స్పందన – పి.ప్రశాంతి

తన భూమికను నిక్కచ్చిగా నిభాయించుకుంటున్న ‘భూమిక’
స్త్రీవాద పత్రిక భూమిక అంటే… మట్టి జీవితాల్లో కటిక చీకట్లోనూ వెలుగుపూలు పూయించే ఒక చైతన్య దీపిక, ఎంతోమందికి తమను వ్యక్తపరచుకోడానికి ఒక వేదిక.
అప్పుడెప్పుడో 30 ఏళ్ళ క్రిందట ప్రగతిశీల భావాలుగల కొద్దిమంది మహిళల సమిష్టి Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – జూపాక సుభద్ర

భూమిక ‘బహుజని’గా మారాలి
ముప్పయ్యేండ్లు పూర్తి చేసుకున్న భూమిక స్త్రీవాద పత్రిక్కి, పత్రిక కోసం పనిచేసిన మిత్రులకు, భూమిక పత్రికను నిర్విరామంగా నడుపుతున్న ఎడిటర్‌ కొండవీటి సత్యవతికి శుభాభివందనలు. కొండవీటి సత్యవతి భూమిక సత్యవతిగా పాపులర్‌ అయిందంటే ఆ పత్రికను Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – డాక్టర్‌. కె.సునీతారాణి

1995 హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అధ్యాపకురాలిగా వచ్చాను. ఆ తర్వాత ఒకటి, రెండు సంవత్సరాలకనుకుంటా, తెలుగు తెలియని నా కొలీగ్‌ ఒకాయన తనకు భూమిక స్త్రీవాద పత్రిక వచ్చిందని, కానీ తాను తెలుగు చదవలేనని పత్రికను నాకు ఇచ్చారు. భూమికతో అలా Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ముదిగంటి సుజాతారెడ్డి

30 సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్న భూమిక పత్రికకు ఒక ప్రత్యేకత ఉంది. అది స్త్రీవాద పత్రిక అంట. అది కేవలం స్త్రీలు చదువుకునే పత్రిక కాదు, అది అందరూ చదవలగలిగిన పత్రిక. కానీ దానిలో ప్రచురించబడే రచనలు మాత్రం స్త్రీలకు సంబంధించినవి మాత్రమే. స్త్రీల Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – వారణాసి నాగలక్ష్మి

భూమికకు జన్మదిన శుభాకాంక్షలు

స్త్రీవాద పత్రిక భూమిక ముప్పయ్యో పుట్టినరోజు జరుపుకునే వేళ సంపాదక వర్గానికి, భూమికకు తమ రచనలందిస్తూ వచ్చిన రచయితలకూ, ఈ పత్రికనాదరిస్తూ వచ్చిన పాఠకులకూ అనేక శుభాకాంక్షలు. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – పసుపులేటి రమాదేవి

భూమికతో నా పరిచయం
భూమిక పత్రిక 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముందుగా సత్యవతి గారికి, భూమిక టీమ్‌ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భూమిక పాఠకులను కూడా మీ సంబరాలలో భాగస్వామ్యం కల్పిస్తున్నందుకు చాలా సంతోషం. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – సుధా గోపరాజు

స్త్రీ వాద రచనలు చదవాలని కోరుకుంటున్న మొదటి రోజుల్లో మానుషి వచ్చేది. అది ఇంగ్లీష్‌, హిందీలలో ఉండేది. అటువంటి పత్రిక తెలుగులో కూడా ఉంటే బాగుంటుంది అనుకునే రోజుల్లో భూమిక వచ్చింది. చిన్న చిన్న అంతరాయాలని దాటుకుని 30 ఏళ్ళు భూమిక నిలబడిరది. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా, షషష

‘భూమిక’తో నా ప్రయాణం ` ఒక మధుర జ్ఞాపకం
దాదాపు ఇరవై సంవత్సరాల నుంచీ ‘భూమిక’ చదువుతున్నాను. నాకు బాగా నచ్చిన పత్రికల్లో ‘భూమిక’కు అగ్ర స్థానం ఉంది. న్యూఢల్లీిలోని జె.యన్‌.యు.లో పరిశోధక Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

కోట శివకుమారి

భూమికకి అభినందనలు
ప్రియమైన భూమిక సత్యవతిగారు మరియు టీమ్‌కి శుభాకాంక్షలతో అభినందిస్తూ…
1995 నుండి నాకు భూమిక పత్రిక గురించి తెలుసు. అప్పటినుండి నేను, నా కుటుంబ సభ్యులు భూమికతో అనుసంధానమై ఉన్నాము. అదేవిధంగా ూఔARణ సంస్థ సిబ్బంది మరియు క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భూమిక పత్రికకు అభిమానులుగానే ఉన్నారు.
భూమిక స్త్రీ వాద పత్రికలో ప్రచురణ అయ్యే కథలు, వ్యాసాలు, కవితలు, పాటలు మొదలైనవి అన్నీ ఎంతో బాగుంటాయి. ముఖ్యంగా అందరికీ అర్థమైన యాస, భాషలలో ఉండటం వలన ప్రతి ఒక్కరికీ చదవాలి అనే ఆసక్తి కలుగుతుంది. వాస్తవాలకి అనుగుణంగా, ఎప్పటికప్పుడు జరుగుతున్న ఇష్యూస్‌ పట్ల వెంటనే స్పందిస్తూ వివిధ కోణాల్లో… అంటే స్త్రీలు, మానవ హక్కులతో కూడిన స్త్రీ వాద దృక్పథంతో చూపించగలగడంలో భూమికకి భూమికే సాటి అనిపిస్తుంది.
అంతేకాకుండా మహిళలు, బాలల గురించి ఉన్న చట్టాల గురించి వ్రాయడం, చిన్న చిన్న పుస్తకాలు తీసుకొని రావడం వలన అందరికీ చట్టాల పట్ల అవగాహన కలిగించడం ద్వారా ప్రజలు చైతన్యవంతులుగా కావడానికి కృషి చేస్తున్నారు. భూమిక పత్రిక చదవడం ఒక అలవాటుగా మారింది. భూమిక ఎన్జీఓగా మారిన తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ సంస్థలలో మార్పుల కోసం ప్రయత్నించడం… ముఖ్యంగా పోలీసు డిపార్టుమెంట్‌ లాంటి వ్యవస్థలకి జెండర్‌ సెన్సిటివిటీపై అవగాహన కోసం వివిధ స్థాయిలలో ట్రెయినింగ్స్‌, మీటింగ్స్‌ ఏర్పాటు చేయడం బాగుంది. సూచన: స్త్రీలు, బాలికల హక్కులు మరియు సాధికారత కోసం కృషి చేస్తున్న సంస్థల గురించి మరియు వారు చేస్తున్న కార్యక్రమాల గురించి భూమిక పత్రికలో ప్రచురించాలి.
30 సంవత్సరాల మీ ఆగని, అలుపెరగని ప్రయాణంలో ూఔARణ కూడా అప్పుడప్పుడూ భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. భూమిక ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ భూమిక సత్యవతి గారికి మరియు సిబ్బందికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేసుకుంటున్నాను.
షషష ` కోట శివకుమారి,SWARD

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – పి. సత్యవతి

భూమిక మొదటి సంచిక నుంచీ పాఠకురాలిని. అలంకారాలు లేని అచ్చమైన పత్రిక. ఒకప్పుడు దినపత్రికలలో స్త్రీల పేజీలుండేవి. సీరియస్‌ విషయాలు చర్చించేవి. ఇష్టంగా ఉండేవి. తరువాత అవి ముగ్గులకి, వంటలకి, ఫ్యాషన్లకి మారిపోయాయి. ఆ అగాధాన్ని భూమిక పూడ్చింది. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ఉమా నూతక్కి

నేనూ`భూమిక… ఒక మంకెనపువ్వు కథ
పుస్తక పరిచయాల నుంచి 25వ గంట వరకూ…
భూమిక పత్రిక 1993 నుంచీ వస్తున్నా, నేను మొదట చదివింది 2008లో. మహిళలకు సంబంధించి ఒక అంశం మీద నోట్‌ తయారు చేయడానికి వెతుకుతున్నప్పుడు, Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ఆపర్ణ తోట

‘ఆమె ఈ పని కేటాయించుకుని రాలేదు’
ముప్ఫయ్యేళ్ళు ఒక పత్రిక నడపడం అంటే సాధారణమైన విషయం కాదని మనందరికీ తెలుసు. అసలు పత్రిక నడపడమే ఖర్చుతో కూడిన వ్యవహారం. అందులో లాభాపేక్ష లేకుండా లాభం రాదు, ఆ రావడం కూడా కనాకష్టం మీదే. ఇక అంతర్జాల పత్రికలతో పోటీపడుతూ ప్రింట్‌ Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – ప్రసన్నకుమారి

భూమిక నా జీవితంలో ఒక భాగం
సత్యవతి గారికి,
మీ పట్టుదల, అకుంఠిత దీక్షతో ‘‘భూమిక’’ను 30 సంవత్సరాలు నడిపించారు. అప్పుడే 30 సంవత్సరాలు నిండినాయా? అనిపిస్తుంది. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులను, Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – గిరిజ పైడిమర్రి

భూమికకు హార్దిక శుభాకాంక్షలు
ముప్ఫయి సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్న భూమికకు ముందుగా హార్దిక శుభాకాంక్షలు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడి, మరెందరో మహిళలకు ఆపన్న హస్తం అందిస్తున్న భూమిక ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – జ్వలిత

‘హితురాలు భూమిక’
భూమికతో నా అనుభవం నా జీవితంలా ఎంతో చిత్రమైంది. 1975లో పదో తరగతిలో పెళ్ళితో ఆగిపోయిన నా చదువు, ఇద్దరు సంతానం తర్వాత ఇంటర్‌ లేకుండా 1985లో Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment

స్పందన – డా॥బండారి సుజాత

సమాజంలోని స్త్రీల సమస్యలకు సహాయమందించే వారిలో భూమికదే మొదటిస్థానం అని చెప్పవచ్చు. Continue reading →

Share
Posted in స్పందన | Leave a comment