సోంపేట-సీకాకుల పోరాట బావుటా.

హేమా వెంక్రటావు
”నక్సల్బరీ”ని అందిపుచ్చుకున్న సీకాకులం రాష్ట్రంలో అన్ని పోరాటాల్ని కొత్త మలుపు తిప్పింది. Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | 1 Comment

లక్షలూ కోట్లూ నాతో మాట్లాడవు గదా….

కె. ఎన్‌. మల్లీశ్వరి
”…నా పక్కన కూచుని నాకు మంచీ చెడూ చెప్పవు గదా…” సోంపేట పోలీసు కాల్పుల్లో మరణించిన గున్నా జోగారావు (43) Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలుగు జాతికి ఆద్యులు యానాదుల భాషా సాహిత్య సర్వస్వం

కత్తి పద్మారావు
తెలుగు భాష వికసించాలంటే? Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

పరటిమొక్క

అనసూయ కన్నెగంట
”హరే రామా… ఏంటో ఈ మోకాళ్ళ నొప్పులు. అపార్ట్‌మెంటుల్లో ఉండలేక… ఏదో… కొడుకు ఊరికి దూరంగానైనా… Continue reading

Share
Posted in కథలు | Leave a comment

మూడు కోతుల కథ

కొండేపూడి నిర్మల
ప్రపంచ వాణిజ్య సంస్థ కుప్పకూలిన రోజు గుర్తుందా…? పేకమేడల్లా రాలుతున్న ఆకాశహర్మ్యాలు మాత్రమే ప్రముఖంగా కనిపించాయి. Continue reading

Share
Posted in మృదంగం | 2 Comments

కవిత్వపు చెలమలో తేటనీరు – గౌరిలక్ష్మి కవిత్వం

శిలాలోలిత
‘జీవితాన్ని కవిత్వం ఆర్ద్రతతో నింపుతుంది’. ‘మనుషుల మధ్య భావవాహికై నిలుస్తుంది’ – ‘పారిజాత’. Continue reading

Share
Posted in మనోభావం | Leave a comment

నాకు చటాల్రను చూస్తే చచ్చే భయం

కొండవీటి సత్యవతి
నాకు చట్రాలను చూస్తే చచ్చే భయం
అలాగని చావంటే భయంలేదు సుమా! Continue reading

Share
Posted in కవితలు | 1 Comment

ఆచంట శారదాదేవి

పి.సత్యవతి
రవీంద్రనాథ్‌ టాగోర్‌, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చెహోవ్‌, కాథరీన్‌ మాన్స్‌ ఫీల్డ్‌లను అభిమానించే ఆచంట శారదాదేవి కథలలో ఒక విషాదపు జీర అలముకుని వుంటుంది. Continue reading

Share
Posted in రాగం భూపాలం | 1 Comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 19

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
ఆయన మనసులో స్త్రీల పట్ల గౌరవభావం ఉంది. స్త్రీలు పురుషులకన్నా గొప్పవాళ్లని ఆయన నమ్మకం. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | 1 Comment

ఎల్లి నవల-ఎరుకల జీవిత చితణ్ర

యు.ఝాన్సి

అరుణ రాసిన ‘ఎల్లి’ నవల ప్రధానంగా ఎరుకల జీవితానికి సంబంధించింది. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | 1 Comment

స్త్రీవాద సాహిత్యం తన పరిధిని విస్తరించుకోవాలి

సిహెచ్‌. మధు
ప్రపంచం చాలా మారిపోయింది. ఆధునికత పేరుతో విశృంఖలత్వం మొదలయ్యింది. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కొంచెం కొవ్వు….

డా. రోష్ని
మనలో చాలామందికి తక్కువ నూనెతో కూరలు చేయడం అనేది అసలు వల్లకాదు. Continue reading

Share
Posted in ఆలోచిద్దాం | Leave a comment

అనుక్షణం వెకిలి చూపుల దాడి: మహిళలకు రక్షణేదీ?

రాము
ఒక పాతికేళ్ళు టూ వీలర్‌ మీద, మరొక పదేళ్ళు టూ వీల ర్‌తో పాటు ఫోర్‌ వీలర్‌ మీద తిరిగి విసుగెత్తి.. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

విడాకులు పెరగడానికి కారణాలు – దాని పర్యవసానం

మల్లాది సుబ్బమ్మ
గడిచిన శతాబ్దం వరకు స్త్రీలు విడాకులు తీసుకోవడం అంటే ఎరుగరు. అదేదో మహాపాపంగా భావించేవారు. Continue reading

Share
Posted in వ్యాసాలు | 12 Comments

టుహిమ్‌ విత్‌లవ్‌

పరిశోధన : బండారి సుజాత
పర్యవేక్షణ : కాత్యాయనీ విద్మహే
కథా పరిచయం : సంబోధన, సంతకం లేకున్నా ఒక భార్య తన భర్తకు వ్రాసిన అడ్రస్‌ లేని ఉత్తరం రూపంలో ఉన్న కథ ఇది. Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

గినీ పిగ్ లౌతున్న గిరిజన బాలికలు

ఇటీవల ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నలుగురు గిరిజన బాలికలు మరణించారు. Continue reading

Share
Posted in సంపాదకీయం | 2 Comments