వాడి పోని పద్మం – సుజాత వేల్పూరి

కబుర్ల చెట్టు పైన, పాటల కొమ్మ మీద కూచుని కమ్మని రాగాలు పాడే ఒక పాల పిట్ట ఒక ఉదయాన తలవాల్చేసి ఇక గొంతు విప్పదు. మరిక పాట పాడదు. చెట్లన్నీ ఏడుస్తాయి. ఆకాశం మూగబోతుంది. చుట్టూ నల్లని మౌనం ఆవరిస్తుంది. Continue reading →

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

మహావృక్షం లాంటి సాయిపద్మ – పూర్ణిమ తమ్మిరెడ్డి

ఒక మహా వృక్షాన్ని దూరం నుంచి చూస్తే దాని వైశాల్యం, కన్ను పారినంత ప్రాంతంలో అదెలా భాగమైపోయిందనే విషయాలు తెలుస్తాయి. వ్యక్తుల విషయంలోనూ దూరం నుంచి తెలుసుకున్నప్పుడు వారి ప్రతిభా పాటవాలు, విజయాలు తెలుస్తాయి. Continue reading →

Share
Posted in సాయి పద్మ ప్రత్యేకం | Leave a comment

రంగ పిన్ని ఆకాశం – సాయిపద్మ

నాకు రంగ పిన్ని అంటే చాలా ఇష్టం. ఎంత ఇఫ్టమంటే అమ్మకన్నా ఇష్టం. అమెరికా నుంచి సెమిస్టర్‌ బ్రేక్‌ కోసం ఇండియాకు వచ్చిన మర్నాడే, పిన్ని ఇంటికి వెళ్ళాలి అన్నంత ఇష్టం. అమ్మ చంపేస్తుందని ఆగాను గానీ, లేదా అక్కడే దిగేదాన్ని. అందుకే అమ్మ చెప్పిన మాట విని, తాగుతున్న ఫిల్టర్‌ కాఫీ గొంతులో గరళం అయిన ఫీలింగ్‌ వచ్చింది. Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

అమ్మకథలు – సాయిపద్మ

అమ్మలు అందరూ మంచివాళ్ళా అంటే ఏమో నేను చెప్పలేను. రకరకాల పరిస్థితుల్లో, రకరకాలుగా వ్యవహరించే అమ్మలను ఎంతమందిని చూశాను, విన్నాను కూడా. కానీ ఖచ్చితంగా చెడ్డవాళ్ళు కారు అని మాత్రం చెప్పగలను. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

స్త్రీ వాద ఆధ్యాత్మికత – బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
అప్పుడూ, ఇప్పుడూ స్త్రీవాదం ఆధ్యాత్మిక ఆచరణకి పెద్దపీట వేసే ఒక ప్రతిఘటనా ఉద్యమమే. నా జీవితంలోకి స్త్రీవాద సిద్ధాంతం, ఆచరణ ప్రవేశించి ‘మనల్ని మనం ప్రేమించుకోవటం, ఒప్పుకోవటం రెండూ మన జీవితాన్ని మనమనుకున్నట్లు పరిపూర్ణం చేసుకోవటానికి అత్యవసరం’ అని అర్థం చేయించే ముందు, ఇటువంటి సందేశాలనిచ్చే ఇంకొక ఆధ్యాత్మిక దారిలో నేనూ నడిచాను. Continue reading →

Share
Posted in ధారావాహికలు | Leave a comment

ఏమిటీ దౌర్భాగ్యం? – వి.శాంతి ప్రబోధ

‘‘అయ్యో పాపం… ఎంత పనైపో యిందమ్మా…చ్చ్‌ చ్ఛో… తిలోత్తమ చనిపోయిందటమ్మా’’ ఏడుపు గొంతుకతో యాదమ్మ.
‘‘అవునా…ఎట్లా’’ ఆరా తీసింది అత్తగారు. ఆవిడ చూసే సీరియల్‌ నటి కావడంతో ఆసక్తి. Continue reading →

