ఆకలిని తరిమేసిన మహిళలు

పి.వి. సతీష్‌, డి.డి.యస్‌, డైరక్టర
ది ఇంటర్నేషనల్‌ రెడ్‌ క్రాస్‌, రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీ, (ఐ.ఎఫ్‌.ఆర్‌.సి.) ప్రపంచ విపత్తులపై 2011 నివేదికను ఇటీవల విడుదల  చేసింది. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

‘ఉరుమి’ ఎందుకు చూడాలి?

జొన్నవిత్తుల
భారతదేశమునకు సముద్రమార్గమును కనుగొన్న పోర్చుగీసు నావికుడెవరు? లాంటి ప్రశ్నలు మన చరిత్ర పాఠాల్లో కనిపిస్తాయి. Continue reading →

Share
Posted in సినిమా సమీక్ష | 1 Comment

అలమర

హిమజ
అసలైతే అరగంటలో
సర్దుకోవచ్చు ఈ అలమరని
హృదయపు అరలు కూడా
కొన్నున్నాయి
అందుకే ఇంతాలస్యం

మెత్తని నూలు చీరలు
రెపరెపల ఆర్గంజాలు
బుసబుసల ప్యూర్‌ సిల్కులు
చుట్టుకు పొయ్యే చందేరీలు
వేటికవే పొందిగ్గా పెట్టాలనుకుంటాను
పోటీల్లో గెలుచుకున్న పుస్తకాలు
తొలివలపు తొలకరిలో
కాన్కగా వచ్చిన ఎంకిపాటలు
మలిమలుపున హృదయంకితమైన రెండక్షరాలు
ఒక్క సంతకంతోనే నిండిపోయిన ఆటోగ్రాఫ్‌ పుస్తకం
బతుకంతా నిట్రాడై నిలబెట్టిన నెచ్చెలి స్నేహాకాంక్షలు
ఉత్తరాలు  ఊహాజగత్తులు
ప్రత్యుత్తరాలు  పదబంధాలు
ప్రణయపుప్పొడి గంధాలు
హృదయంలో ముంచి రాసినవేమో
దేన్నీ తీసేయాలనిపించదు

Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

మీరెంతో మేమంత – మీకెంతో మాకంత

జె.సుభద్ర
ఆకాశంలో సగం భూమ్మీద సగం గ్లోబులో సగం పోరులో సగం. పేరుకే యీ సగాలు. భాగమనేటప్పటికి ఎక్కడినోల్లక్కడేే మూతబడ్తయి. Continue reading →

Share
Posted in వ్యాసం | 2 Comments

ప్రకృతి

సింహప్రసాద్‌
బ్రహ్మదేవుడి కార్యాలయం చాలా రద్దీగా వుంది. Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

చీకట్లో వెలుగురవ్వ

వి. ప్రతిమ
జీవితం మళ్ళీ మళ్ళీ ఉత్తేజభరితం కావాలంటే అప్పుడప్పుడు అరుదుగానైనా సరే స్నేహితుల్ని కలుసుకోవడం అవసరం… Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

జీవితసారాన్ని చెప్పే స్త్రీ రూపమే అమ్మమ్మ

సి.సుజాతామూర్తి
అసలుకంటే ‘వడ్డీ’ముద్ద్దు అన్నట్లుగా, మతం, జాతి, జాతీయత, కులం అనే వివక్ష లేకుండా, తన పిల్లల్నీ, మనమల్నీ అందర్నీ ప్రేమతో అక్కున చేర్చుకుని జీవిత సారాన్ని తనదైన శైలిలో ఇటు పిల్లలకూ, పెద్దలకూ, కాచి వడబోసి చెప్పే స్త్రీ రూపమే అమ్మమ్మ. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మహిళా రైతు అన్నెమ్మ నాయురాలు

అయ్యగారి సీతారత్నం
తెలుగు సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా రైతు అనగానే తలపాగా కట్టుకొని శ్రమపడే పురుషుడే గుర్తుకొస్తాడుగానీ గుండారు కోక కట్టుకొని శ్రమపడే స్త్రీ గుర్తుకు రావడం తక్కువనే చెప్పాలి. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సంభాషణ

చి. అజయ్‌ ప్రసాద్‌
గత ఇరవైఏళ్ళ కాలంలో తెలుగు సమాజం చాలానే చూసింది. పోగొట్టుకోగా ఇంకేమైనా మిగిలింది చూసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవాల్సిందే. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -30

అనువాదం : ఆర్‌. శాంతసుందరి
శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌

మా ఆయన దానికి జవాబు చెపుతూ, ”చూడండి! పొజిషన్‌ కావాలంటే బాగా చదువుకుని ఉండాలి. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అమ్మ ఒడి (సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌)

మౌనిక
అది ఓ అమ్మ ఒడి. ఆ ఒడి సేదతీరడానికే కాదు, అందులో ఎంతో మంది చిన్నారుల జీవితాలు వెల్లివిరుస్తున్నాయి. Continue reading →

Share
Posted in రిపోర్టులు | Leave a comment

లావొక్కింతయు లాభం లేదు

డా.రోష్ని
ఈ మధ్య నా స్నేహితురాలొకామె సడెన్‌గా లావయి పోయింది మేమంతా (లావు వల్ల నష్టాలు మాకు ఆల్‌రెడీ తెలుసుకాబట్టి) ఆమెని ఎక్సర్‌సైజ్‌ చేయడం లేదా కొంచెం తిండి తగ్గించు అని నానారకాలుగా సతాయించడం మొదలుపెట్టాం. Continue reading →

Share
Posted in ఆలోచిద్దాం | Leave a comment

మనకు తెలియాల్సిన మన చరిత్ర

తెలుగు యూనివర్సిటీలో ‘మహిళా అధ్యయన కేంద్రం’ ఏర్పాటు సమావేశంలో కె. లలిత ఉదహరించిన కొన్ని అంశాలు నాకు చాలా ఆసక్తిని కల్గించాయి. Continue reading →

Share
Posted in సంపాదకీయం | 2 Comments

ఆద్యంతం మహాద్భుతం – అమర్‌నాథ్‌ ప్రయాణం

కొండవీటి సత్యవతి
నాకు ప్రయాణాలు చెయ్యడం, కొత్త ప్రాంతాలు చూడడం చాలా ఇష్టమైన పనులు. ప్రయాణాలకి ఆఘమేఘాల మీద రడీ అయిపోతాను. Continue reading →

Share
Posted in యాత్రానుభవం | 1 Comment

తెంచుకున్న బంధం

మ. రుక్మిణీ గోపాల్‌
ముష్టి  సుబ్బారాయుడు గారంటే ఆ ఊరిలో తెలియని వారు లేరు. అంటే ఆయన ఎంతో ప్రసిద్ధమైన వ్యక్తి అని పొరపాటు పడకండి. Continue reading →

Share
Posted in కధలు | 1 Comment

దళిత మహిళా నాయకత్వాన్ని ఎదగనివ్వరా

జూపాక సుభద్ర
ఆ మద్దెన చెన్నైలో ‘క్యాస్ట్‌ ఔటాఫ్‌ డెవలప్‌మెంట్‌’ అనే పేరుతో ఒక మీటింగ్‌ జరిగింది. మీటింగ్‌కంటే వర్క్‌షాపు అనొచ్చు. Continue reading →

Share
Posted in వ్యాసం | 2 Comments