చిన్నారి

గిజూభాయి
అనువాదం : అత్తలూరి నరసింహారావు
ఓ చిన్నమాట!
మన మాడు పగిలేట్టు ఎవరో చెప్పేదాకా కొన్ని మనకు అర్థం కావు. అనుభవంలోకి రావు. ”ఓరి నాయనల్లారా! పిల్లల్ని చెయ్యి చేసుకోకండి, తిట్టకండి, బెదిరించకండి, కోప్పడకండి, గదిలో పెట్టి గెడవెయ్య కండి, ఏడిపించకండి, గిల్లకండి, గుద్దకండి, తొడపాశం పెట్టకండి, మొట్టికాయలు వెయ్యకండి” అని మనకు ఎవరు ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా చెప్పినా, అలా చెయ్యటం తప్పని ఎన్నిసార్లు జ్ఞానోదయమైనా, అవే వెధవ పనులు మనం చేస్తూనే వుంటాం. చేయిస్తూనే వుంటాం. చేస్తూంటే చూస్తూనే వుంటాం. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

చేయిదాటిపోయిన చేనేత

కొడవీటి సత్యవతి, పి. శైలజ
చేనేత రంగంలో ఆంధ్రప్రదేశ్‌ గొప్ప చరిత్రను కలిగి వుంది. వ్యవసాయం తరువాత చేనేత పరిశ్రమలోనే ఎక్కువ మంది జీవనోపాధిని పొందుతున్నారు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

పురోగామిని

ఆచంట హైమావతి
కతలలో – కైతలలో
పాటల్లో – పద్యాల్లో Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

చట్టాలను వెక్కిరిస్తున్న బాలకార్మికులు

ఎం.ఏ.వనజ
ఉపాధి హామీ చట్టం, కనీస వేతనాల చట్టం, పిల్లలు పనిచేయడాన్ని నిషేధించే చట్టం, కట్టు బానిసత్వాన్ని (బాండెడ్‌ లేబర్‌) నిషేధించే చట్టం, 14 ఏళ్ళ లోపు పిల్లలకు నిర్భంధ ఉచిత విద్యాచట్టం లాంటి అనేక చట్టాలు చేశాక, భారతదేశ స్వాతంత్య్రం షష్టిపూర్తి జరుపుకోడానికి సమాయత్తమవుతున్న క్షణాన ఎక్కడున్నామో సమీక్షించుకునే ధైర్యం మనకి ఉందా? Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

టెలివిజన్‌లో ఆడపిల్లల కార్యక్రమాలు

జి. వసుంధర
టెలివిజన్‌ చాలా శక్తివంతమైన ప్రసార సాధనం. ప్రజలను చైతన్య పరచడంలో తిరుగులేని ఆయుధం. Continue reading →

Share
Posted in వ్యాసం | 2 Comments

స్త్రీల మానసిక ఆరోగ్యం – మానసిక ఆరోగ్య శాస్త్రాల్లో ఒక నూతన దృక్పథం

డా. యు. వింధ్య
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక (2001) లెక్కల ప్రకారం ప్రపంచంలో సుమారు 45 కోట్లమంది స్త్రీ పురుషులు మానసిక రోగాలతో బాధపడుతున్నారు. జనాభాలో 25 శాతం మంది వారి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో మానసికమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారంటే ఇది ఎంతో విస్తృతమైన సమస్యగా అర్థమవుతోంది. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

మహావృక్షం

రాజీవ
నేనొక మహావృక్షాన్ని
షష్టిపూర్తి చేసుకున్నా Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

జండర్‌ స్పృహ ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిఫలనాలు

కాత్యాయనీ విద్మహే
అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలు ప్రేరణగా భారతదేశం మొత్తంమీద  సమాజంలో స్త్రీ హోదా స్థితిగతుల అధ్యయనం ఒక అత్యవసర విషయంగా 1975 తరువాత ముందుకు వచ్చింది.  Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

కదిపితే కందిరీగ తుట్ట, కదిలితే కన్నీటి కడవ (నల్లమల్ల కొండల్లో చెంచుగూడెల్లో మహిళావరణం)

టి. శివాజీ
నిజాయితీగా, నిజంగానే అభివృద్ధి పథకాల పేరున గిరిజనులకు వట్టి కరెన్సీ, పట్టిపోయిన భూమి, తీర్చుకోలేని రుణాలూ అందించినా ప్రయోజనం లేదు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

coverpage February 2012

February Coverpage

Continue reading →

Share
Posted in Uncategorized | 1 Comment

మెదడును మేల్కొలిపే కథల శిల్పి పి.సత్యవతి

”మీ కథ ‘ఇల్లలకగానే’ భలే  వుందండి. చాలా అద్భుతమైన కథ రాసారండి”. ఈ ప్రశంసని అప్పనంగా చాలాసార్లు కొట్టిసాన్నేను. ఎన్నో సమావేశాల్లో పి. సత్యవతికి, కె. సత్యవతికి తేడా తెలియని వ్యక్తుల నుండి ఈ కామెంట్‌ విన్నాను. Continue reading →

Share
Posted in సంపాదకీయం | 4 Comments

పి.సత్యవతి కథలు

మృణాలిని
పి. సత్యవతి కథలు చదవడం ఒక గొప్ప అనుభవం. అది కేవలం మనసును తాకే అనుభవం మాత్రమే కాదు. మనసును తాకి, మెదడును మేల్కొలిపే అనుభవం. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆకాశంలో ఆమె ఎక్కడ….?

డా. జి. లచ్చయ్య

(భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాసం, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన వ్యాసం) ఆకాశంలో సగం నువ్వు, సగం నేను అన్న ముచ్చట ఒకప్పటిది. ఇప్పుడు ఆకాశంలో అంతా నేనే (మగ) అనేది నేటి సామెతగా మారిపోయింది. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

బేబీ

బి. బాలాదేవి
(భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాసం, కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)
ఆడపిల్లల నిరక్షరాస్యత గురించి రాసినవి చదువుతూంటే, టీ.వీ.లో సీరియల్సూ, ఇంటర్వ్యూలు, డిబేట్లు, ఎన్‌.జి.వోల ప్రయత్నాల గురించి చూసి మనసులో ఎక్కడో ఇంకా ఏ ఆడదానికయినా ముల్లుగుచ్చుకుంటున్నట్లుంటుంది. Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

ఒక తులం స్పందన కావాలి

కొండేపూడి నిర్మల
పాత పేపర్లు తీసుకునే అబ్బాయి వచ్చాడు. Continue reading →

Share
Posted in మృదంగం | Leave a comment

ప్రేమ – పెళ్ళి

అబ్బూరి ఛాయాదేవి
‘ప్రేమ – పెళ్ళి అనే విషయం మీద తాజాగా ఆలోచింపజేస్తుంది  ‘తన్హాయి’ అనే ఈ నవల. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment