‘మితభాషి-సంతోషి’ వనజ

మితభాషి సంతోషి అయిన మా పనిమనిషి వనజ వయసు సుమారు పాతికేళ్ళు. Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

మనోగతం

నసీమా హుర్‌జుక్‌
(నసీమా హుర్‌జుక్‌ది వీరోచితమైన గాథ. అప్పటి వరకూ హాయిగా ఆరోగ్యంగా నడిచిపోతున్న ఆమె జీవితం… Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

స్వతంత భారతంలో పాకీపని -సిగ్గు సిగ్గు

సి. పెన్నోబిలేసు
భారతీయ సమాజంలో పుట్టుక కారణంగా, వృత్తి కారణంగా, కొందరికి దైవత్వాన్ని ఆపాదించి, మరికొందరికి హీనమైన Continue reading

Share
Posted in గౌరవసంపాదకీయం | 1 Comment

పెరుగుతున్న యాసిడ్‌దాడులపై భూమిక ఆధ్వర్యంలో

డా|| కె.మురళి
సమాజంలో మహిళలపై  హింస పెరుగుతూ వుంది.  ఇది ఎన్నో కొత్త రూపాలు తీసుకొంటూ వుంది. Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌ – 13

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
అది 1925 ఫిబ్రవరినెల అను కుంటాను. మేమప్పుడు లక్నోలో ఉన్నాం. రాయ్‌బరేలీలోని స్కూల్లో కథా సదస్సు నిర్వహించారు. Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అందరికీ తెలిసిందే

ఇంద్రగంటి జానకీబాల
1955లో ‘సహనం’ అనే కథలో కొడవటిగంటి కుటుంబరావుగారు ఒక చక్కని విషయం చెప్పారు. Continue reading

Share
Posted in పాటల మాటలు | 1 Comment

జ్వలిత సంపాదకత్వంలో స్త్రీవాద కవిత్వం ‘పరివ్యాప్త’

సిహెచ్‌. మధు
ఒక పుస్తకం ప్రచురించటమంటే మామూలుమాట కాదు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినా పుస్తకం ప్రచురించటం కష్టమే! Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఒక రియాలిటీ షో

కొండేపూడి నిర్మల
నిన్నగాక మొన్న మామూలైన అలవరసలలో విద్యుత్‌ ప్రసారం ఆగిపోయిన వేళ, టివీ తెరనుంచో, కంప్యూటర్‌ తెరనుంచో ఠపామని జారిపడి, Continue reading

Share
Posted in మృదంగం | 2 Comments

రీ మిక్స్‌

పి. సత్యవతి
ఒకసారెప్పుడో ఒక తోటకెళ్ళి అక్కడ ఒక మొక్కకి పూసిన పూలు చూసి ”ఏయ్‌! భలే వున్నయ్‌ కదూ అచ్చు ప్లాస్టిక్‌ పూలలా..” అని మెచ్చుకుంది ఒక మిత్ర.. Continue reading

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

నిప్పుల కొలుముల్ల – నిత్యాగ్నిగుండాల్ల

యం. రత్నమాల
వినడం చదవడం తప్ప చూడలేదు మీరు చూశారా Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

వికలాంగుల పునరావాసానికి ప్రభుత్వం అందించే సౌకార్యాలు, రాయితీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికలాంగుల పునరావసం మరియు వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

తొలి తరం తెలంగాణ మహిళా కథకులు

డా|| వి. త్రివేణ
ఉపోద్ఘాతం :
మౌఖిక శాఖకు చెందిన జానపదకథ కాలక్రమేణ ఆధునిక సాహిత్య ప్రయోజనాన్ని ఆశించి ఒకానొక వచన రచన ప్రక్రియగా రూపొందింది. Continue reading

Share
Posted in వ్యాసాలు | 4 Comments

అవశేషం

చంద్రలత
చెపితే పట్టించుకోరు. చెప్పకపోతే తెలుసుకోరు. అలాగని చెప్పకుండా ఎలా ఉండడం? Continue reading

Share
Posted in కథలు | Leave a comment

రుచిక కేసు – రగులుతున్న మహిళాలోకం

ఒక జెసికాలాల్‌, ఒక అరుషి, ఒక స్వప్నిక, ఒక రుచిక. ఎవరు వీళ్ళంతా? Continue reading

Share
Posted in సంపాదకీయం | 2 Comments

రాయలసీమ ఫ్యాక్షనిజం – స్త్రీలపై ప్రభావం

 డా|| కె శ్రీదేవి

 తెలుగు సమాజంలో రాయలసీమ భౌగోళికంగా చిన్నదయినప్పటికీ ఆ ప్రాంత జీవితం చాలా వైవిధ్యభరితంగా ఉంది. Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Comments Off on రాయలసీమ ఫ్యాక్షనిజం – స్త్రీలపై ప్రభావం

గోడ మీది బొమ్మ

 వారణాసి నాగలక్ష్మి
గోడ మీద కాలెండర్‌ గాలికి రెపరెపలాడుతోంది. Continue reading

Share
Posted in కథలు | Leave a comment