ఓ భార్య రాసిన కవిత

అనుసృజన : సత్యవతి కొండవీటి
(రచయిత్రి ఎవ్వరో తెలియదు)

నేను వండిన కూర అతనికి నచ్చలేదు
నేను చేసిన కేకూ నచ్చలేదు Continue reading

Share
Posted in కవితలు | 13 Comments

ఆకాశానికి… అవనికి మధ్య…!!

శైలజామిత్ర
ప్రశ్న మొదలవుతోంది
ఆకాశానికి…అవనికి మధ్య Continue reading

Share
Posted in కవితలు | 1 Comment

నిశ్శబ్దగాయాలం

జూటూరు కృష్ణవేణి
పుట్టుక నుండి చావుదాకా, లక్ష్యాలకు దూరం చేసే…
లక్ష్మణరేఖల మధ్య, ఆందోళనల కేతనాలెగరేసే… Continue reading

Share
Posted in కవితలు | 1 Comment

ఇంటిపేరు రాజకీయం

కొండేపూడి నిర్మల
దాదాపు పదేళ్ళ తర్వాత, అనుకోకుండా బాగా దూరపు బంధువుల పెళ్ళి పందిట్లో సీతామహాలక్ష్మి కనిపించింది. Continue reading

Share
Posted in మృదంగం | 3 Comments

ఈ బిల్లు ఆడోళ్ళందరిదైతే చెమ్మ చెక్క ఆడుకుందుము

జూపాక సుభద్ర
2010   మార్చి 8వ తేదికి వందేళ్ల వసంతాలని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు ధూం ధాంగా దుమ్ము రేపిండ్రు. Continue reading

Share
Posted in ధారావాహికలు | 1 Comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 15

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
”అయితే మీరు కూడా గాంధీగారి పక్షం చేరిపోయారా?” అన్నాను. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

నిజంగా ఆకాశంలో సగం మనమేనా!

తమ్మెర రాధిక

ఇప్పుడు ఆకాశంలో సగంల అన్న నినాదం నిజంగా నిజమేనా! Continue reading

Share
Posted in వ్యాసాలు | 3 Comments

సాహితీ సముద్రతీరాన – చిల్లర భవానీదేవి కవిత్వం

శిలాలోలిత

డా. చిల్లర భవానీ దేవి గత పాతికేళ్ళకుపైగా కవిత్వం రాస్తున్నారు. Continue reading

Share
Posted in మనోభావం | Leave a comment

చందవ్రంకల్ని భూమి పైకి రప్పించే యాకూబ్‌ – ”ఎడతెగని పయ్రాణం”

 టి.వి.ఎస్‌. రామానుజరావు

యాకూబ్‌ పుస్తకం ”ఎడతెగని ప్రయాణం” చదివినప్పుడు ఈ విమర్శకుడి మాటలు గుర్తుకొస్తాయి. Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | 2 Comments

ధైర్యే సాహసే లక్ష్మీ

స్వేచ్ఛానువాదం : డా. కొత్తింటి సునంద

ఆడవాళ్ళు బలహీనులనీ, వాళ్ళను కాపాడే బాధ్యత తమదని భావించడం పురుషులకు సాధారణం. Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మహిళా హక్కుల దినానికి వందేళ్ళు నిండిన సందర్భంగా……

మార్చి ఎనిమిది వస్తుంంటే మహా ఉత్సాహంగా వుంటుంది. ఈ సంవత్సరానికయితే  గొప్ప ప్రత్యేకత వుంది. Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

స్త్ర్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాల్సిందే.

కొండవీటి సత్యవతి

1975 సంవత్సరం. మా నాన్న  మా ఆవుపాలు పిండుతుంటే నేను లేగదూడను పట్టుకుని నిలబడ్డాను. రేడియోలో ఢిల్లీ నుండి వచ్చే ఏడుగంటల వార్తలు వస్తున్నాయి. Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Comments Off on స్త్ర్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాల్సిందే.

మనమింకా వాదాల దగ్గరే వున్నాం

వి. గీతానాగరాణి
ప్రకృతి రమణీయతకు మారుపేరైన అరకులోయలో పుట్టాను. భట్టిప్రోలు, ఏలూరు కాశిపాడు, తాడేపల్లిగూడెం, Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఆ ఇల్లొక సంస్థానం

వేల సంవత్సరాలుగా ఈ సమాజం యింత అస్తవ్యస్తంగా, అవినీతిమయంగా, అశాంతిగా వుండడానికి కారణం Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

నడిచి వచ్చిన దారి

ఇంటర్వ్యూ : వి. ప్రతిమ
నాకు ఊహ తెలిసినప్పుడు మా ఇంట్లోనూ మా ఊళ్ళోను కూడా విద్యుచ్ఛక్తి లేదు. ఊరి చివర ఒక మంచినీళ్ళ బావి వుంద Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఉద్యమం-జీవితం-నాస్వగతం

కె. లలిత
నా చిన్నతనం నుంచి ఆలోచనల పరంగా నన్ను ప్రభావితం చేసింది ఎక్కువగా మా నాన్న. పేరు కనుపర్తి సత్యనారాయణ. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment