మారుతున్న ప్రపంచంలో మారవలసిన మహిళల స్థానం

మునుకుంట్ల శ్రీనివాస్‌, బి. కిషన్‌
ప్రపంచంలో ఏ సమాజంలోను హోదాలోగాని, ఉన్న అవకాశాలను వినియోగించు కోవటంలో గాని, స్త్రీ పురుషునితో, సమానమైన స్థానం లభించటం లేదు. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

ఏనాటిదో…. ఈ వేదన !?!

యం.ఆర్‌.అరుణకుమారి
”సత్యా ! సత్యా ! Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

ఉరి తీసుకున్న నటిమీద ఊరించే ఒక సినిమా – ” డర్టీ పిక్చర్‌”

కొండేపూడి నిర్మల
హిందీ హీరో జితేంద్ర ముద్దుబిడ్డ ఏక్తాకపూర్‌ ”డర్టీపిక్చర్‌” తీసినట్టు తెలుసు కదా..ఎవరిమీద తీసిందో కూడా తెలిసే వుంటుంది. నిరంతర రక్తిలో మునిగిన స్వామీ నిత్యానందమీద కాదు. Continue reading →

Share
Posted in మృదంగం | Leave a comment

భూమిక ఆఫీసులో లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌

హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేస్తున్న బాధిత స్త్రీల సౌకర్యం కోసం భూమిక ఆఫీసులో  ఒక సంవత్సర కాలంగా ఉచిత న్యాయ సలహా సెంటర్‌ నడుస్తున్న విషయం మీకు తెలుసు. Continue reading →

Share
Posted in సమాచారం | Leave a comment

పి.సి.పి.ఎన్‌.డి.చట్టం మీద ఒక రోజు రాష్ట్ట్రస్థాయి సమావేశం

కె. సత్యవతి

2011 సెన్సెస్‌ రిపోర్టు ప్రకారం భారతదేశంలో బాల బాలికల మధ్య సెక్స్‌ రేషియో చాలా ప్రమాదకరంగా, వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ అంశమై ఒక సీరియస్‌ చర్చను రేకెత్తించాలన్ని నివారణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని కదిలించాలనే ఉద్ధేశ్యంతోను భూమిక నవంబరు 5న ఒక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

చీకటి పంక్తుల వెన్నెల హైకూ ‘గీషా’

పసుపులేటి గీత
హృదయం ఒక్కో ఆశను, ఒక్కో ఆకులా రాల్చుకుంటూ, శిశిరంలో చెట్టులా మోడువారి నెమ్మదిగా  మరణిస్తోంది, ఇక ఆశలేవీ మిగిలిలేవు…’
‘గుడిలో ఒక కవిత ఉంది. Continue reading →

Share
Posted in కిటికీ | Leave a comment

కన్నతల్లి నా కళ్లజోడు

వై. శ్రీరంగనాయకి
అవునూ… Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

గీపోరు సల్లారని కుంపటే

జూపాక సుభద్ర
ఎంతదేవిపోత యీ నెలపదిరోజులు. రోడ్లు, వూర్లు, వాడలు, గల్లీలు, ఆఫీసులు ‘జై తెలంగాణ’ జాగారం జేసినయి. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

లాకరు

హిందీ మూలం : మృదులాసింహ        తెలుగు మూలం : డా|| నార్ల లావణ్య
ఆ సభాప్రాంగణము అంతా చప్పట్లతో మారుమ్రోగుతోంది. ఆ సంస్థ స్థాపించి నేటికి సరిగ్గా సంవత్సరం. Continue reading →

Share
Posted in కధానికలు | Leave a comment

లాకరు

హిందీ మూలం : మృదులాసింహ        తెలుగు మూలం : డా|| నార్ల లావణ్య
ఆ సభాప్రాంగణము అంతా చప్పట్లతో మారుమ్రోగుతోంది. ఆ సంస్థ స్థాపించి నేటికి సరిగ్గా సంవత్సరం. Continue reading →

Share
Posted in కధానికలు | Leave a comment

పురుషుని భోగలాలసతకు చెక్కిన బొమ్మలు వీరు

వేములపల్లి  సత్యవతి
హైందవంలో చతుర్వర్ణవ్యవస్థలోని మహిళలకు సమానహక్కులు, సమానన్యాయాలు, సమానగుర్తింపు, సమమైన గౌరవమర్యాదల సాధికారిత గేట్లు పురుషాధిక్య సమాజంలో మూసివేయబడ్డాయి. Continue reading →

Share
Posted in వ్యాసం | Leave a comment

నిశ్శబ్ద రాగం – కవితా మాధుర్యం

డా|| మన్నవ సత్యన్నారాయణ
ప్రకృతి అందాలను వీక్షించినప్పుడు సుమధుర సంగీతాన్ని ఆకర్ణించినప్పుడు, బాధాసర్పద్రష్టుల కడగండ్లను గమనించినప్పుడు అందరి హృదయాలు స్పందిస్తాయి. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -32

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
మా అమ్మాయికి మామిడిపళ్లంటే చాలా ఇష్టం. అమ్మాయికి పెళ్లై అత్తారింటికి వెళ్లినప్పట్నించీ, మా ఆయన ముందు దానికి మామిడి పళ్లు పంపి, తరవాత తను తినేవారు. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

‘నాకు నచ్చిన టీచర్‌’

డా. శిలాలోలిత
ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌ విద్యార్ధుల కృతజ్ఞతా ప్రకటనగా ‘నాకు నచ్చిన టీచర్‌’ అనే పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం- ఒక పరిశీలన

శివలక్ష్మి
బాలల ప్రేమికుడు చాచా నెహ్రూ 1955లో చిల్ట్రన్‌ ఫిలిం సొసైటీకి రూపకల్పన చేశారు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్ళకొకసారి దేశంలోని వివిధ నగరాల్లో బాలల సినిమా పండుగలు జరుగుతున్నాయి. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమి-సేకరణ- పునరావాసం-స్త్రీలు

హేమ
జార్ఖండ్‌లో భూనిర్వాసితుల పోరాటానికి మద్దతుగా నిల్చిన సిస్టర్‌ జాన్‌ వల్సను మైనింగ్‌ మాఫియా హతమార్చిందని వార్తాపత్రికలో (18.11.11) చూసి హతాశురాలినయ్యాను. Continue reading →

Share
Posted in ఆమె @ సమానత్వం | Leave a comment