జూపాక సుభద్ర
మా యింట్ల పన్నెండు మందిల నేనే సిన్నదాన్ని లేకలేక సదివిస్తుండ్రు. ఓ దిక్కు అవ్వయ్య గాపురం, యింకో దిక్కు అన్నలు,
జూపాక సుభద్ర
మా యింట్ల పన్నెండు మందిల నేనే సిన్నదాన్ని లేకలేక సదివిస్తుండ్రు. ఓ దిక్కు అవ్వయ్య గాపురం, యింకో దిక్కు అన్నలు,
<అనితాథంపి
నా రచనా వ్యాసంగపు తొలిరోజుల నుంచీ రచయిత్రిగా ప్రచురణలో నేనెప్పుడూ స్పష్టమైన వెలికి గురి కాలేదు. ఆ అనుభవం నాకు లేదు. ఇటీవలి కాలంలో, నా భాషలో సాహిత్యంలో స్త్రీయైన కారణంగా రచయిత్రిగా ఎలాంటి స్పష్టమైన కనిపించే వెలిని ఎదుర్కొనటం లేదని చెప్పవచ్చు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు భాషలో 1901 నుండి 2007 వరకు గల కాలంలో తెలుగులో వివిధ ప్రక్రియలలో రచనలు చేసిన రచయిత్రులందరి సమాచారంతో కూడిన ”తెలుగు రచయిత్రుల సమాచార సూచిక” అను పుస్తకాన్ని ప్రచురించ తలపెట్టారు.
పి. సత్యవతి
‘సెప్టెంబర్ 11” సంఘటన అమెరికన్ స్త్రీల జీవితాలపైనా అమెరికన్ సంస్కృతిపైనా కలుగజేసిన ప్రభావాన్నీ, దాని పరిణామాన్నీ, అందులో మీడియ పాత్రనీ, ”ట్రెండ్ జర్నలిజం” స్వభావాన్నీ వివరిస్తూ బ్యాక్‌లాష్‌కి దారితీస్తున్న విషయన్ని ఉదాహరణలతో బయటపెడుతూ ”టెర్రర్ డ్రీం” అనే పుస్తకాన్ని ఇటీవల ప్రచురించిన సూసన్ ఫలూడి స్త్రీవాదులకి చిరపరిచితురాలే.
యు. ప్రశాంతి
అనామకం- నా అస్థిత్వాన్ని నేనెందుకు వ్యక్తపరచనో తెలుసా? నాలోని భావనా వీచికలు, ఆలోచనా ప్రవాహాలు నా ఈ కవితలు అవి ఇంతవరకు అక్షరరూపమే దాల్చాయి ఇంకా ఆచరణవర్గం పట్టలేదు, ఆశయదీపం వెలిగించలేదు.
హిమజ
అభావమో
అమూర్తమో
అవ్యక్తమో
తెలియని బాధేదో
తడిబట్టను పిండినట్టు
హృదయన్ని మెలిపెడుతుంటుంది
తాకిన గాయలే కాదు
వి. ఉషారాణి
కుటుంబం, ఒంటరితనం
మతదాడులు, బాంబుదాడులు
పోలీసుదాడులు, రాజకీయదాడులు
భూపోరాటాలు, ఆత్మహత్యలు
పేమ్రికులకు ఒంటరితనం
యుద్ధం పోరాటాలు,
కొందరి వ్యాపారం, కొందరి ఆత్మరక్షణ
– చక్రవర్తి అమిత, సీనియరు ఇంటర్
ఇంకోసారి మనిషిగా పుట్టే అవకాశం వుంటే
తప్పనిసరిగా మగ శరీరంతోనే పుడతాను
ఎందుకంటే…
నీ వెంత ఎత్తు ఎదిగావని కాదు
ఎంతమంది స్త్రీలను అణచివేసావని
నీవేమి సాధించావని కాదు
సుధా అరోరా, మూలం : హిందీ కథ
”ఏం? మూడు సార్లు బెల్లు వేస్తేకాని తలుపు తియ్యనని రూలేమైనా ఉందా నీకు? అంత కొంపలు మునిగే పనేం ఉంటుందని? మొగుడు చచ్చే చాకిరీ చేసి అలిసిపోయి ఆఫీసునించి వచ్చాక ఐదు నిమిషాలు తలుపు బైటే వెయిట్ చెయ్యలా….?
సీతారాం
నీకో విషయం చెప్పాలని ఉంది
చెప్పమంటావా?
వద్దులే
చెపితే ఏమీ అనుకోవుగా
ఇదిగో చెప్పబోతున్నాను
అయ్యబాబోయ్ నాకు సిగ్గేస్తోంది
జి. విజయలక్ష్మి
29.9.07 శనివారం సాయంత్రం 6 గం||కు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రముఖ సాహితీ విమర్శకులు చేరా ”భూస్వరాలు” కవితా సంకలనాన్ని ఆవిష్కరించగా, సభకి సాహితీ స్రవంతి కన్వీనర్ ఎ. సత్యభాస్కర్ అధ్యక్షత వహించారు.
కొండేపూడి నిర్మల
ఈ మధ్య ఒక ఇల్లాలు మొగుడ్ని తెగనరికి అతడి తలకాయ పోలీసుస్టేషనుకి సమర్పించి మరీ లొంగిపోయింది. అంతకంటే ముందు చాలా నెల్ల క్రితం మరో ఇల్లాలు భర్తను చంపి ఊరగాయ పెట్టిందని వార్త వచ్చింది.
పరశురామ్‌రాయ్
అనువాదం : శ్రీపాదస్వాతి
”340 మిలియన్లను మించి భారతీయులు రాత్రి నిద్రపోయేది ఆహారం లేకుండానే. 10,000 భారతీయులు ప్రతిదినం ఆకలితో మరణిస్తున్నారు – 40 లక్షలు ప్రతి సంవత్సరం – మరో విధంగా చెప్పాలంటే ప్రతి 18 నెలలకీ ‘కనిపించని హంతకి’ని మనదేశ
(సెప్టెంబర్ 16, జానకి అయ్యర్ మొదటి వర్ధంతి)
పి. అనురాధ
”గంజాయివనంలాంటి సమాజంలో తులసిమొక్కలను పెంచుతున్న ఆనందభారతి తోటలో ప్రతి ఒక మొక్క పెద్ద వృక్షమై ఎదగాలని ఆశిస్తూ…”
వెన్నంపల్లి విజయ్ కుమార్, తాళ్ళపల్లి సంజీవ్
(ఎమ్.ఫిల్/పిహెచ్‌డి ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న గ్రామీణ విద్యార్ధులను ప్రోత్సాహించేందుకు
వీరి రచనలను ప్రచురించడం జరుగుతుంది.- ఎడిటర్)