపోయారు. Continue reading →

Share
Posted in సంపాదకీయం | 3 Comments

మాయమౌతున్న ఆడపిల్లలు – మన కర్తవ్యమేమిటి?

డా. పి. సంజీవమ్మ
(భూమిక నిర్వహించిన కథ, వ్యాస పోటీలో సాధారణ ప్రచురణకు పొందిన వ్యాసం)
1000:914 ఇది 2010 జనాభా గణాంకాల ప్రకారం మనదేశంలో మగ-ఆడ నిష్పత్తి. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

బ్రహ్మసూత్రాలు

కె. సుభాషిణి
మొద్దుబారి సున్నితత్వాన్ని కోల్పోయి కాయలు కాచిన తన చేతులు చూసుకుంటుంటే బ్రహ్మదేవుడికి దిగులు ముంచుకొచ్చింది. బొమ్మలు చేయడం… రాత రాసి ప్రాణం పోయటం… రాత్రి లేదు పగలు లేదు. Continue reading →

Share
Posted in కధలు | 1 Comment

ఈ దశాబ్దపు అబద్దం

కొండేపూడి నిర్మల
రాజుగారు దిశ మొలతో ఊరేగుతున్నప్పుడు అతన్ని మోస్తున్న బోయీలతో బాటు చుట్టుపక్కల వున్న మనుషులంతా కూడా ఈ వికారాన్ని కళ్ళుపోయేలా చూసి భరించాలి. Continue reading →

Share
Posted in మృదంగం | 1 Comment

తెలంగాణా తొలితరం కథలు -స్త్రీపాత్రలు

 ప్రొ. మాదిరెడ్డి అండమ్మ
తెలంగాణాకథ – మహిళాజీవిత చిత్రణ కోసం తెలంగాణా తొలితరం కథలు, తొలినాటికథలు, చౌరస్తా, తెలంగాణా కథలు, ఎల్లమ్మ కథలు, ఎచ్చమ్మ కథలు, మావూరి ముచ్చట్లు మొదలైన అనేక కథాసంకలన గ్రంథాలను క్షుణ్ణంగా (దాదాపు 200 కథలను – ఒక్కో కథను రెండుమూడుసార్లు కూడా) చదవడం జరిగింది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 35

శివరాణీ దేవి ప్రేమ్‌చంద్‌

అనువాదం : ఆర్‌. శాంతసుందరి
(తరువాత భాగం)
ఆయన నవ్వి, ”నేను పువ్వులా అంత సుకుమారమైన వాణ్ణి కాను. ఇంత చిన్న దానికే జబ్బు పడిపోతానా ఎక్కడైనా?” Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

జననమంటే !

శైలజామిత్ర
ఎన్నోసార్లు మరణించాక
ఇక కోలుకోవడానికేం మిగిలింది? Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

బ్రెయిన్‌ ‘వాష్‌’ !

పసుపులేటి గీత
ఒక యువతి భర్తకి కాఫీ తెచ్చి ఇస్తుంది. భర్త ఆమె ముఖం కూడా చూడకుండా న్యూస్‌పేపర్‌ని చదవడంలో లీనమై పోతాడు. దాంతో ఆ మహిళ నిరాశ చెందుతుంది. Continue reading →

Share
Posted in కిటికీ | 3 Comments