శివరాణీదేవి ప్రేమ్‌చంద్
అనువాదం : ఆర్.శాంతసుందరి
(గత సంచిక తరువాయి)
అప్పట్లో ధున్నూ చంటిపిల్లవాడు. రెండు నెలలుగా నేను నీళ్ల విరోచనాలతో బాధపడుతూ ఉన్నాను. తిండి తినలేకపోయే దాన్ని, మరి పిల్లాడికి పాలెలా వస్తాయి? డాక్టర్లు కూడా నన్ను పిల్లవాడికి పాలివ్వద్దనీ, Continue reading
