ఏ దేవుడైన స్త్రీని అనుమానించడమేనాయె?

మేరి కుమారి మాదిగ
ఈ స్త్రీల బాధలు, ఈ నాటివే కాదు ఇప్పటి మన సామాన్య స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలే ఆనాటి రామాయణ, మహాభారతాల్లో. Continue reading →

Share
Posted in వ్యాసాలు | 2 Comments

మంగుళూరు దాడి మహిళల మానవ హక్కులపై దాడి

జనవరి 24న మంగుళూరులో ఒక పబ్‌ మీద జరిగిన దాడిలో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని చితకబాదుతున్న దృశ్యాలు టీవిల్లో చూసి దిగ్భ్రమకు గురవ్వడం జరిగింది. Continue reading →

Share
Posted in సంపాదకీయం | 11 Comments

”ధైర్యం వుంటే పట్టుదల దానంతట అదే వస్తుంది.”

ఆర్‌.శాంతసుందరి
(బేబీ హాల్‌దార్‌ రాసిన ‘ఆలో ఆంథారి’ అనే బెంగాలీ పుస్తకాన్ని పొఫ్రెసర్‌ పబ్రోధ్‌కువర్‌ (పేమ్రచంద్‌ కూతురి
కొడుకు) హిందీలోకి అనువదించాడు. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అద్భుత స్త్రీమూర్తులు

(నవీన మహిళ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన అద్భుత స్త్రీమూర్తులు వీరే. భూమిక పాఠకులకోసం వీరి జీవన కధానాలు పచ్రురిస్తున్నాం. గామ్రీణ పాంతాలకు చెందిన వీరంతా తమ సాహస, స్ఫర్తిదాయకమైన ఆచరణలతో
నవీన మహిళ పోటీలో విజేతలయ్యారు.- ఎడిటర్‌)
Continue reading →

Share
Posted in స్త్రీల చరిత్ర | 1 Comment

కళ్యాణ సుందరి కమనీయ కథనం మాడంత మబ్బు

ఇప్పుడు, వందేళ్ల తెలుగు కథని స్మరిస్తూ పతిక్రలలో వ్యాసాల పరంపర కనపడుతున్న సందర్భంలో, సమీక్షకులు, విమర్శకులు మర్చిపోయినా, మనం గుర్తు చెయ్యవలసిన కథా రచయిత్రి ఒకరు మన వెనక ఉన్నారు. Continue reading →

Share
Posted in కధలు | 3 Comments

అభివృద్ధి ఎవరి కోసం?వాన్‌పిక్‌ బాధిత మహిళల ఆక్రోశమ్……

హేమలలిత
అభివృద్ధి ఎవరి కోసం?
”మా కడుపులు కొట్టే అభివృద్ధి ఎవరి కోసం? ఇది న్యాయమేనా? పాపం పుణ్యం లేకుండా చేస్తున్నారు. Continue reading →

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

చిట్లిన కంటి చినుకు

వి.ప్రతిమ
రాత్రులకు పహారా కాస్తూ
రాసిందంతా చీకట్లోనే అయినా Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం

మాలతీ చందర్‌
(అమ్మతో నేను-నాతో అమ్మ” పేరుతో ఈ సంచిక నుండి కొత్త శీర్షికను ప్రవేశపెడుతున్నాం.
తమ మాతృమూర్తులతో తమ అనుబంధాన్ని, అనుభవాలను ఎవరైనా పంచుకోవచ్చు. ఫోటోలతో వ్యాసం
పంపితే మరింత బావుంటుంది. -ఎడిటర్‌) Continue reading →

Share
Posted in అమ్మతో నేను-నాతో అమ్మ | 1 Comment

ఇంట్లో ప్రేమ్‌చంద్‌-3 ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి

(గత సంచిక తరువాయి)
మహోబా
తరవాత మా ఆయన మహోబాకి వెళ్లారు. మా నాన్న ఇంతకుముందే నన్ను పుట్టింటికిరమ్మని పిలిచాడు. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

హేమబ్జ నాయికా స్వయంవరము – పరిశీలన

డా|| పి. శర్వాణ

ఈ ప్రక్రియ నృత్య గాన రూపంలో ఉంటుంది. ఆ కాలంలో పరిపాలించిన రాజులు రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు వంటివారు యక్షగానాలు రచించి ప్రోత్సహించారు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ట్యూన్‌ అంటే ట్యూనే మరి…

ఇంద్రగంటి జానకీబాల
అప్పుడే విన్న గరమ్‌గరమ్‌ ట్యూన్‌ కదా! నేను మొదలు పెట్టగానే ఆమె కూడా పాడటం మొదలుపెట్టారు. Continue reading →

Share
Posted in పాటల మాటలు | Leave a comment

డాటర్స్‌ ఆఫ్‌ ఇండయా

సుజాత
ఈ మూడేళ్ళలో ఎన్నో పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. కాని కుదరలేదు ఇంటర్వ్యలు బాగానే చేసింది.

Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

స్త్రీల సాంస్కృతిక స్వేచ్ఛ పై బహిరంగ సభ

షరిఫా
ఈసంఘటన తర్వాత ఫిబ్రవరి పధ్నాలుగున జరిగే వాలైంటైన్‌ డే రోజున బహిరంగంగా జంటలుగా తిరిగే యువతీ యువకులకు పెళ్ళిళ్ళు చేస్తామని లేదా రాఖీలు కట్టిస్తామనే హెచ్చరికను శ్రీరామసేవ కార్యకర్తలు జారీ చేసారు. Continue reading →

Share
Posted in కధానికలు | Leave a comment

ప్రతిమ కవితాధార ‘రెండు భాగాలు’

శిలాలోలిత

కవిత్వం, ప్రతిమ ఉద్వేగ హృదయ కెరటం. కథ, నిశిత ఆలోచనాధార. ఇలా రెండింటి తేడా ఆమె రచనలో ఉంది.  Continue reading →

Share
Posted in Uncategorized | Leave a comment

నీ మొగుడేగా కొట్టింది

  • వేములపల్లి సత్యవతి
    పత్రిక చదువుకుంటున్న సుశీలమ్మకి పనిమనిషి యదమ్మ ‘అమ్మా’ అని పిలిచిన పిలుపు చెవిన బడింది. Continue reading →

Share
Posted in కధానికలు | Leave a comment

సేవ్‌ ద గర్ల్‌ ఛైల్డ్‌ ప్లీజ్‌!

జనవరి24 తేదీని ”జాతీయ ఆడపిల్లల దినం”గా కేంద్రం ప్రకటించింది. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment