అనువాదం: సుధామయి సత్తెనపలి
పశ్చిమ బెంగాల్, పురూలియా జిల్లాకు చెందిన శబర సముదాయం తమ బ్రతుకుతెరువు కోసం అడవిపై ఆధారపడతారు
నేను శబర్‌పారా చేరే సరికి రాత్రయింది. బాందోయాన్ తాలూకాలోని కూఁచియా గ్రామం అంచున, పదకొండు ఇళ్ళు రహదారికి దూరంగా ఉన్నాయి. అది శబర్ (సబర్ అని కూడా పిలుస్తారు) సమూహానికి చెందిన చిన్న మట్టితో కట్టిన నివాసాల సమూహం. Continue reading