Share
Posted in కిటికీ | Leave a comment

ఒక అన్వేషి నిష్క్రమణ – అఫ్సర్‌

ఈ నాలుగు మాటలు రాయడానికి ముందు అసలు సాయిపద్మ నిజంగా లేదన్న విషయం నేను నమ్మాలి కదా! అదే కష్టంగా ఉంది. ఈ చేదు నిజానికి నా నమ్మకంతో పని ఉందా లేదా అన్నది వేరే విషయం కానీ… ఇది నా ఆలోచనల్లో ఒక భాగం కావడానికి చాలా సమయమే పట్టవచ్చు. ఇంకా వారం కూడా కాలేదు. ‘‘సోల్‌స్పేస్‌’’లో సాయిపద్మ స్వరం వినిపిస్తూనే ఉంది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆమె ఎలా నిలబడిరదో ఆశ్చర్యమే! – అక్కిరాజు భట్టిప్రోలు

అది 2015. పర్సనల్‌గానూ, కెరీర్‌ పరంగానూ ఓ సందిగ్ధ సమయం. ఇప్పుడు నాకేం కావాలి అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటున్నాను. నేను ఏమన్నా సాధించేశాను అని తృప్తి పడచ్చా, లేక వచ్చిన అవకాశాలన్నీ పూర్తిగా వాడుకోలేక పోయినందుకు అపజయాన్ని ప్రకటించేయాలా అని అద్దంలో చూసుకుంటున్న సమయం. ఎక్కణ్ణించి బయల్దేరానో అక్కడికే వెళ్ళి నన్ను నేను కొలుచుకోవాలి Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆమె పేరు ఆత్మవిశ్వాసం – బెందాళం కృష్ణారావు

నెలన్నర వయసులోనే పోలియో సోకడంతో ఆమె ఇక ఎప్పటికీ నడవలేదన్నారంతా. శాశ్వత అంగవైకల్యం సంక్రమించడంతో ఆమె భవిష్యత్తంతా శూన్యమేనని ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అయినా సరే, ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని ఓడిరచారు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ – సర్వజయ భట్టాచార్య / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: నీరజ పార్థసారధి
హెహెగరా అడవి నుంచి సేకరించిన సాల పత్రాలతో పాత్రలను, పళ్ళాలను తయారుచేసి డాల్టన్‌గంజ్‌లో అమ్ముతుంటారు సకుని, గీతా దేవిలు. ఇరుగుపొరుగు వారు, స్నేహితులు కూడా అయిన ఈ ఇద్దరు మహిళలు గత రెండు దశాబ్దాలకు పైగా కలిసి ప్రయాణిస్తూ ఈ పనిని చేస్తున్నారు. ఆ వచ్చే సంపాదన చాలా కొద్దిగానే అయినప్పటికీ, ఈ పనిని వదిలే పరిస్థితి వారికి లేదు. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అసాధారణ స్త్రీ – స్వేచ్చానువాదం : జాని తక్కడశిల

English: Maya Angelou
నా రహస్యం ఎక్కడ ఉందోనని
అందమైన మహిళలు ఆశ్చర్యపోతారు
నేను క్యూట్‌గా లేను లేదా Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

స్తీల్రు మాతమ్రే బాధితులు! – శాంతి శ్రీ బెనర్జ్‌

ఆఫ్ఘనిస్తాన్‌ లో –
ఆడవాళ్ళకు రక్షణ లేదు
వారి తరపున నిలబడి మాట్లాడేవారు లేరు Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

స్తీ మూర్తి – షేక్‌ కాశింబి

నా పుట్టిన రోజు వేడుకనెవరూ
ఆచరించకున్నా…
నా ఎదుగుదల ఎత్తులనెవరూ Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

అరవింద మోడల్‌ స్కూల్‌ పిల్లలు రాసిన అనుభవాలు

తీయనైనది తెలుగు
తీయనైనది తెలుగు
మన జీవితానికి తెస్తుంది వెలుగు Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

మే 2024

మే 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

వైవిధ్యాన్ని ప్రేమించేవారు ఈపుస్తకం చదవాలి – కొండవీటి సత్యవతి

‘సన్‌ ఆఫ్‌ జోజప్ప’ ఈ పుస్తకం చదవడానికి నాకు అంచెలంచలుగా నెల రోజులు పట్టింది. సాధారణంగా పుస్తకం చదవడం మొదలు పెడితే తొందరగానే పూర్తి చేయగలుగుతాను. కానీ ఈ పుస్తకం చదవకుండా అక్కడక్కడ నన్ను ఆపేసింది. చెప్పలేని ఒక నెగెటివ్‌ ఫీలింగ్‌, అభిప్రాయం నన్ను ముందుకెళ్లకుండా చాలాసార్లు ఆపేసింది. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment