స్వాతంత్య్రానంతర కాలంలో తెలుగు స్త్రీల పత్రికలు: అబ్బూరి ఛాయాదేవి ‘వనిత’ (ఏప్రిల్‌`డిసెంబర్‌ 1956)-డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిష్‌ వలస పాలనాకాలంలో రూపుదిద్దుకున్న మహిళోద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ భారతీయ భాషల్లో స్త్రీల పత్రికలు వెలువడ్డాయి. దిగజారిపోయివున్న తమ పరిస్థితుల్ని మెరుగుపరచుకోవడానికీ, హక్కుల సాధనకూ Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆకలిని అక్షరాలతో అలంకరించిన జాషువా – రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

గుర్రం జాషువా మరణించి 50 ఏళ్ళు పూర్తయింది. అంతకు ముందు ఒక యాభై ఏళ్ళ నుంచి ఆయన కవిత్వం రాశాడు. ఈ వందేళ్ళలో మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు పాలకులు. ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా ఇంకా పాత బతుకులు కొనసాగుతూనే ఉన్నాయి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఈ బుల్డోజింగ్‌ ధోరణి తగ్గాలి! – డా॥ నాగసూరి వేణుగోపాల్‌

‘‘వామపక్ష సిద్ధాంతాన్ని నార్ల వెంకటేశ్వరరావు విబేధించి ఉండవచ్చుÑ కానీ, మౌఢ్యాన్ని వ్యతిరేకించడానికి, ఖండిరచడానికి అద్భుతమైన ఆయుధాలు ఇచ్చారనే విషయం పట్టించుకోకపోతే ఎలా?’’ అని ఓ పదేళ్ళ క్రితం ఒక మిత్రుడైన రచయిత ముఖాముఖి మాట్లాడుతూ అన్నారు! మూడేళ్ళ క్రితం కాకినాడ వెళ్ళినపుడు ఒక ప్రముఖ Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అమృత ఉద్యమానికి ముందూ వెనుకా… – నంబూరి పరిపూర్ణ

శతాబ్దంన్నరకు పైగా బ్రిటిషు పాలకుల వలసదేశమై బానిసత్వంలో మగ్గిన మన భారతదేశం, ఆగస్టు 15, 1947న స్వేచ్ఛనందుకొని స్వతంత్ర దేశమయింది. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నా పనిలో సగభాగం నీకివ్వాలనుంది – బాలక

నేను ముఖమైనా కడగలేదు, పాచిముఖంతోనే పరమాన్నం వండిపెడితే
చెమట చుక్కల కంపులోనే ఘుమఘుమల వాసనలు పుట్టించిన Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నేటి మహిలో మేటి మహిళలు – జి.శ్యామల

వెలకట్టలేని త్యాగాలు,
ఎల్లలు లేని ప్రేమలు,
కొదవ లేని జాలి, Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

దిగంబర రచన ` – కుప్పిలి పద్మ

కృతజ్ఞతలు
మీరు మాతో చేయించిన నగ్నకవాతుకి కృతజ్ఞతలు
మమ్మల్ని మీరు నగ్నంగా మాత్రమే Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

నడయాడే దైవం అమ్మ – పి. వంశిక, 7వ తరగతి,

మనసుకు శాంతి అమ్మ
నీలపని పలుకే అమ్మ Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అమ్మ అద్భుతం – జి.మోక్షిత, 7వ తరగతి

అమ్మ పెట్టే ముద్దులు స్వర్గం,
అమ్మ తీపి మాటలు మధురం, Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అమ్మే నా గురువు – హిమబిందు, 7వ తరగతి

అమూల్యమైన రెండక్షరాలు అమ్మ
మధురమైన మాట అమ్మ Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

అమ్మ ప్రేమ – ఎ.వైష్ణవి, ఏడవ తరగతి

అమ్మ ప్రేమ అంతులేనిది
అమ్మ ప్రేమ ఎవరూ చూపించలేనిది Continue reading →

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జులై, 2023

జులై, 2023

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

అతడు అనేకం – వి. ప్రతిమ

రాయలసీమ రెండవ తరం రచయితల్లో అగ్రగణ్యుడిగా, ప్రముఖ దూర విద్యావేత్తగా, నిత్య పరిశోధకుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా, ఉపన్యాసకుడిగా, ముఖ్యంగా తర్వాతి తరానికి దీపదారిగా జాతీయస్థాయిలో సుపరిచితుడైన కేతు విశ్వనాథరెడ్డి గారి హఠాన్మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు. Continue reading →

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

నేటి ధర్మం – షేక్‌ మస్తాన్‌ వలి

పెళ్ళైంది. చుట్టాలెళ్ళిపోయారు.
కూతుర్ని అత్తారింటికి పంపి ఊపిరి తీసుకున్నా. దానికింకే లోటు ఉండదు. భర్తకు మంచి ఉద్యోగం, అత్తింటివారు సౌమ్యులు. Continue reading →

Share
Posted in కధలు | Leave a comment

చలిచీమలు – బలవంతమైన సర్పం – వి.శాంతి ప్రబోధ

అమ్మా… మీ సలహా కావాలమ్మా’’ వస్తూనే హడావిడిగా అన్నది యాదమ్మ.
‘‘ఏంటో చెప్పు’’
‘‘నా చెల్లి బిడ్డ కబడ్డీ ఆట బాగా ఆడుతది. ఢల్లీి దాంక పోతందుకు సెలక్ట్‌ అయినది.’’
‘‘సంతోషమే కదా…’’ Continue reading →

Share
Posted in కిటికీ | Leave a comment

అలవిగాని చోట అధికులమే, సదా అనుకూలమే! – ఆపర్ణ తోట

మారుతున్న ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కు అనుకూలంగా ఆడవారి ప్రవర్తన కూడా మోడ్రన్‌గా మారుతూ పరిణితి చెందిన పతివ్రతలా ప్రవర్తించాలి. Continue reading →

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment